MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-8e86f58f-a777-49d6-90b3-27373a13b983-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-8e86f58f-a777-49d6-90b3-27373a13b983-415x250-IndiaHerald.jpgకరోనా పరిస్థితులు వల్ల సినిమాల విడుదల ఆగిపోయినా టాప్ హీరోలు అంతా తమ సినిమాల షూటింగ్ ను ఏవిధమైన బ్రేక్ పడకుండా తమ సినిమాల షూటింగ్ లను పరిస్థితులతో ఎదురీదుతూ పరుగులు పెడుతున్నారు. సీనియర్ హీరోలు చిరంజీవి బాలకృష్ణల దగ్గర నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు కరోనా పరిస్థితులు వల్ల భయాలు ఉన్నప్పటికీ ఆ భయాలను పక్కకు పెట్టి తమ సినిమాలను అనుకున్న విధంగా పూర్తి చేయడానికి శ్రద్ధ పెడుతున్నారు.ఇలాంటి పరిస్థితులలో ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్ విషయంలో మహేష్ అనుసరిస్తున్న స్పీడ్ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య mahesh;;chiranjeevi;mahesh;parasuram;ram pothineni;srinivas;trivikram srinivas;hyderabad;american samoa;cinema;rajani kanth;industry;lie;paruguకలవర పాటులో మహేష్ మితి మీరిన జాగ్రత్తలతో కన్ఫ్యూజన్ లో పరుశురామ్ !కలవర పాటులో మహేష్ మితి మీరిన జాగ్రత్తలతో కన్ఫ్యూజన్ లో పరుశురామ్ !mahesh;;chiranjeevi;mahesh;parasuram;ram pothineni;srinivas;trivikram srinivas;hyderabad;american samoa;cinema;rajani kanth;industry;lie;paruguSat, 17 Apr 2021 11:00:00 GMTకరోనా పరిస్థితులు వల్ల సినిమాల విడుదల ఆగిపోయినా టాప్ హీరోలు అంతా తమ సినిమాల షూటింగ్ ను ఏవిధమైన బ్రేక్ పడకుండా తమ సినిమాల షూటింగ్ లను పరిస్థితులతో ఎదురీదుతూ పరుగులు పెడుతున్నారు. సీనియర్ హీరోలు చిరంజీవి బాలకృష్ణల దగ్గర నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు కరోనా పరిస్థితులు వల్ల భయాలు ఉన్నప్పటికీ ఆ భయాలను పక్కకు పెట్టి తమ సినిమాలను అనుకున్న విధంగా పూర్తి చేయడానికి శ్రద్ధ పెడుతున్నారు.


ఇలాంటి పరిస్థితులలో ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్ విషయంలో మహేష్ అనుసరిస్తున్న స్పీడ్ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. వాస్తవానికి ఈమూవీకి సంబంధించిన కీలక షెడ్యూల్ అమెరికాలో జరగవలసి ఉంది. అయితే కరోనా సమస్యల రీత్యా ఈమూవీ యూనిట్ అమెరికా వెళ్ళకుండా ఆ షూటింగ్ ను హైదరాబాద్ లోనే అమెరికా వాతావరణం ప్రతిబింబించేలా సెట్ వేసి ఈ మూవీ షూటింగ్ ను జూలై నెలాఖరుకు పూర్తి చేయమని మహేష్ దర్శకుడు పరుశు రామ్ కు టార్గెట్ ఇచ్చినట్లు టాక్.


దీనితో పరుశు రామ్ మహేష్ కు ఇచ్చిన టార్గెట్ కు అనుగుణంగా షూటింగ్ స్పాట్ లో పరుగులు తీస్తున్నప్పటికీ కరోనా భయాల రీత్యా మహేష్ తీసుకుంటున్న మితిమీరిన జాగ్రత్తలు వల్ల ఈ మూవీ షూటింగ్ నెమ్మదిగా నడుస్తోంది అన్నవార్తలు వస్తున్నాయి. పరుశు రామ్ మహేష్ తీసుకుంటున్న మితిమీరిన జాగ్రత్తలను కాదనలేక షూటింగ్ నెమ్మదిగా జరుగుతున్న పరిస్థితులలో తాను మహేష్ ఇచ్చిన టార్గెట్ ను ఎంతవరకు  తాను  అందుకోగలను అన్న టెన్షన్ లో ఉన్నట్లు టాక్.


ఈమూవీ షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి ఆగష్టు నెల నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీకి రెడీ కావాలని మహేష్ చేస్తున్న ఆలోచనలు వాస్తవ రూపంలోకి రావాలి అంటే మహేష్ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ స్పాట్ లో తన భయాలను పక్కకు పెట్టి పరుగులు తీయకపోతే ఈమూవీ షూటింగ్ అనుకున్న విధంగా పూర్తికాదు అన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నాగ‌సాధువుల మ‌ధ్య కుంభ‌మేళా చిచ్చు??

24 గంట‌ల్లో క‌రోనా కేసులు... మ‌ర‌ణాలు... భ‌యంక‌ర నిజాలు

టాలీవుడ్ లో పెరిగిపోతున్న టెక్నిషియన్స్ దందా !

తెలంగాణ బీజేపీలో చిచ్చు పెట్టిన లింగోజీగూడ ఉప ఎన్నిక..?

కరోనా ఎఫెక్ట్..ఎఫ్ 3 షూట్ వాయిదా..!

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>