MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajalb3c8b142-e753-4804-a251-118a69a77610-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajalb3c8b142-e753-4804-a251-118a69a77610-415x250-IndiaHerald.jpgలక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది కాజల్ అగర్వాల్. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ భామ. ఇక వరుస ఆకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అంతేకాదు.. కాజల్ అగర్వాల్ ఐటమ్స్ సాంగ్స్ కూడా చేసింది. కాజల్ అగర్వాల్ స్టార్ హీరోల సినిమాలో కథానాయికగా నటిస్తూనే సోలో హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది.Kajal;amit shah;abinaya;bhama;jayalalitha;kajal aggarwal;kalyan;lakshmi;amith shah;cinema;tamil;marriage;director;horror;heroine;juneకాజల్ పని చూసి ముచ్చట పడిన డైరెక్టర్.. ఏం చేసిందంటే..!కాజల్ పని చూసి ముచ్చట పడిన డైరెక్టర్.. ఏం చేసిందంటే..!Kajal;amit shah;abinaya;bhama;jayalalitha;kajal aggarwal;kalyan;lakshmi;amith shah;cinema;tamil;marriage;director;horror;heroine;juneFri, 16 Apr 2021 06:06:28 GMTలక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది కాజల్ అగర్వాల్. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ భామ. ఇక వరుస ఆకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అంతేకాదు.. కాజల్ అగర్వాల్ ఐటమ్స్ సాంగ్స్ కూడా చేసింది. కాజల్ అగర్వాల్ స్టార్ హీరోల సినిమాలో కథానాయికగా నటిస్తూనే సోలో హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. ఇక కాజల్ లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత కూడా సినీ రంగంలో రాణిస్తుంది ఈ భామ.

తెలుగు చిత్ర పరిశ్రమలో కాజల్ అగర్వాల్ ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఇక ఆమె చేసిన తమిళ చిత్రం ‘గోష్టి’ షూటింగ్ ముగించుకుంది. జనవరిలో మొదలైన ఈ సినిమా చాలా వేగంగా చిత్రీకరణ జరుపుకుంది. కాజల్ ఇదివరకు చేసిన సినిమాలన్నీ కమర్షియల్ సినిమాలే కాగా ఇది మాత్రం పాలిటికల్ హర్రర్ మూవీ. అంతేకాదు.. సమకాలీన రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని వాటికి ఫన్, హర్రర్ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించారని తే;తెలిపారు. ఇక బుధవారం సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడ వదిలారు.

ఇక అందులో కాజల్ జయలలిత తరహా వేషధారణలో కనబడగా ఇంకొందరు శశికళ, అమిత్ షా, ఇంకొందరు ప్రముఖ రాజకీయవేత్తల ఆహార్యంలో ఉన్నారు. పైగా సినిమాకు పాలిటిక్స్, హర్రర్ రెండూ వినబడేలా ‘గోష్ఠి’ అనే పేరును పెట్టారు. ఈ చిత్ర దర్శకుడు ఎస్.కళ్యాణ్ మాట్లాడుతూ ‘కథ వినగానే కాజల్ ఓకే చెప్పేశారు. జనవరిలో మొదలుపెట్టి చాలా త్వరగా ముగించేశాం. ముఖ్యంగా కాజల్ మేడమ్ గురించి చెప్పాలి. మొదటిరోజు ఏ ఎనర్జీతో అయితే సినిమా మొదలుపెట్టామో షూటింగ్ లాస్ట్ డే వరకు అదే ఎనర్జీతో పనిచేశారు ఆమె’ అంటూ కాజల్ పనితనాన్ని కొనియాడారు. ఈ చిత్రాన్ని మే ఆఖరు లేదా జూన్ మొదటి వారంలో రిలీజ్ చేయనున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!

భార‌త్‌లో క‌రోనా హాట్‌స్పాట్‌గా కుంభ‌మేళా?

ఈ ఏడాది సినిమా హిట్లకి ఫార్ములా గా మారిన లాయర్ కాన్సెప్ట్....

తిరుపతిలో రూపాయి ఇవ్వకుండా లక్ష ఓట్లతో గెలుస్తా... ఎంపీ అభ్యర్ధి సంచలన వ్యాఖ్యలు

బ్రేకింగ్ : పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా..!!

రాములమ్మ ను బీజేపీ ఇలా చేయిస్తే బెటర్

అడ్డంగా బుక్కైన నటి హేమ.. ఆడుకుంటున్న నెటిజన్లు..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>