MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda984bfa0c-1a27-4d49-baa5-9142567c8652-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda984bfa0c-1a27-4d49-baa5-9142567c8652-415x250-IndiaHerald.jpgనటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా అఖండ. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని గత ఏడాది యూట్యూబ్లో రిలీజ్ చేయగా అది అత్యద్భుతమైన వ్యూస్ ని దక్కించుకొని ప్రేక్షకాభిమానులని ఎంతో అలరించింది. బాలయ్యకు జోడీగా ప్రగ్య జైస్వాల్ నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తుండగా యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి దీనిని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ వ్యయంతో నిakhanda teaser;view;balakrishna;boyapati srinu;thaman s;cinema;nandamuri balakrishna;youtube;you tube;producer;audience;producer1;yuva;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;simha;yashasvi jaiswal;mass20 మిలియన్ల అఖండ .... ఇంకెన్ని రికార్డ్స్ బద్దలు కొట్టేనో ....??20 మిలియన్ల అఖండ .... ఇంకెన్ని రికార్డ్స్ బద్దలు కొట్టేనో ....??akhanda teaser;view;balakrishna;boyapati srinu;thaman s;cinema;nandamuri balakrishna;youtube;you tube;producer;audience;producer1;yuva;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;simha;yashasvi jaiswal;massSat, 17 Apr 2021 23:15:51 GMTనటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా అఖండ. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని గత ఏడాది యూట్యూబ్లో రిలీజ్ చేయగా అది అత్యద్భుతమైన వ్యూస్ ని దక్కించుకొని ప్రేక్షకాభిమానులని ఎంతో అలరించింది. బాలయ్యకు జోడీగా ప్రగ్య జైస్వాల్ నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తుండగా యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి దీనిని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

గతంలో తామిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలని మించే విధంగా దర్శకుడు బోయపాటిసినిమా యొక్క స్క్రిప్ట్ ను ఎంతో అద్భుతంగా రాసుకున్నారని అలాగే ప్రస్తుతం సినిమా కూడా ఎంతో గొప్పగా తెరకెక్కుతోందని సమాచారం. ఇక ఇటీవల ఉగాది పండుగని పురస్కరించుకుని యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క తాజా టీజర్ కి ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. అందులో బాలయ్య అఘోరా పాత్రలో అదరగొట్టారు.

అలానే ఆయన పలికిన డైలాగ్స్, యాక్షన్, ఫైట్ సన్నివేశాలు అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం ఈ టీజర్ 20 మిలియన్ లకు పైగా వ్యూస్ తో పాటు 390కె లైక్స్ తో దిగ్విజయంగా యూట్యూబ్లో దూసుకెళుతోంది. మరి రాబోయే రోజుల్లో ఈ టీజర్ ఇంకెన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి. కాగా ఈ సినిమాని మే 28న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. మరోవైపు ఈ సినిమాపై బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి రేపు రిలీజ్ తరువాత ఈ సినిమా ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో చూడాలి....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అపరిచితుడు ఇప్పుడు రీమేక్ చేయడానికి కారణం అదేనట .....??

వ‌కీల్ సాబ్ క‌లెక్ష‌న్ల ‌పై దిల్ రాజు ఫాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ షూటింగులు బంద్...?

గబ్బర్ సింగ్ ని మించి ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా హరీష్ పవన్ సినిమాని తెరకెక్కిస్తాడట...

వకీల్ సాబ్ హిట్ అయ్యిందనే.. ఐకాన్ సెట్ చేశారా...!!!

మహేష్ బాబు సోదరి పాత్రలో బాలీవుడ్ నటి ??

లీక్ అయిన రాధే శ్యామ్ కథలో అసలు నిజమెంత??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>