BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/jobs-exam-all-in-onef456cfcf-ee3d-4c63-9aa3-fd8be1c1c341-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/jobs-exam-all-in-onef456cfcf-ee3d-4c63-9aa3-fd8be1c1c341-415x250-IndiaHerald.jpgజూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించ నున్నట్లు తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌( ఏడు పేపర్లు) : జూన్‌ 7(సోమవారం): ఫస్ట్‌ లాంగ్వేజ్‌ జూన్‌ 8( మంగళవారం): సెకండ్‌ లాంగ్వేజ్‌ జూన్‌ 9(బుధవారం): ఇంగ్లీష్‌ జూన్‌ 10(గురువారం): గణితం జూన్‌ 11(శుక్రవారం): ఫిజికల్‌ సైన్స్‌ జూన్‌ 12 (శనివారం): బయోలాజికల్‌ సైన్స్‌ జూన్‌ 14( సోమవారం) : సోషల్‌exams;andhra pradesh;minister;letter;lieఏపీ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఇదేఏపీ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఇదేexams;andhra pradesh;minister;letter;lieFri, 16 Apr 2021 13:27:51 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బుధవారం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు . జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించ నున్నట్లు తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌( ఏడు పేపర్లు) :

జూన్‌ 7(సోమవారం): ఫస్ట్‌ లాంగ్వేజ్‌

జూన్‌ 8( మంగళవారం): సెకండ్‌ లాంగ్వేజ్‌

జూన్‌ 9(బుధవారం): ఇంగ్లీష్‌

జూన్‌ 10(గురువారం): గణితం

జూన్‌ 11(శుక్రవారం): ఫిజికల్‌ సైన్స్‌

జూన్‌ 12 (శనివారం): బయోలాజికల్‌ సైన్స్‌

జూన్‌ 14( సోమవారం) : సోషల్‌ స్టడీస్.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్‌ఆర్‌ఐ కుటుంబం మృతి కేసులో విస్తుపోయే నిజాలు.. !

సర్పంచ్ నుంచి మంత్రిగా, ఎంపీగా... ఎన్టీఆర్ మెచ్చిన ఎమ్మెల్యే...!

మహేష్ సినిమా కి ఐరన్ లెగ్ సెంటిమెంట్..ఇప్పుడెలా..!!

ఇలా అయితే థియేటర్స్ నడపడం మా వల్ల కాదు.. !!

షర్మిల బాణం దూసుకువస్తోంది...?

ఆ వైసీపీ ఎమ్మెల్యేపై కొత్త గాసిప్‌... ఇలా అయితే క‌ష్ట‌మే ?

సాగ‌ర్లో టీఆర్ఎస్ - కాంగ్రెస్ ప్ల‌స్‌లు, మైన‌స్‌లు... ఎవ‌రికి క‌లిసొచ్చేనో ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>