PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dog-mask-pets-corona-ownerb90c0aeb-f7d3-43c2-855f-fdf4f18e9876-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dog-mask-pets-corona-ownerb90c0aeb-f7d3-43c2-855f-fdf4f18e9876-415x250-IndiaHerald.jpgమనుషుల కంటే కుక్కలకే ఎక్కువగా విశ్వాసం ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఈ వ్యక్తి గురించి తెలిస్తే మాత్రం మనుషులకు కూడా కుక్కలకు ఉండే విశ్వాసం ఉంటుందని ఈ వీడియో చూస్తే మనిషికి కూడా ఎంత విశ్వాసం ఉందో అర్థమవుతుంది అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చూడటానికి నిరుపేదలా కనిపించే ఒక వ్యక్తి తన దగ్గరున్న ఒకే ఒక మాస్క్‌ను తాను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే తన పెంపుడు కుక్కకు ఇచ్చేశాడు అంటే అర్ధం అవ్వడం లేదా.. ఆ వ్యక్తి తన కుక్కని ఎంతలా ఇష్టపడుతున్నాడో అనే విషయం.కుటుంబ సభ్యులు ఎవరు పట్టిDog, mask, pets, corona, owner;manu;prema;love;dogsవైరల్ : పెంపుడు జంతువు కోసం ప్రాణాల్ని సైతం లెక్కచేయని వ్యక్తి.. !!వైరల్ : పెంపుడు జంతువు కోసం ప్రాణాల్ని సైతం లెక్కచేయని వ్యక్తి.. !!Dog, mask, pets, corona, owner;manu;prema;love;dogsSat, 17 Apr 2021 18:00:13 GMTమనుషుల కంటే కుక్కలకే ఎక్కువగా విశ్వాసం ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఈ వ్యక్తి గురించి తెలిస్తే మాత్రం మనుషులకు కూడా కుక్కలకు ఉండే విశ్వాసం ఉంటుందని  ఈ వీడియో చూస్తే మనిషికి కూడా ఎంత విశ్వాసం ఉందో అర్థమవుతుంది అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చూడటానికి నిరుపేదలా కనిపించే ఒక వ్యక్తి తన దగ్గరున్న ఒకే ఒక మాస్క్‌ను తాను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే తన పెంపుడు కుక్కకు ఇచ్చేశాడు అంటే అర్ధం అవ్వడం లేదా.. ఆ వ్యక్తి తన కుక్కని ఎంతలా ఇష్టపడుతున్నాడో అనే విషయం.కుటుంబ సభ్యులు ఎవరు పట్టించుకోకపోయినా ఈ కుక్క మాత్రం తన కష్టాల్లో, సంతోషాల్లో తోడుందేమో గానీ దాని కంటే విశ్వాసంగా ఈ యజమాని ప్రవర్తించాడు.


 కరోనా భయంతో ఎవరికి వారు తమ ప్రాణాలకు ముప్పు రాకుండా జాగ్రత్తపడుతుంటే ఇతను మాత్రం తన ప్రాణం పోయినా ఫర్వాలేదు నా కుక్క బతికుండాలని కోరుకుంటున్నాడు. ఈ వీడియో విషయానికి వస్తే ఇందులో కూడా  హృదయాన్ని కదిలించే సన్నివేశం ఉంది.ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో చూడటానికి పేద కుటుంబానికి చెందినట్లుగా ఉన్న పెద్దవయసు వ్యక్తి ఒకరు,తన భుజాల మీద ఒక  కుక్కను ఎత్తుకుని వెళ్తున్నాడు.


అలాగే ఆ శునకం మూతికి మాస్క్ వేసి ఉంది. కానీ ఆ కుక్కని ఎత్తుకుని ఉన్నా వ్యక్తి మాత్రం  మాస్క్ లేదు . ఈ వీడియో తీసిన వ్యక్తి దీని గురించే అడుగుతాడు. కుక్క పేరు ఏంటి అంటే గురూ అని చెబుతాడు. అలాగే కుక్కకి మాస్క్ వేసి, నువ్వెందుకు వేసుకోలేదని అడుగుతాడు. ఆ బాటసారి హిందీలో సమాధానం చెబుతూ, `ఇది నా బిడ్డ. నాకు ఏం జరిగినా ఫర్వాలేదు గానీ వీడికి మాత్రం ఎలాంటి హానీ జరగకూడదు` అంటాడు. నేను చచ్చిపోయినా, నా కుక్కను మాత్రం చచ్చిపోనివ్వను` అనే ఇతని మాటలు మనసుకు హత్తుకుంటున్నాయి.పెంపుడు జంతువుల పట్ల ఇతను చూపించే ప్రేమ పట్ల అందరు ఆకర్షితులవుతున్నారు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'కొరటాల - బన్నీ' ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చింది కానీ...?

మహేష్ బాబు సోదరి పాత్రలో బాలీవుడ్ నటి ??

లీక్ అయిన రాధే శ్యామ్ కథలో అసలు నిజమెంత??

మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన టాప్ డైరెక్టర్.. ఎందుకో తెలుసా..??

"జాతి రత్నాలు సినిమా చూసి నవ్వలేక చచ్చాను" అని అంటున్న టీమిండియా క్రికెటర్..?

వికారాబాద్ అడవుల్లో బాలయ్య.. దాని కోసమేనా..??

ఇండియా, పాకిస్థాన్ మధ్య వర్తిగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>