MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-husaband3e229d6e-522e-441a-9af3-306f05ab1e87-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-husaband3e229d6e-522e-441a-9af3-306f05ab1e87-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో ఎంతో మంది యువకులకు ఆదర్శంగా నిలిచాడు. ఇక మెగా కుటుంబం నుంచి ఇప్పటికే క్రికెట్ టీంకు సరిపోయేంత మంది హీరోలు వచ్చారు. వచ్చిన వాళ్లలో దాదాపు అంతా సక్సెస్ అయ్యారు. ఒకరిద్దరు మాత్రమే ఇప్పటికీ తమ గుర్తింపు కోసం పాకులాడుతున్నారు.niharika husaband;chiranjeevi;kalyaan dhev;kalyan;naga chaitanya;niharika konidela;varun;varun sandesh;varun tej;cricket;air;husband;hero;success;chaitanya 1మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడా..?మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడా..?niharika husaband;chiranjeevi;kalyaan dhev;kalyan;naga chaitanya;niharika konidela;varun;varun sandesh;varun tej;cricket;air;husband;hero;success;chaitanya 1Fri, 16 Apr 2021 11:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో ఎంతో మంది యువకులకు ఆదర్శంగా నిలిచాడు. ఇక మెగా కుటుంబం నుంచి ఇప్పటికే క్రికెట్ టీంకు సరిపోయేంత మంది హీరోలు వచ్చారు. వచ్చిన వాళ్లలో దాదాపు అంతా సక్సెస్ అయ్యారు. ఒకరిద్దరు మాత్రమే ఇప్పటికీ తమ గుర్తింపు కోసం పాకులాడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ కుటుంబం నుంచి మరో వారసుడు కూడా వచ్చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

అయితే అతనెవరో కాదు.. నిహారిక భర్త చైతన్య. ఈయన్ని చూసినపుడే అంతా హీరో అవుతారని అనుకున్నారు. మెగా కుటుంబంలో అందరి కంటే హైట్ ఉన్నది వరుణ్ తేజ్ మాత్రమే. ఇప్పుడు అకీరా నందన్ కూడా రెడీ అవుతున్నాడు. కానీ ఇప్పుడు వరుణ్ తేజ్ బావ కూడా అదే హైట్ ఉన్నాడు.

ఇక చైతన్య జొన్నలగడ్డ హైట్ చూసి అంతా షాక్ అవుతున్నారు. కుర్రాడు సిక్స్ ఫీట్ కంటే ఎక్కువే ఉండి అదిరిపోయాడు కదా అంటున్నారు నెటిజన్లు కూడా. పైగా పెళ్లిలో లుక్ కూడా మార్చేసాడు. మొన్న ఉగాది పండక్కి కూడా చాలా కొత్తగా కనిపించాడు చైతన్య. దానికి తోడు సన్నగా పర్ఫెక్ట్ ఫిజిక్‌తో ఉన్నాడు చైతన్య జొన్నలగడ్డ. ఈ కుర్రాడి తీరు.. ముచ్చట చూస్తుంటే కచ్చితంగా ఫ్యూచర్‌లో మెగా కుటుంబం నుంచి మరో హీరో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..? ఎందుకంటే ఇప్పటికే మెగా అల్లుడు ఒకరు హీరో అయ్యారు.. అతడే కళ్యాణ్ దేవ్.

అంతేకాదు.. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ రెండేళ్ల కిందే హీరో అయ్యాడు. ఇప్పుడు చైతన్య కూడా అదే బాటలో నడిచినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈయన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. మొన్నటి వరకు ఈయన్ని అడిగితే అలాంటి ఉద్ధేశ్యమే లేదని.. హీరో కానని చెప్పాడు. కానీ మెగా గాలి తగలడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ఒక్కసారి ఆ గాలి సోకిందంటే వెంటనే హీరో అయిపోతాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తీవ్ర కష్టాల్లో అమెరికా...?

ఆ వైసీపీ ఎమ్మెల్యేపై కొత్త గాసిప్‌... ఇలా అయితే క‌ష్ట‌మే ?

సాగ‌ర్లో టీఆర్ఎస్ - కాంగ్రెస్ ప్ల‌స్‌లు, మైన‌స్‌లు... ఎవ‌రికి క‌లిసొచ్చేనో ?

తెల్లవారు జామున 3 గంటలకు..యాంకర్ రవి సీక్రెట్ చెప్పిన భార్య నిత్య..!!

సాగ‌ర్లో ఓటు రేటెంత ప‌లికిందంటే... పార్టీకో రేటు ?

తెలంగాణలో వై.ఎస్‌. షర్మిల దూకుడు మామూలుగా లేదుగా..?

చిన్న‌బాబు.. జ‌గ‌న్‌తో పోలిక ఎందుకులే.. టీడీపీలో గుస‌గుస..‌!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>