PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/journalist-sai-updatese30c687a-d688-46f9-8cbe-c212ee2b886b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/journalist-sai-updatese30c687a-d688-46f9-8cbe-c212ee2b886b-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాలు వలన ఎన్నెన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. వాస్తవమైన వార్తలను అవాస్తవంగా...అవాస్తవమైన వార్తలను వాస్తవమని పోస్ట్ చేయడం వలన తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఎన్నో సార్లు ఇదే విధంగా ఒకరు చనిపోతే..మరొకరు చనిపోయినట్లు చిత్రీకరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. JOURNALIST SAI UPDATES;nani;andhra pradesh;smart phone;whatsapp;ministerజర్నలిస్టు సాయి మరణించారా...ఏపీ మంత్రి విచారం...?జర్నలిస్టు సాయి మరణించారా...ఏపీ మంత్రి విచారం...?JOURNALIST SAI UPDATES;nani;andhra pradesh;smart phone;whatsapp;ministerFri, 16 Apr 2021 17:36:38 GMTప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాలు వలన ఎన్నెన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. వాస్తవమైన వార్తలను అవాస్తవంగా...అవాస్తవమైన వార్తలను వాస్తవమని పోస్ట్ చేయడం వలన తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఎన్నో సార్లు ఇదే విధంగా ఒకరు చనిపోతే..మరొకరు చనిపోయినట్లు చిత్రీకరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఇదే విధంగా జరియుజ్ఞా ఒక సంఘటన వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే ప్రముఖ జర్నలిస్ట్ సాయి చనిపోయారన్న వార్త అటు టీవీలోనూ వార్తా ప్రత్రికలోనూ రావడంతో సాయి బహిమానులంతా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు.  గత రెండు మూడు రోజుల నుండి ఈ విషయమై సాయికి తెలిసిన వారు స్నేహితులు సన్నిహితులు అందరూ కూడా ఆయనకు ఫోన్ చేసి తన యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. 

అంతే కాకుండా ఏపీ మంత్రి కూడా సాయిని పరామర్శించినట్లు తెలిసింది. వీరందరికీ కూడా నేను బ్రతికే ఉన్నానని జర్నలిస్టు సాయి తెలపడం జరిగింది.  వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. అయితే వాస్తవంగా ఏమి జరిగిందన్నది చూస్తే...జర్నలిస్ట్ సాయి కరోనా కారణంగా చనిపోయారని ఒక మెసేజ్ వాట్సాప్ లో రావడంతో అది కాస్తా సర్క్యూలేట్ అవడంతో ఇదంతా జరిగింది. వాస్తవంగా జరిగిందేమిటంటే విజయవాడలో ఆంధ్రప్రభలో పనిచేస్తున్న సాయి అనే పేరు కలిగిన జర్నలిస్ట్ ఈ మధ్యనే కరోనా కారణంగా చనిపోయాయిరు. ఇతనిని ప్రముఖ జర్నలిస్ట్ సాయి అనుకుని పొరపడ్డారు.

ఇతను సాయి కి కూడా తెలిసిన వ్యక్తి అనే ఆయనే ధ్రువీకరించారు. తీరా అయన మరణించారని తెలిసాక బాధపడ్డానని సాయి తెలిపారు. అయితే ఇదంతా కూడా ఆయన పేరు "జర్నలిస్టు సాయి" అని అనడం వలన జరిగింది. కానీ ఇవన్నీ కూడా ఒరిజినల్ పేరుతో కాకుండా తమకు ప్రచారంలో ఉన్న పేరు మూలన జరిగినట్లుగా తెలిపారు...ఈ విధంగా ఈయన నా గురించి ఇంతమంది ఆలోచించే వారు ఉన్నారా అని సన్తసన్ని వ్యక్తం చేశారు. మంత్రి ఆళ్ల నాని విచారణపై ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఇటువంటి వార్తలను సర్క్యూలేట్ చేసేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించి చేయలని హితవు పలికారు జర్నలిస్ట్ సాయి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇలాంటివి అడుగుతారు అని తెలిస్తే.. షో కి వచ్చే వాన్నే కాదు : నానీ

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>