WomenN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnant-85d4527d-5d44-4e1f-9770-0bbaecf88479-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnant-85d4527d-5d44-4e1f-9770-0bbaecf88479-415x250-IndiaHerald.jpgబిడ్డకు జన్మనివ్వాలని ప్రతి మహిళా ఎన్నోకలలు కంటూంటుంది. అయితె గర్భధారణ సమయంలో గర్భిణులు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతుంటారు. అయితే గర్భధారణ సమయంలో మహిళలు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో ఒక్కసారి చూద్దామా. pregnant;tara;kanna lakshminarayana;doctor;yoga;massఅమ్మ: గర్భిణులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!అమ్మ: గర్భిణులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!pregnant;tara;kanna lakshminarayana;doctor;yoga;massSat, 17 Apr 2021 15:00:00 GMTబిడ్డకు జన్మనివ్వాలని ప్రతి మహిళా ఎన్నోకలలు కంటూంటుంది. అయితె గర్భధారణ సమయంలో గర్భిణులు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతుంటారు. అయితే గర్భధారణ సమయంలో మహిళలు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో ఒక్కసారి చూద్దామా.

ఇక స్త్రీలు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వచ్చే సందేహాలలో బరువు పెరగడం గురించి కూడా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో బరువు కొలవడానికి బాడీ మాస్ ఇండెక్స్ అనే దాన్ని వాడుతారు. దీని ప్రకారం.. బిఎంఐ 18.5 కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఉంటే బరువు తక్కువగా ఉన్నట్లు లెక్క. బిఎంఐ 18.5 నుండి 25 వరకు ఉన్నట్లయితే బరువు మధ్యస్థంగా ఉన్నట్లు, బిఎంఐ 25 నుంచి 30 మధ్యలో ఉన్నట్లయితే ఎక్కువ బరువు ఉన్నట్లు, బిఎంఐ 30 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే స్థూలకాయం ఉన్నట్లుగా చెప్తుంటారు .

అంతేకాదు.. వ్యాయామం చేయడం చాలా మంచిది.వ్యాయామం చేయడం వల్ల సాధారణ ప్రసవం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం సేపు వాకింగ్, వీలైతే స్విమ్మింగ్, యోగా చేయడం చాలా మంచిది. మరీ కష్టంగా ఉండే వ్యాయామం చేయకూడదు.చేసే ముందు ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవాలి. చేసేటప్పుడు ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ప్రగ్నెంట్ గా ఉన్నప్పుడు పని చేయవచ్చా లేదా అన్నది మీరు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కువ ఒత్తిడికి గురి కాకపోతే చివరి నెల వరకు పని చేస్తూనే ఉండవచ్చు. ఒకవేళ మీకు ఎక్కువ ఒత్తిడి అనిపిస్తే మాత్రం ఆపేయడం మంచిది.

అయితే కొంతమంది స్త్రీలు ప్రసవం నార్మల్ గా జరగాలి అనుకుంటే ఇంకొందరు ఆపరేషన్ కావాలనుకుంటారు. ఇలానే జరగాలని అనుకుంటారు. అలాంటి ఆలోచన ఉంటే కనుక ముందే డాక్టర్‌ను కలిసి మీ ఆలోచన చెప్పి అందులో ఉండే ఇబ్బందుల గురించి వెసులుబాట్లు గురించి తెలుసుకొని నిర్ణయించుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆహా కోసం చావు కబురు చల్లగా లో మార్పులు

వికారాబాద్ అడవుల్లో బాలయ్య.. దాని కోసమేనా..??

ఇండియా, పాకిస్థాన్ మధ్య వర్తిగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్...

రియల్ హీరో సోనూ సూద్ కి కరోనా పాజిటివ్..!

ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక అసలు జీవితం ఏంటో తెలిసింది..!!

బాబాయ్ కోసం చరణ్ ఏం చేశారో తెలుసా...?

ఖ‌మ్మం తెరాస‌లో టికెట్లలొల్లి.. ఎవ‌రిది పైచేయి అవుతుందో?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>