MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-akhandadca38625-a90a-43e1-8346-9cdc0cfb2242-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-akhandadca38625-a90a-43e1-8346-9cdc0cfb2242-415x250-IndiaHerald.jpgసింహా లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ లు వచ్చిన బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో ఇప్పుడు అఖండ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ముందు నుంచి రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్న చివరికి అఖండ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా నుంచి వస్తున్న అన్ని ప్రమోషనల్ వీడియోలు, ఫోటోలు సినిమా మీద అంచనాలు అంతకంతకు పెంచుతున్నాయి. అయితే ఈ సినిమాలో బాలయ్య ఎంట్రీ సీన్ మాత్రం ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటుందని ఆ సీన్కు థియేటర్లు దద్దరిల్లిపోతాయని అని అంటున్నారు ఒక సీనియర్ నటుడు. వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ కేర్ టtollywood gossips;pawan;balakrishna;boyapati srinu;kalyan;mohandas karamchand gandhi;cinema;youtube;you tube;blockbuster hit;legend;simhaబాలయ్య ఎంట్రీ సీన్ మామూలుగా ఉండదు.. థియేటర్లు దద్దరిల్లిపోతాయట !బాలయ్య ఎంట్రీ సీన్ మామూలుగా ఉండదు.. థియేటర్లు దద్దరిల్లిపోతాయట !tollywood gossips;pawan;balakrishna;boyapati srinu;kalyan;mohandas karamchand gandhi;cinema;youtube;you tube;blockbuster hit;legend;simhaFri, 16 Apr 2021 12:00:00 GMTసింహా లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ లు వచ్చిన బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో ఇప్పుడు అఖండ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ముందు నుంచి రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్న చివరికి అఖండ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా నుంచి వస్తున్న అన్ని ప్రమోషనల్ వీడియోలు, ఫోటోలు సినిమా మీద అంచనాలు అంతకంతకు పెంచుతున్నాయి. అయితే ఈ సినిమాలో బాలయ్య ఎంట్రీ సీన్ మాత్రం ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటుందని ఆ సీన్కు థియేటర్లు దద్దరిల్లిపోతాయని అని అంటున్నారు ఒక సీనియర్ నటుడు.

 వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ కేర్ టేకర్ పాత్రలో నటించిన సమ్మెట గాంధీ ఈ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.. అయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో ఆయన పాత్ర కు లభించిన క్రేజ్ దృష్ట్యా యూట్యూబ్ ఛానల్స్ ఆయనను వరుసబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలయ్య ఎంట్రీ సీన్ గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అఖండ సినిమాలో బాలయ్య బాబు ఇంట్రడక్షన్ సీన్ మామూలుగా ఉండదని థియేటర్ల దద్దరిల్లి పోతాయని ఆయన చెప్పుకొచ్చారు.. 

అయితే సినిమా గురించి అంతకు మించి ఏమీ మాట్లాడలేనని ఈ సినిమా గురించి ఎలాంటి వివరాలు బయట పెట్టవద్దని బోయపాటి యూనిట్లో అందరికీ చాలా క్లారిటీ గా చెప్పారు అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమా మాత్రం సింహా, లెజెండ్ సినిమాలను మించి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో కూడా తనది చిన్న పాత్ర అయినా కథను మలుపు తిప్పే పాత్ర అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో నటిస్తున్న సందర్భంలో ఒక సన్నివేశంలో తన నటన చూసి సూపర్ అంటూ బోయపాటి మెచ్చుకున్నారని ఆ సమయంలో యూనిట్లో ఉన్న 200 మంది చప్పట్లు కొట్టారు అని చెప్పుకొచ్చారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవర్ స్టార్ కరోనా టెస్ట్ రిజల్ట్ వచ్చేసింది..!

షర్మిల బాణం దూసుకువస్తోంది...?

ఆ వైసీపీ ఎమ్మెల్యేపై కొత్త గాసిప్‌... ఇలా అయితే క‌ష్ట‌మే ?

సాగ‌ర్లో టీఆర్ఎస్ - కాంగ్రెస్ ప్ల‌స్‌లు, మైన‌స్‌లు... ఎవ‌రికి క‌లిసొచ్చేనో ?

తెల్లవారు జామున 3 గంటలకు..యాంకర్ రవి సీక్రెట్ చెప్పిన భార్య నిత్య..!!

సాగ‌ర్లో ఓటు రేటెంత ప‌లికిందంటే... పార్టీకో రేటు ?

తెలంగాణలో వై.ఎస్‌. షర్మిల దూకుడు మామూలుగా లేదుగా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>