PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila26b7b11a-f5cb-4446-b151-9c3f14955b85-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila26b7b11a-f5cb-4446-b151-9c3f14955b85-415x250-IndiaHerald.jpgప్రపంచం ఇపుడు ఆలోచించేది అంతా ఒక్క దాని గురించే ఈ రోజు అంతా కరోనా గురించే భయపడుతున్నారు. కరోనా అంతలా విశ్వాన్ని కమ్మేసింది. ఇక భారత్ లో అయితే విలయతాండం చేస్తోంది. కరోనా నంబర్లు చూస్తేనే కంగారు పుడుతోంది. sharmila;jeevitha rajaseskhar;naga chaitanya;vainavi;india;ram madhav;research and analysis wing;chaitanya 1;paruguరాంగ్ టైమ్ లో రంగంలోకి ?రాంగ్ టైమ్ లో రంగంలోకి ?sharmila;jeevitha rajaseskhar;naga chaitanya;vainavi;india;ram madhav;research and analysis wing;chaitanya 1;paruguSat, 17 Apr 2021 14:09:53 GMTప్రపంచం ఇపుడు ఆలోచించేది అంతా ఒక్క దాని గురించే ఈ రోజు అంతా కరోనా గురించే భయపడుతున్నారు. కరోనా అంతలా విశ్వాన్ని కమ్మేసింది. ఇక భారత్ లో అయితే విలయతాండం చేస్తోంది. కరోనా నంబర్లు చూస్తేనే కంగారు పుడుతోంది.

ఒక విధంగా ఇంత పెద్ద నంబర్లను దేశం ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు.ఫస్ట్ ఫేజ్ లో భయపడినంతలా లేదు. దాంతో సెకండ్ ఫేజ్ ని అంతా లైట్ తీసుకున్నారు. ఇపుడు అదే కొంప ముంచుతోంది. ఈ నేపధ్యంలో ప్రజా జీవితంలో ఉన్న వారు ఎవరైనా చేయాల్సింది జనాలని చైతన్యం చేయడం. ముందు ఎవరికైనా విలువైనవి ప్రాణాలు.  ముందు బతికుంటే ఆ మీదట బలుసాకు తినవచ్చు అన్నది కూడా జనంలో ఉన్న మాట. కానీ వైఎస్ షర్మిల ఇపుడు అర్జంటుగా రాజకీయ అరంగ్రేట్రం అంటూ జనంలోకి వచ్చారు. ఖమ్మం సభ హిట్ అయింది. ఆ ఊపుతో ఆమె మూడు రోజుల దీక్షకు రెడీ అయ్యారు. కానీ రాంగ్ టైమ్ ఇది. ఎన్నికలు జరగాలి కాబట్టి జరుగుతున్నాయి. ఇక ఆందోళనలకు  ఇపుడు పూర్తిగా కాని కాలం

ముందే చెప్పుకున్నట్లుగా జనాల అటెన్షన్ కూడా కరోనా మీద ఉంది. అందరూ ఆసుపత్రుల వెంట పరుగులు తీస్తున్న ఈ టైమ్ లో షర్మిల దీక్ష అంటూ చేసినా జనాలు పట్టించుకోవడంలేదు అంటున్నారు. ఆమె నిరుద్యోగులకు ఉపాధి అని మంచి సబ్జెక్ట్ మీదనే అందోళనకు సిద్ధపడ్డారు. కానీ ఇపుడు మాత్రం కరెక్ట్ టైమ్ కాదు అంటున్నారు. కరోనా భయాలు అన్నీ తీరాక ఆమె ఫ్రెష్ గా ఆందోళన చేస్తే జనాలు చూసే చాన్స్ ఉందేమో. అయినా ఇపుడు ఆందోళన‌ అంటే కరోనా మరింతగా వీర విహారం చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అందుకే జనాలు కూడా దీక్ష వైపు చూడడంలేదు అని అంటున్నారు. మొత్తానికి షర్మిల రాంగ్ టైమ్ లో రంగంలోకి వచ్చారు అన్న మాట అయితే వినిపిస్తోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక అసలు జీవితం ఏంటో తెలిసింది..!!

బాబాయ్ కోసం చరణ్ ఏం చేశారో తెలుసా...?

ఖ‌మ్మం తెరాస‌లో టికెట్లలొల్లి.. ఎవ‌రిది పైచేయి అవుతుందో?

నీటినే ఆయుధంగా మార్చుకుంటున్న చైనా.. ఏం జరుగుతుందో..?

బుల్లిపిట్ట : వాట్సప్ యూజర్లకు మే 15 డెడ్ లైన్..!

తిరుప‌తి పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌.. ఎందుకంటే??

దానికి ససేమిరా అంటున్న జగన్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>