MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/icon-bunny-venu-sriram-dil-raju-b1f10581-9adc-48cb-a731-2dd6be762dfc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/icon-bunny-venu-sriram-dil-raju-b1f10581-9adc-48cb-a731-2dd6be762dfc-415x250-IndiaHerald.jpgడైరక్టర్ వేణు శ్రీరామ్ కి వకీల్ సాబ్ సినిమా హిట్ అవ్వడంతో ఆయన ఫేట్ మారిపోయింది. ఒక్కసారిగా ఇండస్ట్రీలో బాగా మాట్లాడుకునే పేరుగా ఆయన మారిపోయారు.ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఈ సినిమా మొదటి వారం ఏకంగా 80 కోట్ల షేర్ ని రాబట్టడం విశేషం. కరోన టైం లో కూడా ఈ సినిమా ఇంత రేంజ్ లో కలెక్షన్స్ రావడనికి ఒక కారణం పవన్ కళ్యాణ్ అయితే ఇంకొకటి వేణు శ్రీరామ్ ఈ సినిమాని డీల్ చేసిన విధానం అందరిని ఆకర్షించింది. ఇక ప్రస్తుతం వేణు శ్రీరామ్ తరువాత చేస్తున్న ఐకాన్ సినిమా రెడీగా వుంది.కానీ వకీలicon;pawan;allu arjun;kalyan;sriram;cinema;director;venu sreeram;dilవెంటనే ఐకాన్ సినిమా మొదలుపెడుతున్న దిల్ రాజువెంటనే ఐకాన్ సినిమా మొదలుపెడుతున్న దిల్ రాజుicon;pawan;allu arjun;kalyan;sriram;cinema;director;venu sreeram;dilSat, 17 Apr 2021 18:00:00 GMTడైరక్టర్ వేణు శ్రీరామ్ కి వకీల్ సాబ్ సినిమా హిట్ అవ్వడంతో ఆయన ఫేట్ మారిపోయింది. ఒక్కసారిగా ఇండస్ట్రీలో బాగా మాట్లాడుకునే పేరుగా ఆయన మారిపోయారు.ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఈ సినిమా మొదటి వారం ఏకంగా 80 కోట్ల షేర్ ని రాబట్టడం విశేషం. కరోన టైం లో కూడా ఈ సినిమా ఇంత రేంజ్ లో కలెక్షన్స్ రావడనికి ఒక కారణం పవన్ కళ్యాణ్ అయితే ఇంకొకటి వేణు శ్రీరామ్ ఈ సినిమాని డీల్ చేసిన విధానం అందరిని ఆకర్షించింది.

ఇక ప్రస్తుతం వేణు శ్రీరామ్ తరువాత చేస్తున్న ఐకాన్ సినిమా రెడీగా వుంది.కానీ వకీల్ సాబ్ హిట్ అవ్వడంతో ఈ సినిమా పనులు చెక చెక జరగడం మొదలయ్యాయి. 2011 నుంచి 2021 వరకు వేణు శ్రీరామ్ చేసినవి మూడే సినిమాలు.అయితే ఈ సారి ఆ గాప్ రానివ్వకుండా చూసుకుంటాడట వేణు. అలాగే ఐకాన్ సినిమా బన్నీ కి చాలా నచ్చింది అంట కానీ ఎప్పటికైనా చేస్తా కానీ ఇప్పుడే కాదు అని పక్కన పెట్టాడు.అయితే ఈ మధ్య దిల్ రాజు వెంటనే ఐకాన్ సినిమా పనులు మొదలుపెట్టాం అని ఆయన అన్నారు. ఐకాన్ చాలా మంచి సినిమా అని ఆయన అన్నారు.

ఇప్పుడు వకీల్ సాబ్ తో వేణు ప్రూవ్ చేసుకోవడంతో ఈ సినిమా ఇప్పుడు పట్టాలు ఎక్కుతుంది.ఈ సినిమా షూటింగ్ బన్నీ పుష్ప సినిమా అయిపోయిన వెంటనే మొదలుకాబోతుంది అని టాక్. త్వరలోనే ఈ విషయం గురించి ఒక క్లారిటీ రాబోతుంది. ఒక్క సినిమా ఒక డైరెక్టర్ జీవితాన్నే మార్చేసింది. ఇక వరసగా వేణు శ్రీరామ్ వరసగా టాప్ హీరోస్ తో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు అని టాక్. అయితే వేణు శ్రీరామ్ దిల్ రాజు నిర్మాణ సంస్థ లోనే కాకుండా వేరే చోట కూడా దర్శకత్వం వహిస్తారా అనేది తెలియాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెద్దిరెడ్డికి తిరుపతిలో పనేంటి...?

మహేష్ బాబు సోదరి పాత్రలో బాలీవుడ్ నటి ??

లీక్ అయిన రాధే శ్యామ్ కథలో అసలు నిజమెంత??

మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన టాప్ డైరెక్టర్.. ఎందుకో తెలుసా..??

"జాతి రత్నాలు సినిమా చూసి నవ్వలేక చచ్చాను" అని అంటున్న టీమిండియా క్రికెటర్..?

వికారాబాద్ అడవుల్లో బాలయ్య.. దాని కోసమేనా..??

ఇండియా, పాకిస్థాన్ మధ్య వర్తిగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>