HistorySpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/history86c1c477-ee57-4117-bdd1-bdbeb631d34b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/history86c1c477-ee57-4117-bdd1-bdbeb631d34b-415x250-IndiaHerald.jpgగడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో ఏప్రిల్ 16వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం history;lara dutta;ram gopal varma;swati;charlie;geetha;rani;swathi;tiru;kerala;india;bangladesh;mohandas karamchand gandhi;cinema;k e krishnamurthy;writer;history;lawyer;lakshmi devi;singer;lieఏప్రిల్ 16వ తేదీకి చ‌రిత్ర‌ల‌తో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?ఏప్రిల్ 16వ తేదీకి చ‌రిత్ర‌ల‌తో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?history;lara dutta;ram gopal varma;swati;charlie;geetha;rani;swathi;tiru;kerala;india;bangladesh;mohandas karamchand gandhi;cinema;k e krishnamurthy;writer;history;lawyer;lakshmi devi;singer;lieFri, 16 Apr 2021 06:00:00 GMTగడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో ఏప్రిల్ 16వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు..

1919 : అమృతసర్ ఉదంతంలో మరణించిన ఉద్యమకారులకు నివాళులర్పిస్తూ మహాత్మా గాంధీ ఒకరోజు "ప్రార్థన , ఉపవాసం" నిర్వహించాడు.
2001 : భారత్, బంగ్లాదేశ్ లు ఐదు రోజులపాటు వాటి సరిహద్దు వివాదం పై చర్చించాయి. అయినా పరిష్కరించుకోలేకపోయాయి.

ప్ర‌ముఖుల జననాలు

1813: స్వాతి తిరునాళ్ కేరళలోని తిరువాన్కూరు మహారాజు, గొప్ప భక్తుడు, రచయిత. (మ.1846)ఇతడు మహారాజా రామవర్మకు, మహారాణి గౌరీ లక్ష్మీబాయిలకు జన్మించాడు. స్వాతి నక్షత్రాన జన్మించినందు వలన కుమారునికి స్వాతి తిరునాళ్ అని నామకరణం చేశారు. యువరాజు జన్మించిన నాలుగు నెలలలోనే (29 జూలై, 1813న) రాజ్యానికి అధిపతిగా ప్రకటించారు. తిరువాన్కూరు సంస్థానాన్ని (కేరళ) పరిపాలించిన రాణి లక్ష్మీ బాయికి లేక లేక కలిగిన కుమారుడే స్వాతి తిరునాళ్ రామ వర్మ. అది బ్రిటిష్ వారు భారత దేశంలో రాజ్య విస్తరణ చేస్తున్న కాలం. బ్రిటిష్ వారి రాజ్య విస్తరణలో భాగంలో తెచ్చిన చట్ట ప్రకారం రాణిగారి మగ సంతానమే రాజ్యాధికారానికి అర్హులగుదురు. రాణిగారికి మగ సంతానం కొరకు రాజ్యమంతా ఎదురు చూస్తున్న సమయంలో రాణి గారికి కలిగిన మగ సంతానమే స్వాతి తిరునాళ్ రామ వర్మ.
1848: కందుకూరి వీరేశలింగం పంతులు, సంఘసంస్కర్త. (మ.1919)
1889: చార్లీ చాప్లిన్, హాస్యనటుడు. (మ.1939)
1910: ఎన్.ఎస్.కృష్ణమూర్తి, సాహిత్య, కళా విమర్శకుడు, సామాజికశాస్త్ర పండితుడు.
1951: ఎం. ఎస్. నారాయణ, తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు. (మ.2015)
1971: సెలీనా, మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి. నర్తకి (మ.1995)
1978: లారా దత్తా, భారత చలనచిత్ర నటి, మోడల్, 2000 సంవత్సరం మిస్ యూనివర్స్.

ప్ర‌ముఖుల మరణాలు..

1946: బళ్ళారి రాఘవ, న్యాయవాది, నాటక నటుడు దర్శకుడు. (జ.1880)



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్..?

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!

భార‌త్‌లో క‌రోనా హాట్‌స్పాట్‌గా కుంభ‌మేళా?

ఈ ఏడాది సినిమా హిట్లకి ఫార్ములా గా మారిన లాయర్ కాన్సెప్ట్....

తిరుపతిలో రూపాయి ఇవ్వకుండా లక్ష ఓట్లతో గెలుస్తా... ఎంపీ అభ్యర్ధి సంచలన వ్యాఖ్యలు

బ్రేకింగ్ : పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా..!!

రాములమ్మ ను బీజేపీ ఇలా చేయిస్తే బెటర్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>