Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/soundarya8f6517bf-a14b-4129-8dee-d6495b870168-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/soundarya8f6517bf-a14b-4129-8dee-d6495b870168-415x250-IndiaHerald.jpgసౌందర్య..ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అనే అనొచ్చు. యావత్ భారత దేశం అంతటా బాగా ప్రాచుర్యం పొందిన నటి సౌందర్య. అభినవ సావిత్రి అనే మరొక పేరు కూడా ఉంది ఈమెకు. సావిత్రి గారి తరువాత హీరోయిన్లలో ఆ క్రేజ్ వచ్చిన ఏకైక మహానటి సౌందర్య అని అనటంలో ఎటువటిని అతిశయోక్తి లేదు. ఈ తరం ప్రేక్షకులు అందరికి సావిత్రి గారు ఎలా ఉంటారు అనేది కేవలం సినిమాలలో మాత్రమే చూసి ఉంటారు. soundarya;soundarya;meena;ramya krishnan;savitri;roja;industries;telugu;tamil;jaan;kannada;hindi;film industry;ramzan;mahanati;john;savithri 1ముస్లిం అమ్మాయిలా సౌందర్య.. ఎంత అందంగా ఉందో!ముస్లిం అమ్మాయిలా సౌందర్య.. ఎంత అందంగా ఉందో!soundarya;soundarya;meena;ramya krishnan;savitri;roja;industries;telugu;tamil;jaan;kannada;hindi;film industry;ramzan;mahanati;john;savithri 1Fri, 16 Apr 2021 05:00:00 GMT
సౌందర్య..ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అనే అనొచ్చు. యావత్ భారత దేశం అంతటా బాగా ప్రాచుర్యం పొందిన నటి సౌందర్య. అభినవ సావిత్రి అనే మరొక పేరు కూడా ఉంది ఈమెకు. సావిత్రి గారి తరువాత హీరోయిన్లలో ఆ క్రేజ్ వచ్చిన ఏకైక మహానటి సౌందర్య అని అనటంలో ఎటువటిని అతిశయోక్తి లేదు. ఈ తరం ప్రేక్షకులు అందరికి సావిత్రి గారు ఎలా ఉంటారు అనేది కేవలం సినిమాలలో మాత్రమే చూసి ఉంటారు.


 కానీ ఆమె నటన మరియు అందం పరంగా చూసుకునట్లు అయితే సావిత్రి గారి తరువాత సౌందర్య తప్ప ఎవరు ఇంత వరుకు ఇండస్ట్రీకి రాలేదు అనే చెప్పాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే 31 సంవత్సరాలకే ఆమె మనకు దూరం అయిపొయింది. ఆమె మన నుంచి వెళ్ళిపోయి సుమారు 19 ఏళ్ళు అవుతున్న కూడా ఇప్పటికి సౌందర్యని ఎవరు కూడా మర్చిపోలేదు. ఇంకా బాధించే విషయం ఏంటంటే విహహం అయిన ఏడాదికి ఇలా జరగటం.


మహానటి సావిత్రి గారి తరువాత దాదాపుగా 100కు పైగా సినిమాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం సౌందర్య అనే చెప్పొచ్చు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ మరియు మలయాళం వంటి భాషల్లో నటించారు. సౌందర్య వచ్చిన కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి అయిన కూడా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసారు అని చెప్పొచ్చు. ఆ టైమ్ లో స్టార్ హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ కూడా తీసుకునేది తెగ వార్తలు వచ్చాయి.


అయితే ఒకానొక టైమ్ లో ప్రముఖ హీరోలు డేట్స్ దొరికిన సౌందర్య డేట్స్ అసలు దొరికేవి కాదు అంటా. అదే విధంగా ఆస్తులు కూడా బాగానే ఉన్నాయంటే సౌందర్యకి. ఇదంతా పక్కన పెడితే 13 ఏళ్ళ ఆమె సినీ కెరీర్ లో సౌందర్య ఎప్పుడు గ్లామర్ షో అసలు చెయ్యనే లేదు. సౌందర్యకి పోటీగా అప్పట్లో రోజా, రమ్యకృష్ణ, మీనా వంటి అగ్ర హీరోయిన్లు అందరు గ్లామర్ షో చేస్తున్న కూడా ఈమె ఎప్పుడు హద్దులు దాటలేదు. అయితే తాజాగా రంజాన్ రోజులు ఆరంభం సందర్భంగా సౌందర్య ముస్లిం లా ఉన్న ఫోటో ని తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో ఎడిట్ చేసి పెట్టారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సౌందర్య తెలుగు అమ్మాయిల అయిన ముస్లిం అమ్మాయిల అయినా ఎలా అయినా సరే సౌందర్య అందంగా ఉంటుంది అనేది ఈ ఫోటోతో రుజువు అయ్యింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!

భార‌త్‌లో క‌రోనా హాట్‌స్పాట్‌గా కుంభ‌మేళా?

ఈ ఏడాది సినిమా హిట్లకి ఫార్ములా గా మారిన లాయర్ కాన్సెప్ట్....

తిరుపతిలో రూపాయి ఇవ్వకుండా లక్ష ఓట్లతో గెలుస్తా... ఎంపీ అభ్యర్ధి సంచలన వ్యాఖ్యలు

బ్రేకింగ్ : పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా..!!

రాములమ్మ ను బీజేపీ ఇలా చేయిస్తే బెటర్

అడ్డంగా బుక్కైన నటి హేమ.. ఆడుకుంటున్న నెటిజన్లు..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>