MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwal3a3fd9c5-82e9-471e-b6ee-f7f8811e420d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwal3a3fd9c5-82e9-471e-b6ee-f7f8811e420d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ హీరోయిన్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీ గా ఉంది.. చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తుంది కాజల్.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవలే లాహే లాహే అనే పాట కూడాkajal agarwal;chiranjeevi;ram charan teja;pooja hegde;shiva;abinaya;geetha;kajal aggarwal;kalyan;koratala siva;mani sharma;maya;ram pothineni;rani;tollywood;cinema;sangeetha;telugu;tamil;marriage;youtube;you tube;degree;lord siva;moon;heroine;chitramరిలీజ్ కి సిద్ధం గా ఉన్న కాజల్ అగర్వాల్ కొత్త సినిమా..!!రిలీజ్ కి సిద్ధం గా ఉన్న కాజల్ అగర్వాల్ కొత్త సినిమా..!!kajal agarwal;chiranjeevi;ram charan teja;pooja hegde;shiva;abinaya;geetha;kajal aggarwal;kalyan;koratala siva;mani sharma;maya;ram pothineni;rani;tollywood;cinema;sangeetha;telugu;tamil;marriage;youtube;you tube;degree;lord siva;moon;heroine;chitramFri, 16 Apr 2021 17:30:00 GMTటాలీవుడ్ టాప్ హీరోయిన్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీ గా ఉంది.. చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తుంది కాజల్.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవలే లాహే లాహే అనే పాట కూడా రిలీజ్ అయ్యింది.. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధించిన ఈ పాట కి మణిశర్మ సంగీతం సమకూర్చగా సినిమా పై అంచనాలను పెంచింది పాట. ఈ పాటలో కాజల్ కనిపించింది. స్టెప్పులతో అదరగొట్టింది..

ఇక ఈ సినిమా లో మరో కీలక పాత్ర లో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నాడు. ఆయనకు జోడిగా పూజ హెగ్డే ఖరారు అయ్యింది.  మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీ గాఉంటుంది. ఇప్పటికే హాట్ స్టార్ లో లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్ ని చేసింది కాజల్.. కాగా ప్రస్తుతం ఆమెనటించిన మరోచిత్రం రిలీజ్ కి రెడీ అయ్యింది. ఆమె ప్రధాన పాత్ర లో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందుతుంది. గోష్టి అనే టైటిల్ ని నిర్ణయించగా ఎస్ కళ్యాణ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించబడింది.. కాగా ఈ సినిమా ని మే లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.

ఇటీవలే ఆమె నుంచి వచ్చిన మోసగాళ్లు సినిమా రిలీజ్ అయ్యి పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఇక చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 13 యేళ్లు అవుతున్నా. ఇప్పటికీ ఆమె తన అందంతో మాయ చేస్తోంది. తనలో అందం మాత్రమే కాదు.. అంతకుమించిన అభినయం కూడా ఉందంటూ ఆమె చేసిన చిత్రాలు నిరూపించాయి.. తొలి చిత్రం 'లక్ష్మీకళ్యాణం' తో అందరిని ఆకట్టుకున్న కాజల్ 'చందమామ'తో హిట్ కొట్టి తనలోని టాలెంట్ నిరూపించుకుంది. ఆ సినిమా తర్వాత వెనుదిరిగి చూడలేదు. తెలుగుతో పాటు, తమిళంలోనూ సత్తా చాటింది. ముంబైలోనే మాస్‌ మీడియాలో డిగ్రీ చేసిన కాజల్‌ 'క్యూ హో గయా నా' చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. అప్పట్నుంచి సినిమాలపై మక్కువ పెంచుకొన్న ఆమె దక్షిణాదివైపు దృష్టిపెట్టి రాణించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి

సాక్షి మీడియాను బ‌హిష్క‌రించండి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>