MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/nabha086c77ab-f212-4a03-9c51-55a95dcacdc4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/nabha086c77ab-f212-4a03-9c51-55a95dcacdc4-415x250-IndiaHerald.jpgఆమె అందానికి వంక పెట్టలేరు. నెల వంకకు అయినా వంక ఉంటుందెమో కానీ ఆమెకు మాత్రం ఏ వంకా ఎవరూ ఎంచలేరు. ఇక అభినయం విషయంలో కూడా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఆ అమ్మడే నభా నటేష్. అవును ఆమె ఇస్మార్ట్ బ్యూటీ. ఈ సినిమాలో పూరీ జగన్నాధ్ వంటి టాప్ డైరెక్టర్ కళ్ళలో పడి అందాల బొమ్మ అయిపోయింది nabha;beauty;nithin;abinaya;nabha natesh;raja;tollywood;cinema;blockbuster hit;remake;director;qualification;fashion;nithin reddy;disco raja;mass;adhursతపస్సు చేస్తున్న స్వీట్ బ్యూటీ ?తపస్సు చేస్తున్న స్వీట్ బ్యూటీ ?nabha;beauty;nithin;abinaya;nabha natesh;raja;tollywood;cinema;blockbuster hit;remake;director;qualification;fashion;nithin reddy;disco raja;mass;adhursFri, 16 Apr 2021 12:38:00 GMTఆమె అందానికి వంక పెట్టలేరు. నెల వంకకు అయినా వంక ఉంటుందెమో కానీ ఆమెకు మాత్రం ఏ వంకా ఎవరూ ఎంచలేరు. ఇక అభినయం విషయంలో కూడా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఆ అమ్మడే నభా నటేష్.

అవును ఆమె ఇస్మార్ట్ బ్యూటీ. ఈ సినిమాలో పూరీ జగన్నాధ్ వంటి టాప్ డైరెక్టర్ కళ్ళలో పడి అందాల బొమ్మ అయిపోయింది. మాస్ కి తెగ నచ్చేసింది. బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో తానూ ఉన్నాను అనిపించుకుంది. ఈ సినిమా వచ్చి రెండేళ్ళు పై దాటుతోంది. కానీ నభాకు అంతటి హిట్ మళ్ళీ దక్కలేదు. ఆమె నటించిన డిస్కో రాజా సోలో బతుకే సో బెటర్ మూవీస్ పర్వాలేదు అనిపించాయి. ఈ నేపధ్యంలో నభాకు అదిరిపోయే హిట్ కావాలట. తాను ఏం తక్కువ అంటూ గట్టిగానే పట్టుపడుతోంది. టాలీవుడ్ లో టాప్ రేంజిలో దూసుకుపోయే అన్ని క్వాలిటీస్ కూడా ఆమెకు ఉన్నాయి. కానీ లేనిది మాత్రం లక్ అని అంతా అంటున్నారు.

దాంతో తన  లేటెస్ట్ గా తీసిన  అందమైన ఫొటోలకు ఫోజులిస్తూ నభా నటేష్ అటు ఫ్యాన్స్ ని ఇటు సినీ సీమను ఆకట్టుకోవాలని చూస్తోంది. నభాలో ఒక స్పెషాలిటీ ఉంది. అది ఎవరికీ లేనిది కూడా. ఆమె ఫుల్ ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా అదుర్స్ అనిపిస్తారు. అదే ఫ్యాషన్ డ్రెస్ వేసిన కూడా హుషారెత్తిస్తారు. మరి ఈ అరుదైన క్వాలిఫికేషన్ తో అయినా తనకు మంచి అవకాశాలు రావాలి కదా అని నభా వాపోతోందిట. ఏది ఏమైనా నభా ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా మీద ఆశ పెట్టుకుంది. అది నితిన్ హీరోగా వస్తున్న మాస్ట్రో మూవీ. అంధాధూన్ మూవీకి రీమేక్ ఇది. ఇది కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అంటున్నారు. అదే కనుక జరిగితే టాలీవుడ్ లో మళ్ళీ దూసుకుపోవడానికి నభాకు గోల్డెన్ చాన్స్ వచ్చినట్లే.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్‌ఆర్‌ఐ కుటుంబం మృతి కేసులో విస్తుపోయే నిజాలు.. !

సర్పంచ్ నుంచి మంత్రిగా, ఎంపీగా... ఎన్టీఆర్ మెచ్చిన ఎమ్మెల్యే...!

మహేష్ సినిమా కి ఐరన్ లెగ్ సెంటిమెంట్..ఇప్పుడెలా..!!

ఇలా అయితే థియేటర్స్ నడపడం మా వల్ల కాదు.. !!

షర్మిల బాణం దూసుకువస్తోంది...?

ఆ వైసీపీ ఎమ్మెల్యేపై కొత్త గాసిప్‌... ఇలా అయితే క‌ష్ట‌మే ?

సాగ‌ర్లో టీఆర్ఎస్ - కాంగ్రెస్ ప్ల‌స్‌లు, మైన‌స్‌లు... ఎవ‌రికి క‌లిసొచ్చేనో ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>