MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rgv7c14a940-0795-4e9e-9112-f06d45afce8d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rgv7c14a940-0795-4e9e-9112-f06d45afce8d-415x250-IndiaHerald.jpgవివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక వివాదం సృష్టిస్తూనే ఉంటాడు. ట్రెండింగ్ లో ఏ అంశం ఉంటే ఆ అంశాన్ని తనదైన స్టైల్లో వివాదం చేసి అందరి నోళ్లలో నిత్యం నానుతూ ఉంటాడు.. సినిమా హీరోలు సినిమా హీరోల ను తనదైన స్టైల్ లో ఏడిపించే రాంగోపాల్ వర్మ ఈమధ్య ప్రభుత్వం మీద కూడా సెటైర్లు వేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.. మొన్నీమధ్య కుంభమేళా పై సంచలన వ్యాఖ్యలు చేసిన రాంగోపాల్ వర్మ అఖిల్ ఎన్టీఆర్ ల పై కూడా కామెంట్స్ చేసి వారి వారి ఫ్యాన్స్ కి ఆగ్రహం వచ్చేలా చేశాడు. RGV;watch;ntr;ram gopal varma;akhil akkineni;nithya new;ram pothineni;varsha;ram madhav;cinema;television;youtube;letter;nandamuri taraka rama rao;research and analysis wing;vమరో యాంకర్ కు సోప్ వేస్తున్న రామ్ గోపాల్ వర్మ.. నీ అందాలనే చూస్తున్న అంటూ..!!మరో యాంకర్ కు సోప్ వేస్తున్న రామ్ గోపాల్ వర్మ.. నీ అందాలనే చూస్తున్న అంటూ..!!RGV;watch;ntr;ram gopal varma;akhil akkineni;nithya new;ram pothineni;varsha;ram madhav;cinema;television;youtube;letter;nandamuri taraka rama rao;research and analysis wing;vSat, 17 Apr 2021 11:00:00 GMTవివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక వివాదం సృష్టిస్తూనే ఉంటాడు. ట్రెండింగ్ లో ఏ అంశం ఉంటే ఆ అంశాన్ని తనదైన స్టైల్లో వివాదం చేసి అందరి నోళ్లలో నిత్యం నానుతూ ఉంటాడు.. సినిమా హీరోలు సినిమా హీరోల ను తనదైన స్టైల్ లో ఏడిపించే రాంగోపాల్ వర్మ ఈమధ్య ప్రభుత్వం మీద కూడా సెటైర్లు వేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.. మొన్నీమధ్య కుంభమేళా పై సంచలన వ్యాఖ్యలు చేసిన రాంగోపాల్ వర్మ అఖిల్ ఎన్టీఆర్ ల పై కూడా కామెంట్స్ చేసి వారి వారి ఫ్యాన్స్ కి ఆగ్రహం వచ్చేలా చేశాడు.

 ఇక రామ్ గోపాల్ వర్మ తో ఇంటర్వ్యూ అంటే ఏ ఈ టీవీ ఛానల్ అయిన ఈ టీవీ చానల్స్ అయినా పండగ చేసుకుంటాయి.. ఎందుకంటే ఆయన మాట్లాడేవివాదాస్పద వ్యాఖ్యలు లైవ్ లో అంత డేర్ గా ఎవరూ చేయరు.. ఇక ఈ మధ్య లేడీ యాంకర్ ల పై దృష్టి పెట్టిన రామ్ గోపాల్ వర్మ అరియనా ను కామెంట్ చేసి ఆమె ఫేమస్ అవ్వడానికి కారణం అయ్యాడు.. ఆ దెబ్బతో ఆరియానా బిగ్బాస్ లో ఛాన్స్ కొట్టేసి ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అయిపోయింది.. తొడలు బాగున్నాయని అని చెప్పి ఆమె పాపులారిటీని మరో రేంజ్ కి తీసుకుని రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో యాంకర్ అందాలపై పొగడ్తల వర్షం కురిపించాడు..

 ఆ లేడీ యాంకర్ ఏ ప్రశ్న వేసినా వెటకారంగా సమాధానం ఇస్తుండడంతో, ఆమె ఇలా సమాధానం ఇస్తే నాకేం అర్థం కావట్లేదు అని చెప్పింది.. దానికి రామ్ గోపాల్ వర్మ సమాధానం ఏమని ఇచ్చారంటే.. నువ్వ ఏం ప్రిపేర్ కాకున్నా నన్ను ప్రశ్నలు వేసినా నాకు ఒకే.. ఎందుకంటే నేను నీ ప్రశ్నల కంటే ఎక్కువగా నీ అందచందాలు పైన దృష్టి పెట్టాను.. ఇంటర్వ్యూ మొదలైన దగ్గర్నుంచి నేను మీ అందమైన ముఖాన్ని మాత్రమే చూస్తూ ఉన్నా.. అని ఆయనే సమాధానం చెప్పాడు.. దాంతో ఆ యాంకర్ మొహం మొగ్గలేసింది...
" style="height: 370px;">



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నాగ‌సాధువుల మ‌ధ్య కుంభ‌మేళా చిచ్చు??

24 గంట‌ల్లో క‌రోనా కేసులు... మ‌ర‌ణాలు... భ‌యంక‌ర నిజాలు

టాలీవుడ్ లో పెరిగిపోతున్న టెక్నిషియన్స్ దందా !

తెలంగాణ బీజేపీలో చిచ్చు పెట్టిన లింగోజీగూడ ఉప ఎన్నిక..?

కరోనా ఎఫెక్ట్..ఎఫ్ 3 షూట్ వాయిదా..!

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>