MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthi-hasan-updatesc0e4f624-08e0-4d5b-92a1-af5bdfc4a610-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthi-hasan-updatesc0e4f624-08e0-4d5b-92a1-af5bdfc4a610-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో మంచి సక్సెస్ లతో స్టార్ నాయికగా కొనసాగుతున్న వారిలో అందాల నటి శృతి హాసన్ కూడా ఒకరు. తొలిసారిగా సిద్ధార్థ హీరోగా కోవెలమూడి ప్రకాష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ మూవీ అనగనగా ఓ ధీరుడు ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శృతి. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోనప్పటికీ తన ఆకట్టుకునే అందం, అభినయంతో శృతి తెలుగు ఆడియన్స్ ని మెప్పించారు. అనంతరం ఆమె నటించిన ఓ మై ఫ్రెండ్ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది. shruti-hassan;pawan;mahesh;hrithik roshan;shruti;shruti haasan;abinaya;allu arjun;kalyan;pawan kalyan;roshan;sruthi;bollywood;tollywood;cinema;school;media;twitter;audience;industry;blockbuster hit;hero;heroine;success;arjun 1;gabbar singh;crush;titanic;oh my friend;krackఆ స్టార్ హీరో నా ఫస్ట్ క్రష్ : శృతి హాసన్ సంచలన కామెంట్స్ ....!!ఆ స్టార్ హీరో నా ఫస్ట్ క్రష్ : శృతి హాసన్ సంచలన కామెంట్స్ ....!!shruti-hassan;pawan;mahesh;hrithik roshan;shruti;shruti haasan;abinaya;allu arjun;kalyan;pawan kalyan;roshan;sruthi;bollywood;tollywood;cinema;school;media;twitter;audience;industry;blockbuster hit;hero;heroine;success;arjun 1;gabbar singh;crush;titanic;oh my friend;krackFri, 16 Apr 2021 22:29:55 GMTప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో మంచి సక్సెస్ లతో స్టార్ నాయికగా కొనసాగుతున్న వారిలో అందాల నటి శృతి హాసన్ కూడా ఒకరు. తొలిసారిగా సిద్ధార్థ హీరోగా కోవెలమూడి ప్రకాష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ మూవీ అనగనగా ఓ ధీరుడు ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శృతి. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోనప్పటికీ తన ఆకట్టుకునే అందం, అభినయంతో శృతి తెలుగు ఆడియన్స్ ని మెప్పించారు. అనంతరం ఆమె నటించిన ఓ మై ఫ్రెండ్ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది.
ఆపై ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో శృతి కి అవకాశం రావటం రిలీజ్ తర్వాత ఆ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో టాలీవుడ్లో శృతికి పెద్ద బ్రేక్ లభించింది. ఇక అక్కడి నుంచి వరుసగా పలు సినిమా ఛాన్సులతో కొనసాగిన శృతి అనంతరం మహేష్ బాబు తో శ్రీమంతుడు వంటి అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిందిల. అలానే రవితేజతో బలుపు, క్రాక్ మరియు అల్లు అర్జున్ తో రేసు గుర్రం వంటి సినిమాలు చేసి మరింత క్రేజ్ దక్కించుకున్న శృతి  ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ మూవీ చేసి చేసింది. ప్రస్తుతం ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

అసలు విషయం ఏమిటంటే ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే శృతి రెండు రోజుల క్రితం ఆస్క్ శృతి పేరుతో ట్విట్టర్ లో ఒక ప్రశ్నల కార్యక్రమం నిర్వహించింది. అందులో భాగంగా ఒక అభిమాని మీ స్కూల్ డేస్ లో ఫస్ట్ క్రష్ ఎవరు అని అడగ్గా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తన ఫస్ట్ క్రష్ అని అలానే టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో తనకు అంటే కూడా ఎంతో అభిమానం అని చెప్పుకొచ్చారు శృతి. మొత్తంగా అందాల కండలవీరుడు హృతిక్ పై తన క్రష్ అంటూ కామెంట్ చేసిన శృతి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది.....!!
" style="height: 324px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి

సాక్షి మీడియాను బ‌హిష్క‌రించండి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>