MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsea4b41ef-59ea-4a06-b40d-cc7ed10054b6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsea4b41ef-59ea-4a06-b40d-cc7ed10054b6-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాదిమంది అభిమానులు ఆయన సొంతం. ఇక మహేష్ కి కూడా ఆయన అభిమానులు అంటే చాలా ఇష్టం అని మీలాంటి అభిమానులు ఏ హీరోకి ఉండరని గతంలో మహేష్ స్పైడర్ ఆడియో ఫంక్షన్ లో చెప్పిన సంగతి తెలిసిందే. ఇక మహేష్ గతేడాది "సరిలేరు నీకెవ్వరూ" సినిమాతో మాంచి మాస్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.ఇక ప్రస్తుతం పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం 'సర్కారు వారి పాట`సినిమా చేస్తున్నాడు . 'మైత్రీ మూవీ మేకర్స్', 'జి.ఎం.బి.ఎంటరtollywood-gossips;mahesh;allu aravind;madhavan;suresh;arvind swamy;geetha;keerthi suresh;kirti;parasuram;ram pothineni;sunil;thaman s;upendra;cinema;sangeetha;telugu;rajani kanth;audio;heroine;spyder;sunil shetty;mass;savyasachi;chitramమహేష్ కి విలన్ గా మాధవన్ వద్దు అంటున్న అభిమానులు... ఎందుకంటే?మహేష్ కి విలన్ గా మాధవన్ వద్దు అంటున్న అభిమానులు... ఎందుకంటే?tollywood-gossips;mahesh;allu aravind;madhavan;suresh;arvind swamy;geetha;keerthi suresh;kirti;parasuram;ram pothineni;sunil;thaman s;upendra;cinema;sangeetha;telugu;rajani kanth;audio;heroine;spyder;sunil shetty;mass;savyasachi;chitramFri, 16 Apr 2021 21:55:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాదిమంది అభిమానులు ఆయన సొంతం. ఇక మహేష్ కి కూడా ఆయన అభిమానులు అంటే చాలా ఇష్టం అని మీలాంటి అభిమానులు ఏ హీరోకి ఉండరని గతంలో మహేష్ స్పైడర్ ఆడియో ఫంక్షన్ లో చెప్పిన సంగతి తెలిసిందే. ఇక మహేష్ గతేడాది "సరిలేరు నీకెవ్వరూ" సినిమాతో మాంచి మాస్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.ఇక ప్రస్తుతం పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం 'సర్కారు వారి పాట`సినిమా చేస్తున్నాడు . 'మైత్రీ మూవీ మేకర్స్', 'జి.ఎం.బి.ఎంటర్టైన్మెంట్', '14 రీల్స్ ప్లస్' సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుని నిర్మించబోతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా యస్ యస్ తమన్  సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల దుబాయ్‌లో నెలరోజుల పాటు జరిగింది. దాని తర్వాత ఉగాది రోజున హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ ను మొదలుపెట్టారు.ఈ నెలాఖరు వరకూ ఈ షెడ్యూల్ జరుగబోతుందని తెలుస్తుంది.


ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో విలన్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందట. దాంతో అరవింద్ స్వామి, ఉపేంద్ర, సునీల్ శెట్టి వంటి స్టార్లను ఎంపిక చేసుకోవాలని దర్శకనిర్మాతలు ప్రయత్నించారు.అయితే వాళ్ళ కాల్ షీట్లు ఖాళీ లేకపోవడంతో మాధవన్ ను ఫైనల్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.దాదాపు ఇతన్నే కన్ఫర్మ్ చెయ్యాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారని సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు ఈ వార్త మహేష్ అభిమానులను టెన్షన్ పెడుతుందట.ఎందుకంటే.. మాధవన్ తెలుగులో విలన్ గా నటించిన సినిమాలు ఏవీ హిట్ అవ్వలేదు. 'సవ్యసాచి' లో విలన్ గా చేసాడు. అది డిజాస్టర్ అయ్యింది. 'నిశ్శబ్దం' లో విలన్ గా చేసాడు. అది కూడా ప్లాప్ అయ్యింది. అందుకే మహేష్ ఫ్యాన్స్ మాధవన్ మాకొద్దు బాబోయ్ అంటున్నారట. సోషల్ మీడియాలో మాధవన్ కి కాకుండా వేరే వాళ్ళని విలన్ గా పెట్టండి కావాలంటే మాధవన్ కి విలన్ రోల్ కాకుండా మంచి సపోర్టింగ్ రోల్ ఇవ్వండని కోరుకుంటున్నారు. ఇక మహేష్ ఫ్యాన్స్ కోరిక మేరకు మహేష్ ఏం చేస్తాడో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా ఎఫెక్ట్..ఎఫ్ 3 షూట్ వాయిదా..!

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>