PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lokesh-jaganc92c0113-2840-4f82-b517-3037c41924cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lokesh-jaganc92c0113-2840-4f82-b517-3037c41924cd-415x250-IndiaHerald.jpgతిరుప‌తి వెంక‌న్న సాక్షిగా ప్ర‌మాణం చేయాల‌ని... ద‌మ్ముంటే.. రావాల‌ని లోకేష్ స‌వాల్ రువ్వారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ కోసం ఆయ‌న వెయిట్ చేశారు. త‌ర్వాత‌.. జ‌గ‌న్‌కు ద‌మ్ములేద‌ని.. త‌న‌కు ద‌మ్ముంద‌ని.. లోకేష్ వ్యాఖ్య‌లు సంధించారు. కానీ.. ఈ వ్య‌వ‌హారంపై ఇటు సొంత పార్టీలోను, సోష‌ల్ మీడియాలోను లోకేష్‌పై ట్రోల్స్ వ‌స్తున్నాయి. జ‌గ‌న్‌ను నువ్వు పిలిస్తే రావ‌డం ఏంటి ?.. నీకు ఆయ‌న‌కు చాలా తేడా ఉంది.. జ‌గన్ రాజ‌కీయాల్లో వైఎస్ వార‌సుడిగా త‌క్కువ కాలంలోనూ ఎంతో ఫ్రూవ్ చేసుకున్నాడ‌ని... జ‌గ‌న్ వైపు ఇప్పుడు జాతీయ lokesh jagan mohan reddy;lokesh;tiru;letter;tdp;lokesh kanagaraj;partyచిన్న‌బాబు.. జ‌గ‌న్‌తో పోలిక ఎందుకులే.. టీడీపీలో గుస‌గుస..‌!చిన్న‌బాబు.. జ‌గ‌న్‌తో పోలిక ఎందుకులే.. టీడీపీలో గుస‌గుస..‌!lokesh jagan mohan reddy;lokesh;tiru;letter;tdp;lokesh kanagaraj;partyFri, 16 Apr 2021 08:06:00 GMTటీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. నారా లోకేష్‌కు సొంత పార్టీ నుంచే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ``నేను జ‌గ‌న్ రెడ్డికి స‌వాల్ చేశాను. స్వీక‌రించ‌కుండా.. తోక‌ముడిచాడు!`` అని తాజాగా లోకేష్ చేసిన వ్యాఖ్య‌ల‌పై అటు పార్టీ వ‌ర్గాల్లోనూ, ఇటు సోష‌ల్ మీడియాలోనూ ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.  ``జ‌గ‌న్‌కు నీకు.. సాప‌త్య‌మా.. చిన్న‌బాబు`` అని కొంద‌రు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వివేకాహ‌త్య కేసులో .. త‌న కుటుంబం పాత్ర లేద‌ని.. ఈ విష‌యంలో తిరుప‌తి వెంక‌న్న సాక్షిగా ప్ర‌మాణం చేసేందుకు తాను సిద్ధ‌మ‌ని లోకేష్ ఇటీవ‌ల అన్నారు.

అంతేకాదు.. సీఎం జ‌గ‌న్ కూడా త‌న సొంత బాబాయి హ‌త్య కేసులో త‌న పాత్ర లేద‌ని నిరూపించుకోవాల‌ని .. తిరుప‌తి వెంక‌న్న సాక్షిగా ప్ర‌మాణం చేయాల‌ని... ద‌మ్ముంటే.. రావాల‌ని లోకేష్ స‌వాల్ రువ్వారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ కోసం ఆయ‌న వెయిట్ చేశారు. త‌ర్వాత‌.. జ‌గ‌న్‌కు ద‌మ్ములేద‌ని.. త‌న‌కు ద‌మ్ముంద‌ని.. లోకేష్ వ్యాఖ్య‌లు సంధించారు. కానీ.. ఈ వ్య‌వ‌హారంపై ఇటు సొంత పార్టీలోను, సోష‌ల్ మీడియాలోను లోకేష్‌పై ట్రోల్స్ వ‌స్తున్నాయి. జ‌గ‌న్‌ను నువ్వు పిలిస్తే రావ‌డం ఏంటి ?.. నీకు ఆయ‌న‌కు చాలా తేడా ఉంది.. జ‌గన్ రాజ‌కీయాల్లో వైఎస్ వార‌సుడిగా త‌క్కువ కాలంలోనూ ఎంతో ఫ్రూవ్ చేసుకున్నాడ‌ని... జ‌గ‌న్ వైపు ఇప్పుడు జాతీయ రాజ‌కీయ నేత‌లే చూస్తున్నార‌ని.... లోకేష్ క‌నీసం ఓ ఎమ్మెల్యేగా కూడా నెగ్గ‌లేద‌న్న చ‌ర్చ‌లు సొంత పార్టీలోనే ఎక్కువుగా వినిపిస్తున్నాయి.

ఇక‌, సోష‌ల్ మీడియాలో అయితే.. దీనికి మించి అన్న విధంగా వ్యాఖ్య‌లు సంధిస్తున్నారు. ``జ‌గ‌న్ లాగా నువ్వు పాద‌యాత్ర చేశావా?  సొంత‌గా పార్టీ పెట్టావా?  ధైర్యంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లావా?  అంతెందుకు.. నువ్వు ఎక్క‌డైనా.. జ‌గ‌న్ మాదిరిగా భారీ మెజారిటీతో ఎక్క‌డ నుంచైనా.. ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచైనా గెలుస్తావా ?  ఈ విష‌యంలో స‌వాల్ తీసుకుని రాజ‌కీయాల్లో పోటీప‌డు లోకేష్‌. అంతేకానీ.. నీ స్థాయి కాని విష‌యాల‌పై ఎందుకు ఇంత దూకుడు.. ఎన్ని చేసినా.. నీ వ్యాఖ్య‌ల‌కు కామెంట్లు త‌ప్ప‌.. లైకులు రావ‌డం క‌ష్ట‌మే`` అంటూ.. నెటిజ‌న్లు వ్యాఖ్య‌లు సంధించ‌డం గ‌మ‌నార్హం.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చి సూపర్ హిట్ కొడతారట..... ??

తెలంగాణ గ్రామాల‌పై క‌రోనా పంజా.... జిల్లాల్లో వంద‌ల్లో కేసులు...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న వీడియో దెబ్బకు నోళ్ళు లేవటంలేదుగా !

తెలంగాణలో కరోనా కాటుకు మాజీ మంత్రి బలి

ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్..?

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!

భార‌త్‌లో క‌రోనా హాట్‌స్పాట్‌గా కుంభ‌మేళా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>