MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/iconcab8dd47-7e28-4b79-a4ec-28e7eb6fa0a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/iconcab8dd47-7e28-4b79-a4ec-28e7eb6fa0a0-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.. ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించాడు.. ఈ సినిమా హీరోయిన్ హిట్ అవడంతో దర్శకుడు వేణు శ్రీరామ్ పై అందరి హీరోల కన్ను లు పడ్డాయి.. ఈ నేపథ్యంలో దాదాపుగా ఆగిపోయిన ఆయన ఐకాన్ సినిమా, మళ్లీ పట్టాలెక్కిను న్నట్లు తెలుస్తోంది.. పింక్ రీమేక్ కి కమర్షియల్ హంగులు జోడించి మెప్పించిన వేణు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అన్న ప్రశ్నకు ఐకాన్ సమాధాicon;auto;pawan;allu arjun;kalyan;pawan kalyan;sriram;tollywood;cinema;producer;remake;press;producer1;heroine;pink;arjun 1;venu sreeram;sri venkateshwara creations;dilవకీల్ సాబ్ హిట్ అయ్యిందనే.. ఐకాన్ సెట్ చేశారా...!!!వకీల్ సాబ్ హిట్ అయ్యిందనే.. ఐకాన్ సెట్ చేశారా...!!!icon;auto;pawan;allu arjun;kalyan;pawan kalyan;sriram;tollywood;cinema;producer;remake;press;producer1;heroine;pink;arjun 1;venu sreeram;sri venkateshwara creations;dilSat, 17 Apr 2021 18:05:23 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే..  ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించాడు.. ఈ సినిమా హీరోయిన్ హిట్ అవడంతో దర్శకుడు వేణు శ్రీరామ్ పై అందరి హీరోల కన్ను లు పడ్డాయి.. ఈ నేపథ్యంలో దాదాపుగా ఆగిపోయిన ఆయన  ఐకాన్ సినిమా, మళ్లీ పట్టాలెక్కిను న్నట్లు తెలుస్తోంది.. పింక్ రీమేక్ కి కమర్షియల్ హంగులు జోడించి మెప్పించిన  వేణు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అన్న ప్రశ్నకు ఐకాన్ సమాధానం గా నిలిచింది..

 క్రిక్బజ్ లో నే ఆగిపోయిన ఈ సినిమాని అల్లు అర్జున్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు రెండు ఏళ్ల  క్రితం ప్రకటించగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి రాలేదు.. అదే టైంలో పవన్ కళ్యాణ్ వకీల్ సార్ ఛాన్స్ రావడంతో వేణు శ్రీరామ్ ఈ సినిమాపై దృష్టి సాధించారు..  కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో వేణు ఐకాన్ గురించి క్లారిటీ ఇవ్వలేదు కానీ దిల్ రాజు  మాత్రం దీని గురించి పూర్తిగా ప్రైవేటు ఇచ్చారు..

 తాజాగా వేణు శ్రీరామ్ తో కలిసి ప్రెస్ మీట్  పాల్గొన్న దిల్  రాజు తాము వెంటనే చేయబోయే సినిమా ఐకాన్  వెల్లడించాడు..  ఐకాన్  సినిమా నా మనసుకు నచ్చిన కథ.. ఈ కథ చెప్పినప్పుడు నుంచి ఈ సినిమా చేయడానికి ఎంతో ఆతృతగా ఉన్నాను.. ఇప్పుడు పూర్తిస్థాయిలో కథ కూడా రెడీ.. .. గతంలో వేరే కారణాల వల్ల కాస్త ముందుకు వెనుకకు ఈ సినిమా జరుగుతూ వచ్చింది..  తప్పకుండా ఈ సినిమా మా బ్యానర్ నుంచి వచ్చే మంచి సినిమా అవుతుంది త్వరలోనే దీన్ని స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పారు. ఇకపోతే పుష్ప తర్వాత బన్నీ చేసే సినిమా ఇదే అని దీన్ని బట్టి అర్థం అవుతుంది.. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెద్దిరెడ్డికి తిరుపతిలో పనేంటి...?

మహేష్ బాబు సోదరి పాత్రలో బాలీవుడ్ నటి ??

లీక్ అయిన రాధే శ్యామ్ కథలో అసలు నిజమెంత??

మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన టాప్ డైరెక్టర్.. ఎందుకో తెలుసా..??

"జాతి రత్నాలు సినిమా చూసి నవ్వలేక చచ్చాను" అని అంటున్న టీమిండియా క్రికెటర్..?

వికారాబాద్ అడవుల్లో బాలయ్య.. దాని కోసమేనా..??

ఇండియా, పాకిస్థాన్ మధ్య వర్తిగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>