MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth119c75c9-3c7a-47a5-8b3e-96421db77330-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth119c75c9-3c7a-47a5-8b3e-96421db77330-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీ కాంత్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది అందని ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక రజినీ కాంత్ ఇండస్ట్రీకి రాక ముందు బస్సు కండక్టర్ గా పని చేశాడు. ఇక మొట్టమొదటి సారి రజినీ కాంత్ కె.బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన ‘అంతులేని కథ’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు.Rajinikanth;kamal hassan;rajinikanth;diwali;cinema;telugu;rajani kanth;festival;tamil;blockbuster hit;conductor;success;central government;k balachander;coronavirusరజనీకాంత్ మొదటి సినిమాకు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?రజనీకాంత్ మొదటి సినిమాకు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?Rajinikanth;kamal hassan;rajinikanth;diwali;cinema;telugu;rajani kanth;festival;tamil;blockbuster hit;conductor;success;central government;k balachander;coronavirusFri, 16 Apr 2021 08:00:00 GMTచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీ కాంత్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది అందని ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక రజినీ కాంత్ ఇండస్ట్రీకి రాక ముందు బస్సు కండక్టర్ గా పని చేశాడు. ఇక మొట్టమొదటి సారి రజినీ కాంత్ కె.బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన ‘అంతులేని కథ’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. ఈ సినిమాలో రజనీకాంత్ త్రాగుబోతు పాత్రలో నటించి మెప్పించారు. కమల్ హాసన్ కూడా నటించారు.

అయితే ఈ సినిమాలో రజనీకాంత్ కు వెయ్యి రూపాయలు, కమల్ హాసన్ కు 1,500 రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారట. అంతులేని కథ సినిమాలోని పాటలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. అలా ఎంట్రీ ఇచ్చిన రజనీకాంత్ ఇక ఆతర్వాత అటు తమిళ భాషతో పాటు తెలుగు భాషలో కూడా నటుడిగా ఉన్నతస్థాయికి ఎదిగి, సూపర్ స్టార్ అయ్యాడు.

ఇక ఈ మధ్య కాలంలో తెలుగులో రోబో, రోబో 2.0 సినిమాలు సక్సెస్ తర్వాత అంతగా హిట్స్ లేని రజనీకాంత్ అన్నాత్తే మూవీ దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని భావిస్తున్నారు. ముందు రాజకీయాల్లోకి వస్తానని చెప్పి, ఆతర్వాత ఇక రాజకీయా లకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. విజృంభిస్తున్న కరోనా వైరస్ కూడా రజనీకాంత్ రాజకీయాలకు అడ్డంకిగా మారిందని అంటున్నారు.

అంతేకాక.. దక్షిణాదినే కాకుండా ఇతర దేశాల్లో కూడా కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న రజనీకాంత్ 70ఏళ్ళ వయస్సులో కూడా రజనీకాంత్ నటనకు దూరం కాలేదు. మొదటి సినిమాతోనే తెలుగువారికి పరిచయం అయిన రజనీకాంత్ వరుసగా తమిళంలో నటించిన సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ చేస్తూ, రావడంతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు కూడా ప్రకటించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చి సూపర్ హిట్ కొడతారట..... ??

చిన్న‌బాబు.. జ‌గ‌న్‌తో పోలిక ఎందుకులే.. టీడీపీలో గుస‌గుస..‌!

తెలంగాణ గ్రామాల‌పై క‌రోనా పంజా.... జిల్లాల్లో వంద‌ల్లో కేసులు...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న వీడియో దెబ్బకు నోళ్ళు లేవటంలేదుగా !

తెలంగాణలో కరోనా కాటుకు మాజీ మంత్రి బలి

ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్..?

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>