MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan4104ec28-0f9a-44e8-ad8f-42ea65621a89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan4104ec28-0f9a-44e8-ad8f-42ea65621a89-415x250-IndiaHerald.jpgకరోనా తన మలిదశ విజృంభణని మొదలుపెట్టింది. తొలిదశలో మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేయగా ఇప్పుడు మళ్ళీ ఏ డ్యామేజ్ చేయబోతుందో అని ప్రపంచ మేధావులు తలలు పట్టుకున్నారు. సెకండ్ వేవ్ లో కరోనా విజృంభణ మాములుగా లేదు. గతంలోకంటే ఇప్పుడు కరోనాpawan kalyan;pawan;ananya pandey;boney kapoor;shruti;shruti haasan;ananya;anjali;geetha;kalyan;pawan kalyan;sriram;sruthi;thaman s;janasena;cinema;sangeetha;aqua;pink;janasena party;venu sreeram;dil;ananya nagallaపవన్ కి కరోనా టెస్ట్.. రిపోర్టు ఎలా ఉందంటే..!!పవన్ కి కరోనా టెస్ట్.. రిపోర్టు ఎలా ఉందంటే..!!pawan kalyan;pawan;ananya pandey;boney kapoor;shruti;shruti haasan;ananya;anjali;geetha;kalyan;pawan kalyan;sriram;sruthi;thaman s;janasena;cinema;sangeetha;aqua;pink;janasena party;venu sreeram;dil;ananya nagallaFri, 16 Apr 2021 15:13:03 GMTకరోనా తన మలిదశ విజృంభణని మొదలుపెట్టింది. తొలిదశలో మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేయగా ఇప్పుడు మళ్ళీ ఏ డ్యామేజ్ చేయబోతుందో అని ప్రపంచ మేధావులు తలలు పట్టుకున్నారు. సెకండ్ వేవ్ లో కరోనా విజృంభణ మాములుగా లేదు. గతంలోకంటే ఇప్పుడు కరోనా విసరణ ఎక్కువైపోయింది.. తెలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా విజృంభణ ఇంకా ఎక్కువగా ఉంది.. ఇప్పుడు దాదాపు రెండు లక్షల కేసులు నమోదు కావడంతో మళ్ళీ కరోనా ఏ కొంప ముంచుతుందో అని అందరు టెన్షన్ పడుతున్నారు.

మరోవైపు వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతుంది.. అయితే వ్యాక్సిన్ వేసిన తర్వాత కూడా ఈ కరోనా తిరిగి ఎటాక్ అవుతుంది.. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారో .. ఇకపోతే ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలామంది క్యూ లో ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.. కాగా ఈ చిత్ర బృందంలో కొంతమంది కి కరోనా రాగా కొన్ని రోజులుగా పవన్ క్వారంటైన్ లో ఉన్నారు. తాజాగా అయన కూడా కోవిడ్ టెస్ట్ లు చేయించుకోగా ఆయనకు నెగెటివ్ వచ్చింది.

దీంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా హమ్మయ్య అనుకున్నారు. పవర్ స్టార్ కు కరోనా పాజిటివ్ రాకూడదని పొద్దుటినుంచి ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు పూజలు చేస్తున్నారు. రాజకీయల కోసం మూడేళ్లు గ్యాప్ తీసుకున్న పవన్ కల్యాణ్.. గత వారమే ‘వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. థమన్ సంగీతం అందించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్‌లు కీలక పాత్రలు చేశారు. ‘పింక్'కు ఇది రీమేక్‌గా వచ్చింది. ఈ సినిమా రికార్డులు ఇప్పట్లో ఆగేలా లేవు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సినిమాలో చాన్సు కోసం ఈ యాంకర్ ఏంటి ఇలా చేసింది...?

తిరుపతిలో జనసేన తప్పు చేసిందా...?

షర్మిలకు హెల్ప్ చేస్తున్న మాజీ ఎంపీ...?

స్టార్‌ హీరోయిన్‌: అతడు నన్ను మోసం చేశాడు...?

లాక్‌డౌన్ బెట్టింగ్‌.. ఇదో విచిత్ర‌మైన ఆట‌!

సర్పంచ్ నుంచి మంత్రిగా, ఎంపీగా... ఎన్టీఆర్ మెచ్చిన ఎమ్మెల్యే...!

మహేష్ సినిమా కి ఐరన్ లెగ్ సెంటిమెంట్..ఇప్పుడెలా..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>