MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntre76d28cc-de33-4e2e-ab84-c458a36d0046-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntre76d28cc-de33-4e2e-ab84-c458a36d0046-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్తావన.. ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.. చంద్రబాబు వయసు అయిపోయిన వేళ.. లోకేష్ శక్తి సామర్థ్యాలు తెలిసిన వేళ జూనియర్ ఎన్టీఆర్ రావాలని టీడీపీ నేతలు జపం చేస్తున్నారు. కానీ టీడీపీని నడిపించే సత్తా జూనియర్ ఎన్టీఆర్ కు ఉందా?చంద్రబాబు, లోకేష్ ను మించి టీడీపీని జూనియర్ బతికించగలడా? అన్నది ఇప్పుడు అందరూ ఆలోచించాల్సిన ప్రశ్న.?జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ బాధ్యతలు చేపడితే టీడీపీని లీడ్ చేయగలడు.. కొన్నేళ్లు సరిగ్గా నడిపించగలడు.. కాJunior NTR;pawan;chiranjeevi;ntr;lokesh;choudary actor;jr ntr;kalyan;tiru;telugu desam party;gorantla butchaiah choudary;andhra pradesh;tollywood;telugu;bahubali;tdp;lokesh kanagaraj;nandamuri taraka rama rao;gorantla butchaiah chowdary;party;shaktiటీడీపీని జూనియర్ ఎన్టీఆర్ బతికించగలడా.. కానీ అది ఎంతవరకు..??టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ బతికించగలడా.. కానీ అది ఎంతవరకు..??Junior NTR;pawan;chiranjeevi;ntr;lokesh;choudary actor;jr ntr;kalyan;tiru;telugu desam party;gorantla butchaiah choudary;andhra pradesh;tollywood;telugu;bahubali;tdp;lokesh kanagaraj;nandamuri taraka rama rao;gorantla butchaiah chowdary;party;shaktiFri, 16 Apr 2021 18:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్తావన.. ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.. చంద్రబాబు వయసు అయిపోయిన వేళ.. లోకేష్ శక్తి సామర్థ్యాలు తెలిసిన వేళ జూనియర్ ఎన్టీఆర్ రావాలని టీడీపీ నేతలు జపం చేస్తున్నారు. కానీ టీడీపీని నడిపించే సత్తా జూనియర్ ఎన్టీఆర్ కు ఉందా?చంద్రబాబు, లోకేష్ ను మించి టీడీపీని జూనియర్ బతికించగలడా? అన్నది ఇప్పుడు అందరూ ఆలోచించాల్సిన ప్రశ్న.?జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ బాధ్యతలు చేపడితే టీడీపీని లీడ్ చేయగలడు.. కొన్నేళ్లు సరిగ్గా నడిపించగలడు.. కానీ దాన్ని విజయతీరాలకు చేర్చలేడని.. సీఎం పీఠం అధిరోహించలేడని అంటున్నారు. ఎందుకంటే దిగ్గజాలైన చిరంజీవి, పవన్ కే సాధ్యం కానీ ఏపీ సీఎం పదవి అంత పాపులర్ కానీ జూనియర్ ఎన్టీఆర్ తో సాధ్యమవుతుందా? అన్నది ఇక్కడ ప్రశ్న?

చంద్రబాబు, లోకేష్ శక్తి సామర్థ్యాలపై చాలా మంది టీడీపీ సీనియర్లు అపనమ్మకంతో ఉన్నారు. ఇటీవల గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు సైతం లోకేష్ పై కామెంట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ నినదించారు. పార్టీని రక్షించడానికి జూనియర్ ఎన్టీఆర్ రావాలంటున్నారు. తెలుగుదేశం బాహుబలి ఎన్టీఆర్ అంటున్నారు..మరోవైపు చంద్రబాబు సామ్రాజ్యాన్ని కూల్చడం జూనియర్ ఎన్టీఆర్ వల్ల కాదని అంటున్నారు. చంద్రబాబు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ కు పట్టాభిషేకం చేస్తే తప్ప ఆయన చేతుల్లో పోయే చాన్స్ లేదు. లోకేష్ ఉండగా.. బాబు జూనియర్ కు అస్సలు పట్టాభిషేకం చేయలేడు. అలా చేస్తే లోకేష్ అసమర్థుడు, అనర్హుడు అని.. తన కొడుకు రాజకీయ భవిష్యత్ కు తనే సమాధి చేసినవాడు అవుతాడు.

 కొడుకును అక్కరకు రానివాడిగా మార్చేసిన వాడవుతాడు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రాకుండా తండ్రీకొడుకులు పటిష్టమైన కోటగోడలు నిర్మించారనే చెప్పొచ్చు.దీన్ని మునిగిపోయే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా లోకేష్ చేతుల్లోనే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ టేకప్ చేయడం అంత ఈజీ కాదు.. తిరుగుబాటు చేసే వారంతా వేరే పార్టీలోకి వెళ్లడం.. లేదంటే జూనియర్ ఎన్టీఆర్ మరో పార్టీ పెట్టడం తప్పితే టీడీపీని చేజిక్కించుకొని ఏలడం జూనియర్ వల్ల కాదంటున్నారు.ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల వల్లనే రాజ్యాధికారం సాధ్యం కావడం లేదు. వారితో పోల్చితే జూనియర్ ఎన్టీఆర్ కు మరింత కష్టం. సో ఇప్పుడు టీడీపీని బతికించగల సామర్థ్యం ఎన్టీఆర్ కులేవనే వాదనలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి..!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి

సాక్షి మీడియాను బ‌హిష్క‌రించండి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>