Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gangavva-1f762022-3672-4e94-bbdf-f2db32baedfa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gangavva-1f762022-3672-4e94-bbdf-f2db32baedfa-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో యూట్యూబర్ల హవా రోజురోజుకూ పెరుగుతోంది. ఎంతోమంది యూట్యూబర్లు ఇక సోషల్ మీడియాను వేదికగా మార్చుకుంది ఎంతో ఫేమస్ అయిపోతున్నారు. చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ తమలోని టాలెంట్ నిరూపించుకుని ఇక సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం ఇలా యూట్యూబ్ లో రాణించి ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుని ఎంతో గుర్తింపు సంపాదించుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారిలో ఇక యూట్యూబ్ స్టార్ గా ఎదిగి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న గంగవ్వ కూడా ఒకరు. మై విలేజ్ షో అనే యూటGangavva;beauty;nageshwara rao akkineni;rani;tamannaah bhatia;tollywood;telugu;youtube;you tube;heroine;racchaగంగవ్వతో మిల్కీ బ్యూటీ తమన్నా రచ్చ రచ్చ.. ఇది మీరు చూడాల్సిందే..?గంగవ్వతో మిల్కీ బ్యూటీ తమన్నా రచ్చ రచ్చ.. ఇది మీరు చూడాల్సిందే..?Gangavva;beauty;nageshwara rao akkineni;rani;tamannaah bhatia;tollywood;telugu;youtube;you tube;heroine;racchaFri, 16 Apr 2021 18:00:00 GMTయూట్యూబ్ లో రాణించి ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుని ఎంతో గుర్తింపు సంపాదించుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారిలో ఇక యూట్యూబ్ స్టార్ గా ఎదిగి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న గంగవ్వ కూడా ఒకరు.  మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా గంగవ్వ ఇక అందరికీ అపరిచితురాలుగా మారిపోయింది.


 ఇక యూట్యూబ్లో గంగవ్వ హావ భావాలు మాటలు అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాయి.  ఇక తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించింది గంగవ్వ . కేవలం యూట్యూబ్ కి మాత్రమే పరిమితం కాకుండా ఇక ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో సైతం అవకాశాలు దక్కించుకుంది.  అయితే కనీసం చదువుకోని గంగవ్వ ఇక తనలోని టాలెంట్ తో ఏకంగా స్టార్ హీరోలు హీరోయిన్లను సైతం ఇంటర్వ్యూ చేసే స్థాయికి ఎదిగింది. ఇప్పటికే గతంలో ఏకంగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అక్కినేని కోడలు సమంతను ఇంటర్వ్యూ చేసింది గంగవ్వ. ఇక ఇటీవల మరోసారి గంగవ్వ యూట్యూబ్లో హల్ చల్ చేస్తోంది.



 టాలీవుడ్లో దశాబ్ద కాలం నుంచి స్టార్ హీరోయిన్లు కొనసాగుతూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న తమన్నా ను ఇంటర్వ్యూ చేసింది యూట్యూబ్ స్టార్ గంగవ్వ. మై విలేజ్ షో లోని మరో నటుడు అయిన రాజు తో కలిసి స్టార్ హీరోయిన్ తమన్నా ను ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలోనే తమన్నాను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగింది గంగవ్వ. ఇటీవలే  ఇక ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విడుదల కావడంతో వైరల్ గా మారిపోయింది.  అయితే గంగవ్వ తనదైన శైలిలో ప్రశ్నలు అడుగుతూ రచ్చ రచ్చ చేసింది అని చెప్పాలి.. గంగవ్వ అడిగిన ప్రశ్నలకు అటు తమన్నా కూడా ఎంతో కూల్గా తెలుగులోనే సమాధానం చెప్పింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ బతికించగలడా.. కానీ అది ఎంతవరకు..??

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>