MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vakeel-saaba8f2e2c3-44a8-489a-91f6-97938879d725-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vakeel-saaba8f2e2c3-44a8-489a-91f6-97938879d725-415x250-IndiaHerald.jpgభారీ అంచనాల మధ్య ఏప్రిల్ 9న వజీల్ వకీల్ సాబ్ సినిమా ఘనంగా విడుదులయ్యింది. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో వకీల్ సాబ్ దూసుకెళ్లింది. ఈ సినిమాలో కోర్ట్ సీన్స్ అన్ని సూపర్ గా వచ్చాయి అని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వరసగా 5 రోజులు హాలిడేస్ ఉండటంతో ఈ సినిమా కలెక్షన్స్ కి ప్రస్తుతనికి అయితే డొక లేదు అంటున్నారు. ఈ సినిమా విడుదల నుంచి వరసగా టాలీవుడ్ సెలెబ్రెటీస్ అంత వకీల్ సాబ్ సూపర్ హిట్ అంటూ పవన్ కళ్యాణ్ కి అభినందనలు తెలుపుతున్నారు.ఈ సినిమా మొదటి వారం కలెక్షన్స్ బాగానే వచ్చాయి.అయితే ఈ సినిమా నాన్ vakeel saab;pawan;nani;boney kapoor;anjali;kalyan;sriram;tollywood;cinema;bahubali;remake;nivetha thomas;pink;dilవకీల్ సాబ్ కి నష్టాలు తప్పవా?వకీల్ సాబ్ కి నష్టాలు తప్పవా?vakeel saab;pawan;nani;boney kapoor;anjali;kalyan;sriram;tollywood;cinema;bahubali;remake;nivetha thomas;pink;dilFri, 16 Apr 2021 14:50:00 GMTభారీ అంచనాల మధ్య ఏప్రిల్ 9న వజీల్ వకీల్ సాబ్ సినిమా ఘనంగా విడుదులయ్యింది. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో వకీల్ సాబ్ దూసుకెళ్లింది. ఈ సినిమాలో కోర్ట్ సీన్స్ అన్ని సూపర్ గా వచ్చాయి అని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వరసగా 5 రోజులు హాలిడేస్ ఉండటంతో ఈ సినిమా కలెక్షన్స్ కి ప్రస్తుతనికి అయితే డొక లేదు అంటున్నారు. ఈ సినిమా విడుదల నుంచి వరసగా టాలీవుడ్ సెలెబ్రెటీస్ అంత వకీల్ సాబ్ సూపర్ హిట్ అంటూ పవన్ కళ్యాణ్ కి అభినందనలు తెలుపుతున్నారు.

సినిమా మొదటి వారం కలెక్షన్స్ బాగానే వచ్చాయి.అయితే ఈ సినిమా  నాన్ బాహుబలి హిట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమాకి నష్టాలు తప్పేలా లేవు. టికెట్ రేట్స్ తగ్గించడంతో ఈ సినిమా కలెక్షన్స్ బాగా పడిపోయాయి. అలాగే ఓవర్సీస్ లో ఈ సినిమాని ఇప్పటికే ప్లాప్ గా నిర్ధారించారు. ఇక కరోన వ్యాప్తి ఎక్కువ ఉండటం వల్ల ఈ సినిమా రెండోవ వారం సినిమాకి కలెక్షన్స్ కష్టం టాక్. అయితే దగ్గరలో సినిమాలు ఏమి లేకపోవడం ఈ సినిమాకి కొంచెం ప్లస్ అవ్వొచ్చు .

 ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు అంజలి , నివేత తమోస్ , శ్రుతి హస్సన్ కూడా ముఖ్య పాత్రలలో నటించారు.హిందీలో విడుదలై సూపర్ హిట్ అయిన పింక్ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో అదరగొట్టాడు. ఈ వకీల్ సాబ్ ని బోనీ కపూర్ , దిల్ రాజు కలిసి భారీ గా నిర్మించారు. నాని తో ఎంసిఎ సినిమా తీసిన శ్రీరామ్ వేణు ఈ సినిమాకి దర్శకత్వం వహించి ఒక రీమేక్ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేసాడు అని పేరు తెచ్చుకున్నాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జంతువులతో కలిసి నటించి హిట్ కొట్టిన సినిమాలు ఏంటో తెలుసా..?

సినిమాలో చాన్సు కోసం ఈ యాంకర్ ఏంటి ఇలా చేసింది...?

తిరుపతిలో జనసేన తప్పు చేసిందా...?

షర్మిలకు హెల్ప్ చేస్తున్న మాజీ ఎంపీ...?

స్టార్‌ హీరోయిన్‌: అతడు నన్ను మోసం చేశాడు...?

లాక్‌డౌన్ బెట్టింగ్‌.. ఇదో విచిత్ర‌మైన ఆట‌!

సర్పంచ్ నుంచి మంత్రిగా, ఎంపీగా... ఎన్టీఆర్ మెచ్చిన ఎమ్మెల్యే...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>