Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chainac14501f5-ac73-496f-a085-aedcf0a53d77-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chainac14501f5-ac73-496f-a085-aedcf0a53d77-415x250-IndiaHerald.jpgఎన్ని రోజులనుంచి భారత్ పై ఆధిపత్యం సాధించాలని చైనా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.. అయితే విస్తరణ వాద ధోరణితో ఇప్పటికే చిన్న చిన్న దేశాలపై తమ ఆధిపత్యం చెలాయిస్తున్న చైనా భారత్ ను కూడా తమ చెప్పుచేతల్లో కి తీసుకురావాలని ఇప్పటికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అన్ని విఫల ప్రయత్నాలు గానే మిగిలిపోయాయి. ఈ క్రమంలోనే రోజురోజుకు చైనా వ్యవహారం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది గతంలో భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకుని భారత్ పై ఆధిపత్యం సాధించేందుకు పాంగ్ వాన్ సరస్సు దగ్గర సరిహద్దులు దాటి మరీ లోపలికి వచ్Chaina;view;india;aqua;kshanam;rekha vedavyasనీటినే ఆయుధంగా మార్చుకుంటున్న చైనా.. ఏం జరుగుతుందో..?నీటినే ఆయుధంగా మార్చుకుంటున్న చైనా.. ఏం జరుగుతుందో..?Chaina;view;india;aqua;kshanam;rekha vedavyasSat, 17 Apr 2021 13:00:00 GMTఎన్ని రోజులనుంచి భారత్ పై ఆధిపత్యం సాధించాలని చైనా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది..  అయితే విస్తరణ వాద ధోరణితో ఇప్పటికే చిన్న చిన్న దేశాలపై తమ ఆధిపత్యం చెలాయిస్తున్న చైనా భారత్ ను కూడా తమ చెప్పుచేతల్లో కి తీసుకురావాలని ఇప్పటికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అన్ని విఫల ప్రయత్నాలు గానే మిగిలిపోయాయి.  ఈ క్రమంలోనే రోజురోజుకు చైనా వ్యవహారం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది గతంలో భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకుని భారత్ పై ఆధిపత్యం సాధించేందుకు పాంగ్ వాన్ సరస్సు దగ్గర సరిహద్దులు దాటి మరీ లోపలికి వచ్చి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించింది.


 ఈ క్రమంలోనే కొన్ని నెలల పాటు భారత్ చైనా సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణంలో యుద్ధం జరుగుతుందో అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. అయితే భారత్-చైనా మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ అన్ని చర్చలు మాత్రం విఫలమవుతూనే వచ్చాయి.  ఈ క్రమంలోనే రోజురోజుకు చైనా వ్యూహాలు హాట్ టాపిక్గా మారి పోయాయి. అయితే ఓ వైపు చర్చల ద్వారా సంధి కుదుర్చుకున్నట్లుగా చైనా నాటకాలు ఆడినప్పటికీ ఆ తర్వాత మాత్రం మళ్ళీ కొత్త నాటకానికి తెర లేపింది.  ఇక ఎట్టకేలకు ఇటీవల జరిగిన చర్చల్లో భారత్-చైనా సరిహద్దు లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి అని అనుకుంటున్న తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో భారత్ పై ఆధిపత్యం సాధించేందుకు కొత్త వ్యూహాలతో చైనా సిద్ధమవుతోంది అన్నది అర్ధమవుతుంది.


 ముఖ్యంగా భారత్ పై నీటిని ఆయుధంగా ప్రయోగించేందుకు చైనా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఇటీవలే ఈ విషయాన్ని ప్రముఖ హైడ్రో జియాలజీస్ట్ రితేష్ ఆచార్య చెప్పుకొచ్చారు. టిబెట్లోని యార్లుంగ్ జాంగ్ బో నదిపై వాస్తవాధీన రేఖ సమీపంలో నిర్మిస్తున్న డ్యాంలు ఈ వ్యూహం తోనే చైనా నిర్మిస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. ఆనకట్ట కట్టి నీటి పై ఆధిపత్యం సాధించి ఇక ఆ తర్వాత ఆ నీటిని భారత్కు వ్యతిరేకంగా వాడాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఈశాన్య భారత్ పై దీని ప్రభావం ఎంతగానో ఉండే అవకాశం ఉంది అంటు అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిన తీహార్ ఖైదీలు...

తిరుప‌తి పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌.. ఎందుకంటే??

దానికి ససేమిరా అంటున్న జగన్...?

తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం...ఇది ప్రజాస్వామ్యమా...?

మద్యం సేవిస్తే కరోనా రాదట .. అవునా?

24 గంట‌ల్లో క‌రోనా కేసులు... మ‌ర‌ణాలు... భ‌యంక‌ర నిజాలు

టాలీవుడ్ లో పెరిగిపోతున్న టెక్నిషియన్స్ దందా !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>