Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjunasagara408f3d7-d883-4099-a0f5-9c3226022328-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjunasagara408f3d7-d883-4099-a0f5-9c3226022328-415x250-IndiaHerald.jpgనాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా మారిపోయాయి. నాగార్జున సాగర్ లో విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా నాగార్జున సాగర్ లో గతంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలుపొందగా.. అనారోగ్యం బారిన పడిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి చెందారు. దీంతో సాగర్లో ఉప ఎన్నిక అనివార్యం గా మారిపోయింది. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎట్టిపరిస్థితుల్లో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి అధికార పార్టీ ఇవ్వాలని Nagarjunasagar;view;kcr;nagarjuna akkineni;manu;telangana rashtra samithi trs;telangana;congress;police;history;mla;janareddy;partyసాగర్ ఉప ఎన్నిక.. డబ్బు, మద్యమే కేసీఆర్ అస్త్రం..?సాగర్ ఉప ఎన్నిక.. డబ్బు, మద్యమే కేసీఆర్ అస్త్రం..?Nagarjunasagar;view;kcr;nagarjuna akkineni;manu;telangana rashtra samithi trs;telangana;congress;police;history;mla;janareddy;partyFri, 16 Apr 2021 18:10:00 GMTతెలంగాణ రాజకీయాలు వాడివేడిగా మారిపోయాయి. నాగార్జున సాగర్ లో విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా నాగార్జున సాగర్ లో గతంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలుపొందగా.. అనారోగ్యం బారిన పడిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి చెందారు. దీంతో సాగర్లో ఉప ఎన్నిక అనివార్యం గా మారిపోయింది. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎట్టిపరిస్థితుల్లో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి అధికార పార్టీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాయి అన్ని ప్రతిపక్ష పార్టీలు.



 ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి ఎలక్షన్లలో కూడా సత్తాచాటలేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఇక నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మాత్రం సత్తా చాటి అధికార పార్టీకి షాక్ ఇచ్చి ఇక తమ మనుగడను చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలందరూ రంగంలోకి దిగి శరవేగంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.  అయితే సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ తీవ్రస్థాయిలో అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.



 సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు టిఆర్ఎస్ ఏజెంట్ లుగా పని చేస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన లు కూడా జరుగుతున్నాయని ఆరోపించారు డబ్బు మద్యం తోనే సాగర్ ఉప ఎన్నికల్లో గెలవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది అంటూ ఆరోపించారు ఆయన.  ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఇక నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం అంటూ వ్యాఖ్యానించారు. అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు అంటూ అటు కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి వ్యాఖ్యానించారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇదే జరిగితే చంద్రబాబు రోజులే కేసీఆర్ కు...?

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>