MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips85a041a1-73f4-447d-8560-5eee1de6f779-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips85a041a1-73f4-447d-8560-5eee1de6f779-415x250-IndiaHerald.jpgశంకర్ తెరకెక్కించిన కలాఖండాలలో "భారతీయుడు" సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు అప్పట్లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఇక ఇన్నేళ్లకు దానికి సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నాడు శంకర్. 'ఇండియన్ 2' సినిమాను మొదలుపెట్టిన దగ్గర నుండి ఏదొక అవతారం ఏర్పడుతూనే ఉంది. మధ్యలో సినిమా షూటింగ్ ఆగిపోయే పరిస్థితి కలిగింది. ఈ సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ తో శంకర్ కి గొడవలు, కోర్టు కేసులు మొదలయ్యాయి. ఇంతలో శంకర్.. రామ్ చరణ్ హీరోగా సినిమా అనౌన్స్ చేయడంతో tollywood-gossips;ram charan teja;kamal hassan;lyca productions;ram pothineni;shankar;cinema;court;remake;lawyer;chennai;box office;june;indianఇండియన్ 2 తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చెయ్యడానికి మళ్ళీ రెడీ అవుతున్న శంకర్....ఇండియన్ 2 తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చెయ్యడానికి మళ్ళీ రెడీ అవుతున్న శంకర్....tollywood-gossips;ram charan teja;kamal hassan;lyca productions;ram pothineni;shankar;cinema;court;remake;lawyer;chennai;box office;june;indianSat, 17 Apr 2021 20:00:00 GMTశంకర్ తెరకెక్కించిన కలాఖండాలలో "భారతీయుడు" సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు అప్పట్లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఇక ఇన్నేళ్లకు దానికి సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నాడు శంకర్. 'ఇండియన్ 2' సినిమాను మొదలుపెట్టిన దగ్గర నుండి ఏదొక అవతారం ఏర్పడుతూనే ఉంది. మధ్యలో సినిమా షూటింగ్ ఆగిపోయే పరిస్థితి కలిగింది. ఈ సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ తో శంకర్ కి గొడవలు, కోర్టు కేసులు మొదలయ్యాయి. ఇంతలో శంకర్.. రామ్ చరణ్ హీరోగా సినిమా అనౌన్స్ చేయడంతో గొడవ మరింత ముదిరింది. లైకా నిర్మాతలు 'ఇండియన్ 2' సినిమా పూర్తయ్యేంత వరకు శంకర్ మరో సినిమా చేయడానికి వీల్లేదని కోర్టుకెళ్లారు. ఇదిలా ఉంటే.. తాజాగా శంకర్ 'అపరిచితుడు' రీమేక్ కూడా ప్రకటించేసాడు.ఇక ఈ సినిమాలు ప్రకటించగానే శంకర్ ఇండియన్ 2 సినిమాని చెయ్యాడేమో అని అనుమానాలు వచ్చాయి. కాని  'ఇండియన్ 2' సినిమా మాత్రం ఆగిపోలేదట. ఈ సినిమా తప్పకుండా పూర్తవుతుందని శంకర్ చెబుతున్నారు.


ఈ సినిమాను పూర్తి చేసిన తరువాత శంకర్ మిగిలిన సినిమాలను మొదలుపెట్టకూడదని లైకా కోర్టుకెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై చెన్నై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ సినిమా కోసం విదేశీ నిపుణులు రావాల్సివుందని.. కోవిడ్ కారణంగా వాళ్లు ఇండియాకు రావడానికి భయపడుతున్నారని.. వాళ్లొచ్చిన వెంటనే షూటింగ్ యధావిధిగా మొదలవుతుందని శంకర్ తరపు న్యాయవాది కోర్టుకి చెప్పారు.జూన్ నుండి కమల్ హాసన్ డేట్లు ఇచ్చే అవకాశం ఉందని.. ఆయన ఓకే చెప్పిన వెంటనే షూటింగ్ మొదలవుతుందని న్యాయవాది కోర్టుకి తెలిపారు. జూన్ లో సినిమాను మొదలుపెట్టడానికి లైకా నిర్మాతలు కూడా రెడీగా ఉన్నారని సమాచారం. అలానే విదేశీ నిపుణుల్ని ఇండియాకు రప్పించే బాధ్యత శంకర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎన్ని గొడవలు వచ్చినా.. 'ఇండియన్ 2' సినిమాతో శంకర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చెయ్యటం ఖాయమట....


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ‌కీల్ సాబ్ క‌లెక్ష‌న్ల ‌పై దిల్ రాజు ఫాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ షూటింగులు బంద్...?

గబ్బర్ సింగ్ ని మించి ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా హరీష్ పవన్ సినిమాని తెరకెక్కిస్తాడట...

వకీల్ సాబ్ హిట్ అయ్యిందనే.. ఐకాన్ సెట్ చేశారా...!!!

మహేష్ బాబు సోదరి పాత్రలో బాలీవుడ్ నటి ??

లీక్ అయిన రాధే శ్యామ్ కథలో అసలు నిజమెంత??

మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన టాప్ డైరెక్టర్.. ఎందుకో తెలుసా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>