MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya5dcb44a0-97eb-4f66-b458-58c2bb6b5cf6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya5dcb44a0-97eb-4f66-b458-58c2bb6b5cf6-415x250-IndiaHerald.jpgబుల్లి తెరపై ఎప్పటికప్పుడు క్రేజ్ తో పాపులర్ అవుతున్న యాంకర్ల లో ఒకరు అనసూయ.. ఒకవైపు యాంకర్ గా చేస్తూనే మరో వైపు సినిమా లతో ఫుల్ బిజిగా వుంది.ఇద్దరు పిల్లల తల్లి అయిన పడుచుపిల్ల కంటే అందంగా కనిపిస్తూ అందరిని మెప్పిస్తుంటుంది. రంగమ్మ అత్తగా మంచి నటిగా గుర్తింపు సంపాదించిన అనసూయ తన అందంతో ఎంతోమందిని ఆకట్టుకుంది. గత ఎనిమిదేళ్లుగా ప్రతి గురువారం జబర్దస్త్ లో కనిపిస్తూ.. టాలీవుడ్ స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. Anasuya;anasuya bharadwaj;varsha;tollywood;cinema;jabardasth;event;anasuya 1అనసూయకు షాక్ ఇచ్చిన కొడుకు..అలా వద్దని డిమాండ్..అనసూయకు షాక్ ఇచ్చిన కొడుకు..అలా వద్దని డిమాండ్..Anasuya;anasuya bharadwaj;varsha;tollywood;cinema;jabardasth;event;anasuya 1Fri, 16 Apr 2021 07:00:00 GMTబుల్లి తెరపై ఎప్పటికప్పుడు క్రేజ్ తో పాపులర్ అవుతున్న యాంకర్ల లో ఒకరు అనసూయ.. ఒకవైపు యాంకర్ గా చేస్తూనే మరో వైపు సినిమా లతో ఫుల్ బిజిగా వుంది.ఇద్దరు పిల్లల తల్లి అయిన పడుచుపిల్ల కంటే అందంగా కనిపిస్తూ అందరిని మెప్పిస్తుంటుంది. రంగమ్మ అత్తగా మంచి నటిగా గుర్తింపు సంపాదించిన అనసూయ తన అందంతో ఎంతోమందిని ఆకట్టుకుంది. గత ఎనిమిదేళ్లుగా ప్రతి గురువారం జబర్దస్త్ లో కనిపిస్తూ.. టాలీవుడ్ స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది.


ఇక అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ తనపైన కామెంట్స్ చేసేవాళ్ళకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తుంది. తాను ఎప్పుడు అందంగా వుండాలని  అనుకుంటుంది. అంతేకాదు చిన్న చిన్న డ్రెస్సులు వేస్తూ కుర్రాల్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ క్రమంలో తన డ్రెస్సుల పై ఎవరైనా కామెంట్ చేస్తె వాల్లకు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది. అనవసర సలహాలు ఇస్తే యాంకర్ అనసూయ మాములుగా ఫైర్ అవ్వరు. నిజానికి అనసూయ ప్రతి గురువారం ప్రసారం అయ్యే జబర్దస్త్ షో కోసం ధరించే బట్టలపైనా కానీ ఏదైనా ఈవెంట్ కి పొట్టి బట్టలు కానీ ధరిస్తే కొందరు నెటిజన్లు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న ఇవేం బట్టలు అని.. కామెంట్లు చేస్తారు..


పెళ్ళికి ముందు నేను చాలా పద్దతిగా పెరిగాను. ఇప్పుడు తన డ్రెస్ గురించి తన కొడుకే కామెంట్ చేయడం గమనార్హం.నేను వేసుకునే బట్టలు నా కొడుకుకు నచ్చవు.. క్రాప్ టాప్ వేసుకుంటే కాస్త పెద్దవి వేసుకో మమ్మి అని చెప్తాడు.. అప్పుడు నేను వాడికి చెప్పను.. రేయ్ అది నా ఛాయిస్.. నా కంఫర్ట్.. ఈ బట్టల్లో నేను బాగా కనిపిస్తా.. నేను వేసుకున్న టీ షర్ట్ నాకు నచ్చకపోయినా నీకు ఇష్టం కాబట్టి నిన్ను వేసుకొనిస్తున్నా నువ్వు ఎందుకు నా ఇష్టాన్ని కాదంటావ్ అని ఆమె కొడుకుని ప్రశ్నించినట్టు చెప్పుకొచ్చింది. ఈ విషయంపై  నెటిజన్లు కూడా కామెంట్ల వర్షం కురుపిస్తున్నారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చి సూపర్ హిట్ కొడతారట..... ??

చిన్న‌బాబు.. జ‌గ‌న్‌తో పోలిక ఎందుకులే.. టీడీపీలో గుస‌గుస..‌!

తెలంగాణ గ్రామాల‌పై క‌రోనా పంజా.... జిల్లాల్లో వంద‌ల్లో కేసులు...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న వీడియో దెబ్బకు నోళ్ళు లేవటంలేదుగా !

తెలంగాణలో కరోనా కాటుకు మాజీ మంత్రి బలి

ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్..?

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>