MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips-4c6c9530-acc3-44eb-8740-646182edd87a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips-4c6c9530-acc3-44eb-8740-646182edd87a-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకేవ్వరు, వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకొని డబుల్ హ్యాట్రిక్ కోసం సిద్దమయ్యాడు. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో " సర్కారు వారి పాట " సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై మహేష్ అబిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా గత ఏడాదే మొదలైనప్పటికి కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.tollywood gossips;mahesh;bharath;krishna;maharshi;parasuram;ram pothineni;sri bharath;cinema;rajani kanth;maharshi 1;director;letter;posters;father;josh;massఆ డేట్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్..?ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్..?tollywood gossips;mahesh;bharath;krishna;maharshi;parasuram;ram pothineni;sri bharath;cinema;rajani kanth;maharshi 1;director;letter;posters;father;josh;massFri, 16 Apr 2021 06:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకేవ్వరు, వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకొని డబుల్ హ్యాట్రిక్ కోసం సిద్దమయ్యాడు. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో " సర్కారు వారి పాట " సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై మహేష్ అబిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా గత ఏడాదే మొదలైనప్పటికి కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

అయితే సినిమా ప్రారంభం అయ్యి ఏడాది అవుతున్న ఈ సినిమా నుండి ఇంతవరకు ఎలాంటి టీజర్ రిలీజ్ కాలేదు. దాంతో మహేష్ అభిమానులు ఎప్పటి నుంచో ఈ సినిమా టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గతంలో ఈ సినిమా కు సంబంధించి మహేష్ బాబు యొక్క ప్రీ లుక్ పోస్టర్స్ మాత్రమే రిలీజ్ కాగా ఈ పోస్టర్స్ లోని మహేష్ లుక్స్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రీ లుక్స్ లో మహేష్ ఎన్నడూ లేని విధంగా రఫ్ గా కనిపిస్తున్నాడు. లాంగ్ హెయిర్, మెడపై రూపాయి ట్యాటు, చెవి పోగు ధరించి ఫుల్ మాస్ లుక్ తో దర్శనమిచ్చాడు. దీంతో మహేష్ ఫుల్ పోస్టర్ కోసం అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఉగాదికి రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చినప్పటికి చిత్ర యూనిట్ ఎలాంటి టీజర్ రిలీజ్ చేయలేదు. ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా టీజర్ ను సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కానుకగా మే 31 న విడుదల చేస్తారని సమాచారం. గత కొంత కాలంగా మహేష్ తన కొత్త సినిమా అప్డేట్స్ ను తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నాడు రివిల్ చెయ్యడం ఆనవాయితీ గా వస్తుంది. దాంతో ఈ సారి బర్త్ డే కు " సర్కారు వారి పాట " టీజర్ రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. దాంతో మే 31 కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఇదే రోజున తన తరువాతి సినిమా అప్డేట్ కూడా ఇస్తాడేమో చూడాలి .  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!

భార‌త్‌లో క‌రోనా హాట్‌స్పాట్‌గా కుంభ‌మేళా?

ఈ ఏడాది సినిమా హిట్లకి ఫార్ములా గా మారిన లాయర్ కాన్సెప్ట్....

తిరుపతిలో రూపాయి ఇవ్వకుండా లక్ష ఓట్లతో గెలుస్తా... ఎంపీ అభ్యర్ధి సంచలన వ్యాఖ్యలు

బ్రేకింగ్ : పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా..!!

రాములమ్మ ను బీజేపీ ఇలా చేయిస్తే బెటర్

అడ్డంగా బుక్కైన నటి హేమ.. ఆడుకుంటున్న నెటిజన్లు..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>