CrimeSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/water-accidentfe7607e6-03c0-4a51-a281-87f320b3bd56-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/water-accidentfe7607e6-03c0-4a51-a281-87f320b3bd56-415x250-IndiaHerald.jpgవాగులోకి ఈత‌కు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మ‌ర‌ణించిన సంఘ‌ట‌న మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యశ్వంత్(10), సాయి సహస్ర (8)లు అనే ఇద్దరు సాయత్రం సమయంలో ఇంట్లో ఎవ‌రికి చెప్పకుండా వాగు వ‌ద్ద‌కు ఆడుకునేందుకు వెళ్లారు. పిల్ల‌ల‌కు సాయంత్రం 7 దాటినా ఇంటికి రాక‌పోవ‌డంతో అనుమానంతో తెలిసిన‌వారంద‌రినీ ప‌లుక‌రిస్తూ చివ‌రికి వాగువ‌ద్ద‌కు వెళ్లిన‌ట్లుగా తెలుసుకుని అక్క‌డికి చేరుకున్నారు. వాగు ఒడ్డున ఇద్ద‌రి బ‌ట్ట‌లు, చెప్పులు ఉండ‌టంతో వాగులోకి దిగిన‌ట్లుగా ధ్రువీwater;chiranjeevi;bhanu;mithra;district;pond;village;air;aqua;mahabubabadప్రాణం తీస్తున్న ఈత స‌ర‌దా... ఇద్ద‌రు చిన్నారుల మృత్యువాత‌ప్రాణం తీస్తున్న ఈత స‌ర‌దా... ఇద్ద‌రు చిన్నారుల మృత్యువాత‌water;chiranjeevi;bhanu;mithra;district;pond;village;air;aqua;mahabubabadFri, 16 Apr 2021 10:39:31 GMTవాగులోకి ఈత‌కు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మ‌ర‌ణించిన సంఘ‌ట‌న మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యశ్వంత్(10), సాయి సహస్ర (8)లు అనే ఇద్దరు సాయత్రం సమయంలో ఇంట్లో ఎవ‌రికి చెప్పకుండా వాగు వ‌ద్ద‌కు ఆడుకునేందుకు వెళ్లారు. పిల్ల‌ల‌కు సాయంత్రం 7 దాటినా ఇంటికి రాక‌పోవ‌డంతో అనుమానంతో తెలిసిన‌వారంద‌రినీ ప‌లుక‌రిస్తూ చివ‌రికి వాగువ‌ద్ద‌కు వెళ్లిన‌ట్లుగా తెలుసుకుని అక్క‌డికి చేరుకున్నారు. వాగు ఒడ్డున ఇద్ద‌రి బ‌ట్ట‌లు, చెప్పులు ఉండ‌టంతో వాగులోకి దిగిన‌ట్లుగా ధ్రువీక‌రించుకున్నారు. చిన్నారులు వేర్వేరు కుటుంబాలకు చెందిన వారు కావడంతో ఇరు కుటుంబాలు వెతకడం మొదలు పెట్టారు.


ఈ క్రమంలో గ్రామ శివారులో ఉన్న మున్నేరు వాగు ఒడ్డున చెప్పులు కనిపిండంతో అనుమానం వచ్చి గాలించగా, ఒకరి యశ్వంత్ మృతదేహం లభ్యమైంది. సహస్ర మృతదేహం కోసం గ్రామస్తులు గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ రూరల్ ఎస్సై రమేష్ బాబు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈత సరదా చిన్నారుల ఉసురు తీస్తోంది. గడిచిన ఏడాది కాలంలో తెలంగాణలో ఈత‌కు వెళ్లి మ‌ర‌ణించిన చిన్నారుల సంఖ్య పదుల్లో ఉండ‌టం గ‌మ‌నార్హం. ఆరు నెల‌ల క్రితం  ఒకే రోజూ వేరు వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు.  మృతులు చిన్నారులు కావడంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకుంటున్నాయి.

నీటి ప్ర‌మాదాల్లో చిన్నారులే కాదు.. పెద్ద‌వారు చిక్కుకుంటున్నారు. భానుడి భగభగల నుంచి ఉపశమనం పొందేందుకు చెరువులు, వాగులను ఆశ్రయిస్తున్నారు జనం. ఆ సరదానే ప్రాణాలు తీస్తోంది. పిల్లలకు నీళ్లంటే ఏదో తెలియని సంతోషం. అందుకే కాస్త టైమ్ దొరికే చాలు ఈత అంటూ వాలిపోతారు. తెలిసితెలియని వయస్సులో చేసే ఆ చిన్నతప్పులతో ప్రాణాలు నీటిలో కలిసిపోతున్నాయి. గుంటూరు జిల్లా చిరుమామిళ్లలో వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన జశ్వంత్‌,మణికంఠ ఇద్దరూ మంచి మిత్రులు. వేసవి సెలవులు కావడంతో సమీపంలోని నక్కవాగు వద్దకు వెళ్లారు. చేపపిల్లలను పట్టే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ఇద్దరూ అందులో పడిపోయి మృతిచెందారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రాణం పోయిన మంచి నీళ్ళు ముట్టను..దీక్షలో షర్మిల ..!!

ఆ వైసీపీ ఎమ్మెల్యేపై కొత్త గాసిప్‌... ఇలా అయితే క‌ష్ట‌మే ?

సాగ‌ర్లో టీఆర్ఎస్ - కాంగ్రెస్ ప్ల‌స్‌లు, మైన‌స్‌లు... ఎవ‌రికి క‌లిసొచ్చేనో ?

తెల్లవారు జామున 3 గంటలకు..యాంకర్ రవి సీక్రెట్ చెప్పిన భార్య నిత్య..!!

సాగ‌ర్లో ఓటు రేటెంత ప‌లికిందంటే... పార్టీకో రేటు ?

తెలంగాణలో వై.ఎస్‌. షర్మిల దూకుడు మామూలుగా లేదుగా..?

చిన్న‌బాబు.. జ‌గ‌న్‌తో పోలిక ఎందుకులే.. టీడీపీలో గుస‌గుస..‌!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>