PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-912d252d-eef4-4d85-9c0c-586f07d211ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-912d252d-eef4-4d85-9c0c-586f07d211ff-415x250-IndiaHerald.jpgదేశంలో ఇపుడు ఎటు చూసినా కరోనా గురించే చర్చగా ఉంది. అయితే చిత్రమేంటంటే ఎవరికీ కరోనా వైరస్ విషయంలో ఇదివరకు మాదిరిగా భయాలు, కలవరాలు అసలు కూడా లేకపోవడం. ప్రాణాల మీదకు వస్తున్నా కూడా జనాలు మాత్రం తమ దైనందిన జీవితాలను టోటల్ గా మార్చుకోవడంలేదు. carona;manu;coronavirusకరోనా విలయమే...?కరోనా విలయమే...?carona;manu;coronavirusFri, 16 Apr 2021 20:32:56 GMTదేశంలో ఇపుడు ఎటు చూసినా కరోనా గురించే చర్చగా ఉంది. అయితే చిత్రమేంటంటే ఎవరికీ కరోనా వైరస్ విషయంలో ఇదివరకు మాదిరిగా భయాలు, కలవరాలు అసలు కూడా లేకపోవడం. ప్రాణాల మీదకు వస్తున్నా కూడా జనాలు మాత్రం తమ దైనందిన జీవితాలను టోటల్ గా మార్చుకోవడంలేదు.

బిజీ లైఫ్ ని వదిలిపెట్టడానికి ఎవరూ కనీసంగా సిద్ధపడడంలేదు. కరోనా గురించి తమకు అంతా తెలుసు, అది లెక్కలోకి తీసుకోవాల్సింది ఏదీ కాదు అన్నట్లుగానే జనాలు వ్యవహరిస్తున్నారు. దానికి తోడు పాలకులు కూడా ఇదివరకటి సీరియస్ నెస్ ని చూపించకపోవడంతో సెకండ్ వేవ్ వీర విహారమే చేస్తోంది.

దాని ధాటికి వారూ వీరూ తేడా లేకుండా అంతా బలి అవుతున్నారు. దేశంలో ఇపుడు రోజుకు రెండు లక్షలకు తక్కువ కాకుండా కేసులు నమోదు అవుతున్నాయి. అదే సమయంలో దాదాపు పన్నెండు వందలకు తక్కువ కాకుండా మరణాలు సంభవిస్తున్నాయి. ఇక ఇదే స్పీడ్ కొనసాగితే మాత్రం మరో నెల రోజుల్లో రోజుకు అయిదు లక్షల దాకా కేసులు వస్తాయని నివేదికలు ఉన్నాయి.

అలాగే రోజుకు నాలుగు నుంచి అయిదు వేల వరకూ మరణాలు కూడా ఉంటాయని అంటున్నారు. ఇక కరోనా విరస్ విషయం చూసుకుంటే గతం కంటే ఎక్కువగా స్ప్రెడ్ అవుతోంది. దేశంలోని పది కీలకమైన రాష్ట్రాలో కరోనా ఒక రకంగా దూకుడే చూపిస్తోంది. ఇక మిగిలిన రాష్ట్రాలకు కూడా అది మెల్లగా పాకుతూ పోవడానికి అట్టే సమయం పట్టదని అంటున్నారు. మొత్తానికి చూస్తే కరోనా చుట్ట చుట్టుకుని మొత్తం భారతాన్ని హడలెత్తిస్తోంది. దీన్ని ప్రళయం అనాలా, విలయం అనాలా లేక అంతకు మించా అన్నది మాత్రం ఎవరికీ అంతు పట్టడంలేదు. వైద్య రంగ నిపుణులు అయితే కరోనా తో చెలగాటం ఆడితే అది మానవాళి మనుగడకే ముప్పు అని చెబుతున్నారు. సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ఇలా ఎన్ని వేవ్ లైనా కరోనా కంటిన్యూ చేసుకుంటూ పోతుందని అంటున్నారు. నిర్లక్ష్యం వీడి జనాలు ప్రభుత్వాలు కలసి అడుగులు వేస్తేనే కట్టడి సాధ్యమని అంటున్నారు.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ ఇక్కడ కూడా పట్టుదలగా వెళ్తే కష్టమే...?

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>