PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/oxigen-silinder70a2ea9e-4d7e-4342-b8e6-7dfbd125387c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/oxigen-silinder70a2ea9e-4d7e-4342-b8e6-7dfbd125387c-415x250-IndiaHerald.jpgమ‌హారాష్ట్ర‌లో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. నిత్యం 50వేల‌కు పైగా కేసులు అక్క‌డ న‌మోద‌వుతున్నాయి. దేశం మొత్తం కేసుల్లో 30శాతానికి పైగా కేసులు ఇక్క‌డి నుంచే ఉండ‌టం గ‌మ‌నార్హం. మ‌రోవైపు మహారాష్ట్రలో రోజురోజుకూ కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల కొర‌త తీవ్ర‌మ‌వుతోంది. దీంతో పొరుగు రాష్ట్రాల్లోని సిలిడ‌ర్ల నిల్వ‌ల‌ను మ‌హారాష్ట్ర‌కు త‌ర‌లించే ఏర్పాట్ల‌లో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలుండ‌టం గ‌మ‌నార్హం. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి ఆక్సిజన్‌, వెంటిలేటర్లను తెప్పిస్తున్నట్లు కoxigen silinder;nithya new;surya sivakumar;kerala;delhi;karnataka - bengaluru;maharashtra - mumbai;vishakapatnam;school;dance;minister;maharashtra;central governmentమ‌హారాష్ట్ర‌కు ఊపిరాడ‌టం లేదు... ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల కొర‌త‌...మ‌హారాష్ట్ర‌కు ఊపిరాడ‌టం లేదు... ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల కొర‌త‌...oxigen silinder;nithya new;surya sivakumar;kerala;delhi;karnataka - bengaluru;maharashtra - mumbai;vishakapatnam;school;dance;minister;maharashtra;central governmentFri, 16 Apr 2021 10:27:20 GMTమ‌హారాష్ట్ర‌లో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. నిత్యం 50వేల‌కు పైగా కేసులు అక్క‌డ న‌మోద‌వుతున్నాయి. దేశం మొత్తం కేసుల్లో 30శాతానికి పైగా కేసులు ఇక్క‌డి నుంచే ఉండ‌టం గ‌మ‌నార్హం. మ‌రోవైపు మహారాష్ట్రలో రోజురోజుకూ కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల కొర‌త తీవ్ర‌మ‌వుతోంది. దీంతో పొరుగు రాష్ట్రాల్లోని సిలిడ‌ర్ల నిల్వ‌ల‌ను మ‌హారాష్ట్ర‌కు త‌ర‌లించే ఏర్పాట్ల‌లో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలుండ‌టం గ‌మ‌నార్హం. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి ఆక్సిజన్‌, వెంటిలేటర్లను తెప్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. ‘‘నాగ్‌పూర్‌లో పరిస్థితిని అదుపు చేసేందుకు విశాఖ నుంచి 40 టన్నుల ఆక్సిజన్‌ను తెప్పిస్తున్నాం. వెంటిలేటర్లను కూడా విశాఖలోని మెడికల్‌ డివైజ్‌ పార్క్‌ నుంచి సరఫరా చేయిస్తున్నామ‌ని తెలిపారు.
 

మ‌రోవైపు  ముంబైలో రెస్టారెంట్ల‌న్నీ ఆస్ప‌త్రులుగా మారిపోతున్నాయి. హోటళ్లను తాత్కాలిక కోవిడ్ ఆస్పత్రులుగా మార్చుతున్నారు. వీటిని ప్రైవేట్ ఆస్పత్రులకు అనుసంధానం చేశారు. 5 స్టార్ హోటళ్లలో ఒక రోజు బెడ్ ఛార్జీలను రూ.5 వేలు, 3-4 స్టార్ హోటళ్లలో రూ.4 వేలుగా నిర్ణయించారు. ఆ మేరకు అదనంగా 3000 బెడ్స్‌ను కోవిడ్ రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్వల్ప లక్షణాలతో వచ్చే కోవిడ్ రోగులను ఇక్కడ అడ్మిట్ చేసుకుని చికిత్స కల్పిస్తారు. పరిస్థితి విషమిస్తే అక్కడి నుంచి ఆస్పత్రులకు తరలిస్తారు. ప్రైవేటు ఆస్పత్రులు ఈ హోటళ్లను కాంట్రాక్టుకు తీసుకుని తాత్కాలిక ఆస్పత్రులుగా నిర్వహిస్తాయి.


 క్రౌన్ ప్లాజా, ఐటీసీ వెల్కమ్, రాడిస్సన్ బ్లూ, సూర్య తదితర 5 స్టార్ హోటళ్లను ఇలా కోవిడ్ ఆస్పత్రులుగా మార్చారు. అలాగే పలు బాన్‌క్వెట్ హాల్స్, ఓ స్కూల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను కూడా తాత్కాలిక కోవిడ్ ఆస్పత్రులుగా మార్చారు. వీటి ద్వారా 1,100 కోవిడ్ బెడ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 80.76ు కేవలం 10 రాష్ట్రాల్లోనివేనని గణాంకాలు చెబుతున్నాయి. అలాగే.. మరణాల్లో 82.27ు ఆ రాష్ట్రాలవేనని తేలింది. ఆ పది రాష్ట్రాలూ.. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, ఛత్తీ్‌సగఢ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, గుజరాత్‌, రాజస్థాన్‌. మహారాష్ట్రలో ఏకంగా 58,952 కేసులు నమోదయ్యాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తీవ్ర కష్టాల్లో అమెరికా...?

ఆ వైసీపీ ఎమ్మెల్యేపై కొత్త గాసిప్‌... ఇలా అయితే క‌ష్ట‌మే ?

సాగ‌ర్లో టీఆర్ఎస్ - కాంగ్రెస్ ప్ల‌స్‌లు, మైన‌స్‌లు... ఎవ‌రికి క‌లిసొచ్చేనో ?

తెల్లవారు జామున 3 గంటలకు..యాంకర్ రవి సీక్రెట్ చెప్పిన భార్య నిత్య..!!

సాగ‌ర్లో ఓటు రేటెంత ప‌లికిందంటే... పార్టీకో రేటు ?

తెలంగాణలో వై.ఎస్‌. షర్మిల దూకుడు మామూలుగా లేదుగా..?

చిన్న‌బాబు.. జ‌గ‌న్‌తో పోలిక ఎందుకులే.. టీడీపీలో గుస‌గుస..‌!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>