PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupati-by-election8866d812-7dc2-4460-8e41-5afda4ac71d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupati-by-election8866d812-7dc2-4460-8e41-5afda4ac71d4-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ రాజకీయ ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తిరుపతి ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే అనుకున్న విధంగా పరిస్థితి లేకపోవడంతో జనసేన పార్టీ నేతలలో ఒక రకమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది అయితే కొన్ని కొన్ని అంశాలను జనసేన పార్టీ ఇప్పుడు తిరుపతి లో సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే భావన కూడా చాలావరకు వ్యక్తమవుతుంది. రాజకీయంగా అధికార పార్టీని ఎదుర్కొనే విషయంలో జనసేన పార్టీ దూకుడుగా ముందుకు వెళ్లాలి. ప్రధానంగా కాపు సామాజిక వరpavan;pawan;chiranjeevi;bhavana;kalyan;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;tirupati;mla;husband;letter;central government;janasena party;dookudu;partyతిరుపతిలో జనసేన తప్పు చేసిందా...?.తిరుపతిలో జనసేన తప్పు చేసిందా...?.pavan;pawan;chiranjeevi;bhavana;kalyan;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;tirupati;mla;husband;letter;central government;janasena party;dookudu;partyFri, 16 Apr 2021 14:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ రాజకీయ ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తిరుపతి ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే అనుకున్న విధంగా పరిస్థితి లేకపోవడంతో జనసేన పార్టీ నేతలలో ఒక రకమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది అయితే కొన్ని కొన్ని అంశాలను జనసేన పార్టీ ఇప్పుడు తిరుపతి లో సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే భావన కూడా చాలావరకు వ్యక్తమవుతుంది. రాజకీయంగా అధికార పార్టీని ఎదుర్కొనే విషయంలో జనసేన పార్టీ దూకుడుగా ముందుకు వెళ్లాలి.

ప్రధానంగా కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కాపు సామాజిక వర్గం జనసేన పార్టీకి అండగా ఉంది. 2009 ఎన్నికల్లో కూడా చిరంజీవి కాపు సామాజిక వర్గం అండతో  ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు అదే సామాజిక తిరుపతి పార్లమెంటు పరిధిలో అండగా నిలిచింది.  అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలకు కొన్ని సూచనలు చేయాల్సిన అవసరం ఉంది.

భారతీయ జనతా పార్టీతో సంబంధం లేకుండా ముందుకు వెళితే జనసేన పార్టీ సత్తా ఏంటనేది బయటపడే అవకాశం ఉంటుంది. కాని జనసేన నేతలు బయటకు రాలేదు. భారతీయ జనతా పార్టీ కంటే కూడా జనసేన పార్టీ పని చేసింది బిజెపికి ఓట్లు వచ్చాయి అనే అభిప్రాయం కూడా ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద కూడా బలంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలను సమర్థవంతంగా ముందుకు నడిస్తే మంచి ఫలితాలు ఉండవచ్చునని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నా ప్రచారం టైం అయిపోయింది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఈ పరిస్థితులు కాస్త ఆసక్తి రేపవచ్చు.  

Powered by Froala Editor




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మళ్లీ అదే తప్పు చేస్తున్న రవితేజ.. అభిమానుల్లో టెన్షన్‌ టెన్షన్‌

మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన టాప్ డైరెక్టర్.. ఎందుకో తెలుసా..??

"జాతి రత్నాలు సినిమా చూసి నవ్వలేక చచ్చాను" అని అంటున్న టీమిండియా క్రికెటర్..?

వికారాబాద్ అడవుల్లో బాలయ్య.. దాని కోసమేనా..??

ఇండియా, పాకిస్థాన్ మధ్య వర్తిగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్...

రియల్ హీరో సోనూ సూద్ కి కరోనా పాజిటివ్..!

ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక అసలు జీవితం ఏంటో తెలిసింది..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>