CrimeSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/mumbai344ffa56-d742-45f9-a599-4149d69bde6b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/mumbai344ffa56-d742-45f9-a599-4149d69bde6b-415x250-IndiaHerald.jpgమనుషుల్లో మానవత్వం రోజు రోజుకు తగ్గిపోతుంది. ఎంతసేపు తమ సుఖాలను అందుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇక కామాంధుల విషయం చెప్పనక్కర్లేదు.. కంటికి నచ్చిన అమ్మాయి పై దాడి చేసి కామ వాంఛ న తీర్చుకుంటున్నారు. ఇకపోతే ఇప్పుడు వెలుగు చూసినా ఘటన అమానుషం అని చెప్పాలి.. కరోనా మహమ్మారి తో బాధపడుతున్న ఓ అమ్మాయి పై ఓ కామాంధుడు కన్నేశాడు. ఆమె పై అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది..Mumbai;women;manu;mumbai;smart phone;police;woman;girlకరోనా పేషంట్ పై కన్నేసిన కామాంధుడు.. చివరికి..కరోనా పేషంట్ పై కన్నేసిన కామాంధుడు.. చివరికి..Mumbai;women;manu;mumbai;smart phone;police;woman;girlFri, 16 Apr 2021 11:00:00 GMTఅమ్మాయి పై దాడి చేసి కామ వాంఛ న తీర్చుకుంటున్నారు. ఇకపోతే ఇప్పుడు వెలుగు చూసినా ఘటన అమానుషం అని చెప్పాలి.. కరోనా మహమ్మారి తో బాధపడుతున్న ఓ అమ్మాయి పై ఓ కామాంధుడు కన్నేశాడు. ఆమె పై అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులకు  ఫిర్యాదు చేసింది..


మహారాష్ట్రలోని ముంబై నగరంలో దారుణం వెలుగు చూసింది. ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. కరోనా పేషెంట్‌ అని తెలిసి కూడా వదల్లేదు. హోటల్‌లో ఐసోలేషన్‌లో ఉన్న మహిళలను వేధింపులకు గురిచేశాడు. ఆమె గదిలోకి వెళ్లి బాధిత మహిళను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. చివరికి బాధితురాలు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఆ కీచకుడి భరతం పట్టారు.ముంబై నగరంలోని అంధేరి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. దాంతో ఆమె ఓ హోటల్‌ రూమ్‌లో ఐసోలేషన్‌లో ఉంది. అక్కడే ఆమె వైద్యుల సహకారంతో చికిత్స పొందుతోంది. అయితే, ఆమెపై ఓ వైద్య ఉద్యోగి కన్ను పడింది.


అయితే, ఆమెకు కరోనా ఉందని తెలిసినా తన కోరిక ముందు అది చిన్నది అనుకోని లైట్ తీసుకున్నాడు.కామంతో కళ్లు మూసుకుపోయి ఉన్న ఆ కీచకుడు.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.ఆమెతో అసభ్యంగా మాట్లాడటం, తాకరాచిన చోట తాకడం వంటివి చేస్తుండేవాడు. తన కోరికను తీర్చాలంటూ బాధిత మహిళను ఆ కీచకుడు వేధింపులకు గురి చేశాడు. బాధిత మహిళ ఎంత హెచ్చరించినా వినకుండా మరింత రెచ్చిపోయాడు. దాంతో అతని తీరుకు విసిగిపోయిన బాధిత మహిళ.. పోలీసులకు ఫోన్ చేసింది. జరిగిన విషయాన్ని వారికి వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ కీచకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కు పంపారు. ఈ విషయం బయటకు తెలియడంతో అతని పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రాణం పోయిన మంచి నీళ్ళు ముట్టను..దీక్షలో షర్మిల ..!!

ఆ వైసీపీ ఎమ్మెల్యేపై కొత్త గాసిప్‌... ఇలా అయితే క‌ష్ట‌మే ?

సాగ‌ర్లో టీఆర్ఎస్ - కాంగ్రెస్ ప్ల‌స్‌లు, మైన‌స్‌లు... ఎవ‌రికి క‌లిసొచ్చేనో ?

తెల్లవారు జామున 3 గంటలకు..యాంకర్ రవి సీక్రెట్ చెప్పిన భార్య నిత్య..!!

సాగ‌ర్లో ఓటు రేటెంత ప‌లికిందంటే... పార్టీకో రేటు ?

తెలంగాణలో వై.ఎస్‌. షర్మిల దూకుడు మామూలుగా లేదుగా..?

చిన్న‌బాబు.. జ‌గ‌న్‌తో పోలిక ఎందుకులే.. టీడీపీలో గుస‌గుస..‌!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>