CrimeSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/hydarabadb0ba5874-c6c3-4981-a5a6-aede9e92c109-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/hydarabadb0ba5874-c6c3-4981-a5a6-aede9e92c109-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ లో వ్యభిచార ముఠాలు పెరిగి పోతున్నాయి... పోలీసులు ఎక్కడి కక్కడ దాడులు నిర్వహిస్తూ వస్తున్న కూడా మళ్ళీ ఇదే పనిలో నిమగ్నమై వున్నారు.తాజాగా మరో మూత ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గెస్ట్‌ హౌస్‌పై గోల్కొండ పోలీసులు దాడి చేశారు. గెస్ట్‌హౌస్‌ వాచ్‌మెన్‌తో పాటు ఇద్దరు విఠులను అరెస్టు చేశారు. గోల్కొండ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కిరణ్‌ అలియాస్‌ మున్నాభాయ్‌ షేక్‌పేట్‌ ఓయూ కాలనీలో 'ఎంఎస్‌పీ గెస్ట్‌ ఇన్‌'గెస్ట్‌ హౌజ్‌లో వ్యభిచారం నిర్వహిHydarabad;mallikarjun;manasa;naga chaitanya;hyderabad;police;chaitanya 1;v;golcondaహైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు..హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు..Hydarabad;mallikarjun;manasa;naga chaitanya;hyderabad;police;chaitanya 1;v;golcondaFri, 16 Apr 2021 15:21:03 GMTహైదరాబాద్ లో వ్యభిచార ముఠాలు పెరిగి పోతున్నాయి... పోలీసులు ఎక్కడి కక్కడ దాడులు నిర్వహిస్తూ వస్తున్న కూడా మళ్ళీ ఇదే పనిలో నిమగ్నమై వున్నారు.తాజాగా మరో మూత ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గెస్ట్‌ హౌస్‌పై గోల్కొండ పోలీసులు దాడి చేశారు. గెస్ట్‌హౌస్‌ వాచ్‌మెన్‌తో పాటు ఇద్దరు విఠులను అరెస్టు చేశారు. గోల్కొండ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కిరణ్‌ అలియాస్‌ మున్నాభాయ్‌ షేక్‌పేట్‌ ఓయూ కాలనీలో 'ఎంఎస్‌పీ గెస్ట్‌ ఇన్‌'గెస్ట్‌ హౌజ్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.

గెస్ట్‌హౌజ్‌ను బాగా ఇంటీరియర్‌ డెకరేషన్‌ చేసి ఇంటి ముందు ఒక సెక్యూరిటీ గార్డును కూడా నియమించుకున్నాడు. కాగా ఇతర ప్రాంతాల నుంచి యువతులను తెచ్చి వ్యభిచారం నిర్వహించే వాడని పోలీసులు తెలిపారు..రాత్రి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో ఇద్దరు యువతులు, ఇద్దరు విఠులతో పాటు గెస్ట్‌హౌజ్‌ వాచ్‌మెన్‌ జనైనాజెమ్‌ ఉద్దీన్‌ మలిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు మున్నాభాయ్‌ పరారీలో ఉన్నాడు. వాచ్‌మెన్ ‌తో పాటు పట్టుబడ్డ వి.శ్రీను, గొలుసుల శ్రీనివాస్‌లను రిమాండ్‌కు తరలించారు. పోలీసులు వారి నుంచి రూ.4వేల నగదు, 5 మొబైల్‌ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు చైతన్య పురిలొ కూడా వ్యభిచార గృహం పై పోలీసులు మెరుపు దాడులు చేశారు..బత్తుల మానస, వల్లపు మల్లికార్జున్, పోకల లింగయ్యలు ఒక ముఠాగా ఏర్పడి తెలుగు రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యభిచార గృహం నడుపుతున్నారు. సమాచారం అందుకున్న సరూర్‌ నగర్‌ పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసులు వారం రోజుల క్రితం ఇంటి పై దాడి చేశారు. మానస, మల్లికాఖార్జుల ను అదుపు లోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పరారీ లో ఉన్న పోకల లింగయ్య ను గురువారం అరెస్టు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముగ్గురు నిందితులపై నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అయోధ్య విరాళ చెక్కుల్లో...కోట్ల రూపాయల చెక్కులు బౌన్స్...?

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి

సాక్షి మీడియాను బ‌హిష్క‌రించండి

పవన్ కి కరోనా టెస్ట్.. రిపోర్టు ఎలా ఉందంటే..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>