MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prashant-neelafe3684f-2f67-439c-a644-e49fbf708027-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prashant-neelafe3684f-2f67-439c-a644-e49fbf708027-415x250-IndiaHerald.jpgకేజిఎఫ్ సినిమా తో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్.. ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. ఆయన రూపొందిస్తున్న కేజిఎఫ్ చాప్టర్ 2 చిత్రం విడుదలకై భారతదేశ వ్యాప్తంగా ఎంత మంది ప్రేక్షకులు వేచి చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా మినహాయించి ఆయన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రభాస్ తో సినిమా ప్రకటించక ముందు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఓ సినిమా చprashant neel;ntr;prabhas;allu arjun;jr ntr;krishnam raju;prasanth;prashanth neel;india;tollywood;cinema;director;kgf;prasanth neel;nandamuri taraka rama rao;arjun 1;geetha arts;prashant kishorతారక్ లేదా బన్నీ తో మరో టాలీవుడ్ మూవీకి ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..?తారక్ లేదా బన్నీ తో మరో టాలీవుడ్ మూవీకి ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..?prashant neel;ntr;prabhas;allu arjun;jr ntr;krishnam raju;prasanth;prashanth neel;india;tollywood;cinema;director;kgf;prasanth neel;nandamuri taraka rama rao;arjun 1;geetha arts;prashant kishorSat, 17 Apr 2021 13:00:00 GMTకేజిఎఫ్ సినిమా తో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్.. ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. ఆయన రూపొందిస్తున్న కేజిఎఫ్ చాప్టర్ 2 చిత్రం విడుదలకై భారతదేశ వ్యాప్తంగా ఎంత మంది ప్రేక్షకులు వేచి చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా మినహాయించి ఆయన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రభాస్ తో సినిమా ప్రకటించక ముందు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారని.. ఆ సినిమా మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కనుందని పుకార్లు షికారు చేశాయి. కానీ ఆ రూమర్స్ అన్నిటినీ పటాపంచలు చేస్తూ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా ప్రకటించారు.


మరోవైపు కొద్ది వారాల క్రితం ఈ స్టార్ డైరెక్టర్ అల్లు అర్జున్ ని గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో కలిశారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నారని వార్తలు వెల్లువెత్తాయి. ఐతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, పుష్ప సినిమా షూటింగ్ పూర్తి కాగానే బన్నీ-నీల్ కాంబో మూవీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయట.



ఇదిలా ఉండగా.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తారక్ తో కూడా ఒక సినిమా ప్లాన్ చేశారని.. ఈ మేరకు తారక్ పుట్టిన రోజు సందర్భంగా అనగా మే 20వ తేదీన అధికారిక ప్రకటన విడుదల కానుందని సినిమా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికైతే ప్రశాంత్ నీల్ తదుపరి టాలీవుడ్ సినిమాపై ఎన్నో రూమర్స్ వస్తున్నాయి కానీ ఆయన ఎవరితో సినిమా తీస్తారో క్లారిటీ రావడం లేదు. ప్రశాంత్ నీల్ తారక్ తో మూవీకి ప్లాన్ చేశారా లేక బన్నీ తో మూవీ ప్లాన్ చేశారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిన తీహార్ ఖైదీలు...

నీటినే ఆయుధంగా మార్చుకుంటున్న చైనా.. ఏం జరుగుతుందో..?

తిరుప‌తి పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌.. ఎందుకంటే??

దానికి ససేమిరా అంటున్న జగన్...?

తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం...ఇది ప్రజాస్వామ్యమా...?

మద్యం సేవిస్తే కరోనా రాదట .. అవునా?

24 గంట‌ల్లో క‌రోనా కేసులు... మ‌ర‌ణాలు... భ‌యంక‌ర నిజాలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>