MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde7d87a76d-0b74-4163-aa5e-63d2afaefeae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde7d87a76d-0b74-4163-aa5e-63d2afaefeae-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే.. అది మన బుట్టబొమ్మ పూజా హెగ్డే అనే చెప్పాలి..ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో టాలీవుడ్ ను షేక్ చేస్తుంది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది ఈ చిన్నది. ఒకలైలా కోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజ. ఆతర్వాత ఫుల్ బిజీ అయిపొయింది. అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక అల్లు అర్జున్ నటించిన డీజే సినిమాలో అందాల విందుతో కనువిందు చేసింది పూజ.ప్రస్తుతం తెలుగు, హిందీలPooja Hegde;mahesh;naresh;pooja hegde;abinaya;allari naresh;allu arjun;shyam;trivikram srinivas;vijay;bollywood;tollywood;cinema;telugu;rajani kanth;huzur nagar;kollywood;tamil;hindi;hero;heroine;joseph vijay;film nagar;duvvada jagannadham;arjun 1;wanted;dalapathi;v;masterబుట్టబొమ్మకి వరస ఆఫర్లు.. రెమ్యూనరేషన్ పెంచినా కూడా ఆగని అవకాశాలు..!!బుట్టబొమ్మకి వరస ఆఫర్లు.. రెమ్యూనరేషన్ పెంచినా కూడా ఆగని అవకాశాలు..!!Pooja Hegde;mahesh;naresh;pooja hegde;abinaya;allari naresh;allu arjun;shyam;trivikram srinivas;vijay;bollywood;tollywood;cinema;telugu;rajani kanth;huzur nagar;kollywood;tamil;hindi;hero;heroine;joseph vijay;film nagar;duvvada jagannadham;arjun 1;wanted;dalapathi;v;masterFri, 16 Apr 2021 17:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే.. అది మన బుట్టబొమ్మ పూజా హెగ్డే అనే చెప్పాలి..ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో టాలీవుడ్ ను షేక్ చేస్తుంది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది ఈ చిన్నది. ఒకలైలా కోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజ. ఆతర్వాత ఫుల్ బిజీ అయిపొయింది. అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక అల్లు అర్జున్ నటించిన డీజే సినిమాలో అందాల విందుతో కనువిందు చేసింది పూజ.ప్రస్తుతం తెలుగు, హిందీల్లో సినిమాలు చేస్తున్నపూజ త్వరలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ సరసన నటించబోతుంది.

తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది ఈ బుట్టబొమ్మ. అలాగే బాలీవుడ్ లోను స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ రాణిస్తుంది ఈ క్రమంలోనే తమిళ్ స్టార్ విజయ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇటీవల మాస్టర్ సినిమాతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్. ఇప్పుడు మరో భారీ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో పూజ హెగ్డే నటిస్తుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్ గురించి ఫిలిం నగర్ లో పెద్దేత్తున్న చర్చ జరుగుతుంది.

అయితే ఈ సినిమాల్లో పూజ పాపా హీరోయిన్ గా ఎంపిక అయ్యిందంటూ కూడా టాక్ నడుస్తుంది. మరోవైపు అవకాశాలు వెల్లువెత్తడంతో అన్ని సినిమాలు చేయలేక భారీ రెమ్యునరేష్ ను డిమాండ్ చేస్తుందంట పూజ. అలాగైనా కొందరు నిర్మాతలు వెనకడుగేస్తారని భావిస్తుంది ఈ బుట్టబొమ్మ. ఇక మహేష్ త్రివిక్రమ్ సినిమాలో పూజ దాదాపు కన్ఫామ్ అయిపోయిందని తెలుస్తుంది. ఇలా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అవకాశాలు దక్కించుకుంటూ అదికూడా భారీ ఎమ్యూనరేషన్ తో సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు..ఇక ఈమె నటిస్తున్న రాధే శ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతున్నాయి...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇలాంటివి అడుగుతారు అని తెలిస్తే.. షో కి వచ్చే వాన్నే కాదు : నానీ

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>