MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas89476038-68d9-4917-881d-d75b225ea4b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas89476038-68d9-4917-881d-d75b225ea4b7-415x250-IndiaHerald.jpgయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ముంబైలో ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఆయన హైదరాబాద్ లో జరగనున్న సలార్ మూవీ షూటింగ్ సెట్స్ లో జాయిన్ అవుతారని సమాచారం. ఈ రెండు సినిమాలను మినహాయించి ప్రభాస్.. నాగ్ అశ్విన్ తో కలిసి మరో సినిమా చేస్తున్నారు. అయితే నాగ్ అశ్విన్ సినిమాని భారీ ప్రాజెక్టుగా రూపొందించనున్నారు. అందువల్ల ఈ సినిమాకోసం చాలా టైం కేటాయించాల్సి ఉంటుంది. దీన్నిబట్టి ఈ సినిమా హడావుడిగా ప్రారంభించరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ మరొక బాలprabhas;prabhas;anand malayalam actor;krishnam raju;nag ashwin;hyderabad;bollywood;cinema;naga aswin;remake;director;war;lie;anand deverakondaవరుసగా 5 ఏళ్ల పాటు మూవీలను లైన్ లో పెట్టిన ప్రభాస్..వరుసగా 5 ఏళ్ల పాటు మూవీలను లైన్ లో పెట్టిన ప్రభాస్..prabhas;prabhas;anand malayalam actor;krishnam raju;nag ashwin;hyderabad;bollywood;cinema;naga aswin;remake;director;war;lie;anand deverakondaFri, 16 Apr 2021 17:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ముంబైలో ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఆయన హైదరాబాద్ లో జరగనున్న సలార్ మూవీ షూటింగ్ సెట్స్ లో జాయిన్ అవుతారని సమాచారం. ఈ రెండు సినిమాలను మినహాయించి ప్రభాస్.. నాగ్ అశ్విన్ తో కలిసి మరో సినిమా చేస్తున్నారు. అయితే నాగ్ అశ్విన్ సినిమాని భారీ ప్రాజెక్టుగా రూపొందించనున్నారు. అందువల్ల ఈ సినిమాకోసం చాలా టైం కేటాయించాల్సి ఉంటుంది. దీన్నిబట్టి ఈ సినిమాని హడావుడిగా ప్రారంభించరని తెలుస్తోంది.


ఈ నేపథ్యంలోనే ప్రభాస్ మరొక బాలీవుడ్ డైరెక్టర్ తో కలిసి సినిమా చేయబోతున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. సిద్ధార్థ ఆనంద్ అనే ఒక డైరెక్టర్ తో కలిసి ఆయన మరొక బాలీవుడ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా వార్ మూవీ కి రీమేక్ అని కొందరు అంటుండగా మరికొందరు మాత్రం ప్రభాస్ ఆనంద్ తో కలిసి కొత్త సినిమానే చేయనున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఆయన తో కలిసి ప్రభాస్ సినిమా చేయడానికి అంగీకరించారని టాక్ వినవచ్చింది.



ఈ విధంగా చూసుకుంటే ప్రభాస్ ప్రస్తుతం 4 సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. సలార్, ఆదిపురుష్ సినిమాలు పూర్తి చేసే లోపు కనీసం రెండున్నర ఏళ్ల నుంచి మూడు సంవత్సరాలు పడుతుందని చెప్పుకోవచ్చు. నాగ్ అశ్విన్ తో చేసే సినిమా ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాలు పట్టొచ్చు. ఇక సిద్ధార్ద్ ఆనంద్ తో కలిసి చేసే మరొక సినిమా ఎంత లేదనుకున్నా ఒక ఏడాది సమయం పట్టొచ్చు. ఇలా చూసుకుంటే ప్రభాస్ వచ్చే ఐదు సంవత్సరాలకు సరిపడా చిత్రాలను లైన్ లో పెట్టారని స్పష్టమవుతోంది.



ఇకపోతే ప్రభాస్ త్వరలోనే రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన ఒక సాంగ్ షూట్ లో జాయిన్ అవ్వాల్సి ఉంది. అలాగే రెండు, మూడు సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉండగా ప్రభాస్ వాటిని అతి త్వరలోనే పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. జులై 30వ తేదీన రాధేశ్యామ్ సినిమా విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది కానీ కరోనా కాలంలో రిలీజ్ చేస్తారో లేదో అనేది తెలియాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వాళ్ళ ఆర్ధిక బలం మోడీని ఇబ్బంది పెడుతుందా...?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి

సాక్షి మీడియాను బ‌హిష్క‌రించండి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>