MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nikki-galrani-put-case9d35e2ec-1319-47de-ab88-f35ab6eb0319-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nikki-galrani-put-case9d35e2ec-1319-47de-ab88-f35ab6eb0319-415x250-IndiaHerald.jpgగత సంవత్సరం బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తరువాత...పోలీసుల విచారణలో ఎన్నో కీలక విషయాలు బయటపడిన విషయం తెలిసిందే...ఇందులో డ్రగ్స్ రాకెట్ కి కూడా భాగముందని తెలుసుకున్న ఎన్ ఐ ఎ అధికారులు, ఎంతో మందిని ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. NIKKI GALRANI PUT CASE;nikhil;sushant singh;raj;sanjjanaa galrani;sushanth;bollywood;smart phone;police;tamil;court;kannada;arrest;heroine;drugs;yuvaస్టార్‌ హీరోయిన్‌: అతడు నన్ను మోసం చేశాడు...?స్టార్‌ హీరోయిన్‌: అతడు నన్ను మోసం చేశాడు...?NIKKI GALRANI PUT CASE;nikhil;sushant singh;raj;sanjjanaa galrani;sushanth;bollywood;smart phone;police;tamil;court;kannada;arrest;heroine;drugs;yuvaFri, 16 Apr 2021 14:00:00 GMTగత సంవత్సరం బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తరువాత...పోలీసుల విచారణలో ఎన్నో కీలక విషయాలు బయటపడిన విషయం తెలిసిందే...ఇందులో డ్రగ్స్ రాకెట్ కి కూడా భాగముందని తెలుసుకున్న ఎన్ ఐ ఎ అధికారులు, ఎంతో మందిని ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వారిలో ఒకరు మన శాండల్ వుడ్ హీరోయిన్ సంజన గల్రాని. ఈమె ఈ కేసులో జైలుకు వెళ్లి మూడు నెలలపాటు ఈ శిక్షను అనుభవించారు. సంజన గల్రాని సోదరి అయిన నిక్కీ గల్రాని పేరు గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఈమె ప్రముఖ వ్యాపార వేత్త పై చీటింగ్ కేసు పెట్టడంతో ఈమె లైమ్ లైట్ లోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని  కోరమంగలలో  కేఫ్ పెట్టడానికి నిక్కీ గల్రాని ని 2016 లో ప్రముఖ వ్యాపార వేత్త నిఖిల్ హెగ్డే కలిశాడట. అయితే ఈమె కూడా అతనిని నమ్మి ఈ కేఫ్ పెట్టడానికి 50 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు చెబుతోంది. కానీ వీరు ఇరువురు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ప్రతి నెల నిక్కీ గల్రానీ కి లక్ష రూపాయల వరకు చెల్లించాలి. కానీ ఇతను ఇప్పటి వరకు  ఒక్క నెల కూడా అనుకున్న విధంగా చెల్లించలేదని తెలిపింది. మరియు విషయం కనుక్కోవడానికి ఫోన్ చేస్తుంటే నా ఫోన్ ను లిఫ్ట్ చేయడం లేదని వాపోయింది.

దీనికి పోలీసులు ఆమె ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి నిఖిల్ హెగ్డే పై చీటింగ్ కేసును నమోదు చేయడం జరిగింది.  ఈ కేసు విషయమై నిఖిల్ హెగ్డే ను విచారణ నిమిత్తం  ట్రయల్స్ కోర్టుకు హాజరు కావాలని నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లో పలు సినిమాలలో నటించింది.  కాగా ఈ కేసులో తరువాత ఏ పరిణామాలు జరుగుతాయో తెలియాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షర్మిలకు హెల్ప్ చేస్తున్న మాజీ ఎంపీ...?

లాక్‌డౌన్ బెట్టింగ్‌.. ఇదో విచిత్ర‌మైన ఆట‌!

సర్పంచ్ నుంచి మంత్రిగా, ఎంపీగా... ఎన్టీఆర్ మెచ్చిన ఎమ్మెల్యే...!

మహేష్ సినిమా కి ఐరన్ లెగ్ సెంటిమెంట్..ఇప్పుడెలా..!!

ఇలా అయితే థియేటర్స్ నడపడం మా వల్ల కాదు.. !!

షర్మిల బాణం దూసుకువస్తోంది...?

ఆ వైసీపీ ఎమ్మెల్యేపై కొత్త గాసిప్‌... ఇలా అయితే క‌ష్ట‌మే ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>