MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tolllywood-f3a6b912-b7ee-469f-a075-95c3d5bdc16f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tolllywood-f3a6b912-b7ee-469f-a075-95c3d5bdc16f-415x250-IndiaHerald.jpgతెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి సంక్రాంతి సీజన్ తరువాత సమ్మర్ సీజన్ బిజినెస్ పరంగా అత్యంత కీలకమైంది. గత సంవత్సరం కరోనా పుణ్యమా అని సమ్మర్ సీజన్ గాలిలో కలసిపోవడంతో ఈ సమ్మర్ సీజన్ కు భారీ సినిమాలు అన్నీ వరసగా తమ రిలీజ్ డేట్స్ ను చాలా ముందుగా ఫిక్స్ చేసుకున్నాయి.ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ‘వకీల్ సాబ్’ తో సమ్మర్ సినిమాల జాతర మొదలై ఆతరువాత వరస పెట్టి క్రేజీ సినిమాల హడావిడి కొనసాగుతుంది అని భావించి ఉమ్మర్ సినిమాల బిజినెస్ కూడ భారీ స్థాయిలో జరిగింది. ఇప్పుడు ఆ ఆశలను గల్లంతు చేస్తూ తెలుగు రాష్ట్రాలలోtolllywood;;business;nani;balakrishna;kranthi;kranti;makar sakranti;tollywood;cinema;sankranthi;love;industry;kusuma jagadish;tuck jagdish;tuck jagadish;love storyకరిగిపోయిన టాలీవుడ్ సమ్మర్ కల !కరిగిపోయిన టాలీవుడ్ సమ్మర్ కల !tolllywood;;business;nani;balakrishna;kranthi;kranti;makar sakranti;tollywood;cinema;sankranthi;love;industry;kusuma jagadish;tuck jagdish;tuck jagadish;love storyFri, 16 Apr 2021 11:00:00 GMTతెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి సంక్రాంతి సీజన్ తరువాత సమ్మర్ సీజన్ బిజినెస్ పరంగా  అత్యంత కీలకమైంది. గత సంవత్సరం కరోనా పుణ్యమా అని సమ్మర్ సీజన్ గాలిలో కలసిపోవడంతో ఈ సమ్మర్ సీజన్ కు భారీ సినిమాలు అన్నీ వరసగా తమ రిలీజ్ డేట్స్ ను చాలా ముందుగా ఫిక్స్ చేసుకున్నాయి.


ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ‘వకీల్ సాబ్’ తో సమ్మర్ సినిమాల జాతర మొదలై ఆతరువాత వరస పెట్టి  క్రేజీ సినిమాల హడావిడి కొనసాగుతుంది అని భావించి ఉమ్మర్ సినిమాల బిజినెస్ కూడ భారీ స్థాయిలో జరిగింది. ఇప్పుడు ఆ ఆశలను గల్లంతు చేస్తూ తెలుగు రాష్ట్రాలలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయికి  చేరుకోవడమే కాకుండా ఆంధ్ర ప్రాంతంలో కొత్తగా లో రేట్ల తంటా వచ్చి పడింది.  


అసలే కలెక్షన్స్ లేక దిగాలు పడిపోతున్న సినిమాలకు ఆంధ్రప్రాంతానికి చెందిన ఈ టికెట్ల రేట్ల నిబంధనలు నిర్మాతలను మరింత ఖంగారు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈనెల 16న రావాల్సిన ‘లవ్ స్టోరీ’ వాయిదా పడింది. 23న రావాల్సిన నాని ‘టక్ జగదీష్’ కూడ అదే దారి పట్టింది.  అదేవిధంగా ఈ నెలాఖరుకు రావలసిన  విరాటపర్వం కూడ వాయిదా పడటంతో ఈ నెలలలో రిలీజ్ అవుతున్న చెప్పుకోదగ్గ సినిమాలు లేవు.  


ఇక మే నెలలో రావలసి ఉన్న ‘ఆచార్య’ కూడ వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.  ఇలాంటి పరిస్థితులలో ఇక మిగిలి ఉంది. బాలయ్య అఖండసినిమా మాత్రమే. మే 28న విడుదల కావలసి ఉన్న ఈ సినిమాకు ఇంకా వర్క్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి పరిస్థితులలో మే నెలలో కూడ సరైన సినిమా విడుదలకు అవకాశం లేదు. ఈ పరిస్థితులలో కీలకమైన సమ్మర్ సీజన్ కరిగిపోయి ఇక పోస్ట్ సమ్మర్ సీజన్ మాత్రమే మిగిలి ఉంటే ఈ సీజన్ లో ఎన్ని సినిమాలు విడుదల అవుతాయి ఎన్ని సినిమాలు నిలబడ గలుగుతాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలు నిట్టూర్పులు విడుస్తున్నారు..  






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తీవ్ర కష్టాల్లో అమెరికా...?

ఆ వైసీపీ ఎమ్మెల్యేపై కొత్త గాసిప్‌... ఇలా అయితే క‌ష్ట‌మే ?

సాగ‌ర్లో టీఆర్ఎస్ - కాంగ్రెస్ ప్ల‌స్‌లు, మైన‌స్‌లు... ఎవ‌రికి క‌లిసొచ్చేనో ?

తెల్లవారు జామున 3 గంటలకు..యాంకర్ రవి సీక్రెట్ చెప్పిన భార్య నిత్య..!!

సాగ‌ర్లో ఓటు రేటెంత ప‌లికిందంటే... పార్టీకో రేటు ?

తెలంగాణలో వై.ఎస్‌. షర్మిల దూకుడు మామూలుగా లేదుగా..?

చిన్న‌బాబు.. జ‌గ‌న్‌తో పోలిక ఎందుకులే.. టీడీపీలో గుస‌గుస..‌!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>