MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaab-pawan-kalyan222db6a2-c463-4374-873d-5a7461e53e15-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaab-pawan-kalyan222db6a2-c463-4374-873d-5a7461e53e15-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లో సెంటిమెంట్స్ చాలా పాటిస్తారు. నిజానికి హీరోలు ఎక్కువగా ఈ సెంటిమెంట్ ని పాటిస్తూ తమ సినిమాలను హిట్ చేయాలనీ చూస్తారు. ఒక్కొక్కసారి ఆ సెంటిమెంట్స్ వర్కౌట్ అవ్వవు కూడా .. అయినా సరే వారు ఆ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఉంటారు.. తెలిసో ,తెలియకోpawan kalyan;pawan;harish shankar;kalyan;kushi;s j surya;shankar;sriram;surya sivakumar;trivikram srinivas;cinema;industry;blockbuster hit;director;letter;venu sreeram;gabbar singh;oh my friend;jalsa;nuvve nuvveపవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!pawan kalyan;pawan;harish shankar;kalyan;kushi;s j surya;shankar;sriram;surya sivakumar;trivikram srinivas;cinema;industry;blockbuster hit;director;letter;venu sreeram;gabbar singh;oh my friend;jalsa;nuvve nuvveFri, 16 Apr 2021 17:00:00 GMTసినిమా ఇండస్ట్రీ లో సెంటిమెంట్స్ చాలా పాటిస్తారు. నిజానికి హీరోలు ఎక్కువగా ఈ సెంటిమెంట్ ని పాటిస్తూ తమ సినిమాలను హిట్ చేయాలనీ చూస్తారు. ఒక్కొక్కసారి ఆ సెంటిమెంట్స్ వర్కౌట్ అవ్వవు కూడా .. అయినా సరే వారు ఆ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఉంటారు.. తెలిసో ,తెలియకో సెంటిమెంట్ క్రియేట్ అయితే దాన్ని కూడా సెంటిమెంటల్ గా ఫిక్స్ అయ్యి అదే సెంటిమెంట్ ని ప్రతి సినిమాలో వచ్చేలా చూస్తారు. సినిమా పేరు దగ్గరినుంచి ప్రతీది సెంటిమెంట్స్ చూస్తారు మేకర్స్..

సినిమా హిట్ అయినా దానికి ఓ సెంటిమెంట్ ను చుట్టేస్తారు. అలా వకీల్ సాబ్ కు ఓ సెంటిమెంట్ ను చుట్టారు.. అది ఏంటంటే ఏ డైరెక్టర్ అయినా పవన్ తో మూడోసినిమా చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందట.. వాటికి రుజువులతో సహా చూపిస్తున్నారు.. ఇటీవలే రిలీజై సూపర్ హిట్ అయిన వకీల్ సాబ్ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ కి మూడో సినిమా.. అయన తొలి సినిమా ఓ మై ఫ్రెండ్ కాగా రెండో సినేమనాని నటించిన MCA ..మూడో సినిమా వకీల్ సాబ్..

ఇక దర్శకులుగా పవన్ తో మూడో సినిమా చేసిన దర్శకుల లిస్ట్  చాలానే ఉంది. ఎస్ జె సూర్య, త్రివిక్రమ్, హరీష్ శంకర్ లు పవన్ తో మూడో సినిమా చేసి బ్లాక్ బస్టర్ లుసాధించారు. పవన్‌ కెరీర్‌ బ్లాక్‌బస్టర్‌ ‘ఖుషి' ఎస్ జె సూర్య దర్శకత్వం వహించాడు. జల్సా సినిమా ను త్రివిక్రమ్, గబ్బర్ సింగ్ సినిమా ను హరీష్ శంకర్ చేశాడు. త్రివిక్రమ్ అతడు, నువ్వే నువ్వే సినిమాలు చేయగా, హరీష్ శంకర్ షాక్, మిరపకాయ్ సినెమాలుచేసి పవన్ తో మూడో సినెమాలనుహిట్ కొట్టారు..  అన్నట్లు వకీల్ సాబ్ తర్వాత వస్తున్న ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ రీమేక్‌ కూడా దర్శకుడు సాగర్‌ కె.చంద్రకు మూడో సినిమానే. మరి ఆ సినిమా ఏ రేంజి విజయాన్ని ఇస్తుందో చూడాలి.
పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!! 


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు క‌రోనా పాజిటివ్‌

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి

సాక్షి మీడియాను బ‌హిష్క‌రించండి

పవన్ కి కరోనా టెస్ట్.. రిపోర్టు ఎలా ఉందంటే..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>