MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-ram-devisriprased-music-coombo19ebb3b0-e6e5-4e15-a640-de3de2eac0fe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-ram-devisriprased-music-coombo19ebb3b0-e6e5-4e15-a640-de3de2eac0fe-415x250-IndiaHerald.jpgహీరో రామ్ కెరియర్ లో ది బెస్ట్ మ్యూజికల్ హిట్ ను అందించిన దేవిశ్రీప్రసాద్, టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు పొందాడు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు అంటే, ఆ సినిమా ఖచ్చితంగా మ్యూజిక్ పరంగా హిట్ అవ్వాల్సిందే. అంతలా తన మ్యూజిక్ తో ప్రేక్షకులను మైమరపింప చేసేవాడు దేవిశ్రీప్రసాద్. అయితే ఈ మధ్యకాలంలో దేవిశ్రీప్రసాద్ జోరు కాస్త తగ్గినా, చాలా మంది స్టార్ హీరోలకు మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా మ్యూజికల్ హిట్ ని అందించాడు. అలాగే కొందరి స్టార్ హీరోల సినీ కెరియర్ లోHERO RAM DEVISRIPRASED MUSIC COOMBO;devi sri prasad;prasad;prema;ram pothineni;india;tollywood;cinema;tamil;love;director;nenu sailaja;hero;helloహీరో రామ్, దేవి శ్రీ ప్రసాద్ మరో హిట్ ను సాధించగలరా..?హీరో రామ్, దేవి శ్రీ ప్రసాద్ మరో హిట్ ను సాధించగలరా..?HERO RAM DEVISRIPRASED MUSIC COOMBO;devi sri prasad;prasad;prema;ram pothineni;india;tollywood;cinema;tamil;love;director;nenu sailaja;hero;helloSat, 17 Apr 2021 15:00:00 GMT
హీరో రామ్ కెరియర్ లో ది బెస్ట్ మ్యూజికల్ హిట్ ను అందించిన దేవిశ్రీప్రసాద్, టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు పొందాడు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు అంటే, ఆ సినిమా ఖచ్చితంగా మ్యూజిక్ పరంగా హిట్ అవ్వాల్సిందే. అంతలా తన మ్యూజిక్ తో ప్రేక్షకులను మైమరపింప
చేసేవాడు దేవిశ్రీప్రసాద్. అయితే ఈ మధ్యకాలంలో దేవిశ్రీప్రసాద్ జోరు కాస్త తగ్గినా, చాలా మంది స్టార్ హీరోలకు మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా  మ్యూజికల్ హిట్ ని అందించాడు. అలాగే కొందరి స్టార్ హీరోల సినీ కెరియర్ లో కూడా వారి జీవితాలు ఊపందుకునేల మంచి హిట్ ని అందించాడు దేవిశ్రీప్రసాద్..


అలాంటి హీరోలలో హీరో రామ్ కూడా ఒకరు. హీరో రామ్ నటించిన "జగడం,  రెడీ, శివమ్, నేను శైలజ,  ఉన్నది ఒకటే జిందగీ,  హలో గురూ ప్రేమ కోసమే".  వంటి చిత్రాలకు  దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. అయితే ఈ చిత్రాలలో కొన్ని హిట్లు ఉన్నాయి. మరి కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే మ్యూజికల్ పరంగా ఈ సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధించాయి అని చెప్పవచ్చు. ఇప్పుడు మరో సారి వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది. ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి తో రామ్ ఆ సినిమాను మొదలు పెట్టిన విషయం తెలిసిందే..


సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ ని ఎంచుకున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన"  రంగ్ దే, ఉప్పెన " వంటి సినిమాలకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ని అందించి,  తన సత్తా ఏంటో,  మరోసారి ప్రేక్షకులకు చూపించాడు. ఇక అదే తరహాలో రామ్ సినిమా కి కూడా బెస్ట్ మ్యూజికల్ హిట్ ని అందిస్తాడని ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాకు కూడా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమాలతో ఇప్పుడు మరోసారి తన సినీ కెరీర్ ఊపందుకుంటుందో  లేదో వేచి చూడాలి మరి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆహా కోసం చావు కబురు చల్లగా లో మార్పులు

వికారాబాద్ అడవుల్లో బాలయ్య.. దాని కోసమేనా..??

ఇండియా, పాకిస్థాన్ మధ్య వర్తిగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్...

రియల్ హీరో సోనూ సూద్ కి కరోనా పాజిటివ్..!

ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక అసలు జీవితం ఏంటో తెలిసింది..!!

బాబాయ్ కోసం చరణ్ ఏం చేశారో తెలుసా...?

ఖ‌మ్మం తెరాస‌లో టికెట్లలొల్లి.. ఎవ‌రిది పైచేయి అవుతుందో?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>