Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood772fa1cc-fcf5-42e4-ab72-2905fc0eff8f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood772fa1cc-fcf5-42e4-ab72-2905fc0eff8f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుపాటి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రానా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అయితే కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా టాక్ షోస్ ని హోస్టింగ్ కూడా చేస్తున్నాడు దగ్గుబాటి వారసుడు. ఇక గత కొన్నేళ్ల నుంచి నెంబర్ వన్ యారి అనే కార్యక్రమాన్ని చేపడుతూ ఇక తన హోస్టింగ్ టాలెంట్ ను కూడా చాటుకుంటున్నాడు. అయితే రానా హోస్టింగ్ చేస్తున్న నెంబర్ వన్ యాTollywood;venkatesh;nani;rana;ram gopal varma;tara;tollywood;cinema;hero;daggubati venkateswara rao;kusuma jagadish;tuck jagdish;party;tuck jagadishఇలాంటివి అడుగుతారు అని తెలిస్తే.. షో కి వచ్చే వాన్నే కాదు : నానీఇలాంటివి అడుగుతారు అని తెలిస్తే.. షో కి వచ్చే వాన్నే కాదు : నానీTollywood;venkatesh;nani;rana;ram gopal varma;tara;tollywood;cinema;hero;daggubati venkateswara rao;kusuma jagadish;tuck jagdish;party;tuck jagadishFri, 16 Apr 2021 17:40:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుపాటి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రానా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అయితే కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా టాక్ షోస్ ని హోస్టింగ్ కూడా చేస్తున్నాడు దగ్గుబాటి వారసుడు.  ఇక గత కొన్నేళ్ల నుంచి నెంబర్ వన్ యారి అనే కార్యక్రమాన్ని చేపడుతూ ఇక తన హోస్టింగ్ టాలెంట్ ను కూడా చాటుకుంటున్నాడు. అయితే రానా హోస్టింగ్ చేస్తున్న నెంబర్ వన్ యారి కార్యక్రమం ఎంతో విజయవంతంగా దూసుకుపోతోంది.



 అయితే ఈ మధ్య కాలంలో పెద్ద హీరోలు చిన్న హీరోలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా..  ఇక తమ సినిమా విడుదలకు ముందు విపరీతమైన ప్రమోషన్ చేయడం కామన్ గా మారిపోయింది. అయితే మరికొన్ని రోజుల్లో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన టక్ జగదీష్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా టక్ జగదీష్ సినిమాలోని హీరో హీరోయిన్లు నాని రీతూవర్మ లు రానా హోస్టింగ్ చేస్తున్న నెంబర్ వన్ యారి కార్యక్రమంలో కి ఎంట్రీ ఇచ్చారు.



 ఈ క్రమంలోనే ఊహించని విధంగా ఆసక్తికర ప్రశ్నలు అడిగిన రానా సరదా సరదాగా నెంబర్ వన్ యారి అనే కార్యక్రమాన్ని కొనసాగించాడు ఇటీవల నెంబర్ వన్ యారి అనే కార్యక్రమానికి సంబంధించి విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇటీవలే విడుదలైన ప్రోమో కాస్త నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంది. ఈ ప్రోమో లో భాగంగా పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు రానా.  నీ వేస్ట్ సైజ్ ఎంత అంటూ నానిని ప్రశ్నించాడు..  అంతేకాకుండా నువ్వు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సినిమా ఏది..  నీ బాడీలో నీకు నచ్చని పార్టీ ఏది అంటూ పలు రకాల ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడగడంతో  నాని అవాక్కయ్యాడు. అయితే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు అని తెలిస్తే అసలు షో కి రాకపోయేవాడిని అంటూ నాని సరదాగా కామెంట్ చేస్తాడు. దీంతో అందరు నవ్వుకుంటారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి

సాక్షి మీడియాను బ‌హిష్క‌రించండి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>