TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/motorola-phones08d5aebc-a319-4bac-b78c-7f60e4cf8b14-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/motorola-phones08d5aebc-a319-4bac-b78c-7f60e4cf8b14-415x250-IndiaHerald.jpgప్రముఖ దిగ్గజ కంపెనీ మోటరోలా గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన అవసరంలేదు. సరి కొత్త ఫీచర్ల తో ఉన్న ఎన్నో రకాల ఫోన్ల ను మార్కెట్ లొకి విడుదల చేశారు.తన జి సిరీస్‌లో మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. మోటో జి 60, మోటో జి 40 ఫ్యూజన్‌ పేర్లతో ఈ రెండు స్మార్ట్​ఫోన్లు భారత మార్కెట్​లోకి విడుదల కానున్నాయి. ఈ రెండు మోడళ్లలో అద్భుతమైన ఫీచర్లు అందించినట్టు ప్రముఖ టిప్​స్టర్​ ముకుల్​ శర్మ పేర్కొన్నారు.. అతి త్వరలో మోటో ప్రారంభించబోయే స్మార్ట్‌ఫోన్‌ల పేర్లను తన సోషల్ మీడియా ద్వారMotorola phones;motorola;smart phone;media;vegetable market;kaliమోటరోలా లవర్స్ కు ఇది పండగే..మోటరోలా లవర్స్ కు ఇది పండగే..Motorola phones;motorola;smart phone;media;vegetable market;kaliFri, 16 Apr 2021 05:30:00 GMTప్రముఖ దిగ్గజ కంపెనీ మోటరోలా గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన అవసరంలేదు. సరి కొత్త ఫీచర్ల తో ఉన్న ఎన్నో రకాల ఫోన్ల ను మార్కెట్ లొకి విడుదల చేశారు.తన జి సిరీస్‌లో మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. మోటో జి 60, మోటో జి 40 ఫ్యూజన్‌ పేర్లతో ఈ రెండు స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఈ రెండు మోడళ్లలో అద్భుతమైన ఫీచర్లు అందించినట్టు ప్రముఖ టిప్స్టర్ ముకుల్ శర్మ పేర్కొన్నారు.. అతి త్వరలో మోటో ప్రారంభించబోయే స్మార్ట్‌ఫోన్‌ల పేర్లను తన సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.


108 మెగాపిక్సెల్తో కూడిన ప్రైమరీ సెన్సార్ కెమెరాను అందించనున్నట్లు లీక్ ఇచ్చాడు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలోని స్పెసిఫికేషన్లు రెడ్‌మీ నోట్ 10 ప్రో మాక్స్, రియల్‌మీ 8 ప్రోతో సమానంగా ఉంటాయని తెలుస్తోంది. ఇకపోతే మోటో జి 60లో మూడు సెన్సార్ కెమెరాలు ఉండనున్నాయి. అయితే, ఇందులో మూడు కెమెరాలు ఉన్నప్పటికీ.. నాలుగు కెమెరాలు చేసే పని చేస్తుందట. మోటో జి 60, మోటో జి 40 స్మార్ట్ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 732 ప్రాసెసర్‌ను అందించారు. ఈ రెండు ఫోన్లలో దాదాపు ఒకే రకమైన ఫీచర్లు ఉన్నప్పటికీ.. దీని కెమెరాల విషయంతోనే కొంత వ్యత్యాసం ఉంటుందని చెబుతున్నారు.

 

60 మోడల్ 64 జీబీ/ 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌తో 4 జీబీ/ 6 జీబీ ర్యామ్ వేరియంట్లలో మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ఫోన్లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 732 ప్రాసెసర్ను ఉపయోగించనున్నారు. ఇదే ప్రాసెసర్ను రెడ్‌మీ నోట్ 10 ప్రోలో కూడా ఉపయోగించారు.సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం దీని ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాను అందించనున్నారు. అంతేకాక, దీని వెనుక వైపు ఫింగర్ప్రింట్ సెన్సార్ను కూడా అందించినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి వుంటుంది.. ఇప్పుడు ఈ ఫోన్ టాక్ పాజిటివ్ గా మారింది..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ముస్లిం అమ్మాయిలా సౌందర్య.. ఎంత అందంగా ఉందో!

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!

భార‌త్‌లో క‌రోనా హాట్‌స్పాట్‌గా కుంభ‌మేళా?

ఈ ఏడాది సినిమా హిట్లకి ఫార్ములా గా మారిన లాయర్ కాన్సెప్ట్....

తిరుపతిలో రూపాయి ఇవ్వకుండా లక్ష ఓట్లతో గెలుస్తా... ఎంపీ అభ్యర్ధి సంచలన వ్యాఖ్యలు

బ్రేకింగ్ : పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా..!!

రాములమ్మ ను బీజేపీ ఇలా చేయిస్తే బెటర్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>