MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-drishyam2a1c0cc9d-051b-4712-b617-8ec571815ca4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-drishyam2a1c0cc9d-051b-4712-b617-8ec571815ca4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ సినిమాల విషయంలో అస్సలు తగ్గడం లేదు.. ప్రస్తుతం ఆయన వరుస చిత్రాలతో బిజీగా మారిపోయాడు.. వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం నారప్ప.. తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని తెలుస్తుంది. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత అనీల్ రావిపూడి దర్శత్వంలో ఎఫ్3 సినిమా చేస్తున్నాడు వెంకీ. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యిVenkatesh Drishyam2;venkatesh;mohanlal;anil music;anil ravipudi;editor mohan;meena;priyamani;srikanth;srikanth addala;tollywood;cinema;telugu;police;tamil;asuran;f2;remake;hero;heroine;f3;narappaఅప్పుడే విడుదలకు ముస్తాబవుతున్న 'దృశ్యం2'..ఈ సారి సినిమాలో ట్విస్ట్ అదిరిపోతుందట..!!అప్పుడే విడుదలకు ముస్తాబవుతున్న 'దృశ్యం2'..ఈ సారి సినిమాలో ట్విస్ట్ అదిరిపోతుందట..!!Venkatesh Drishyam2;venkatesh;mohanlal;anil music;anil ravipudi;editor mohan;meena;priyamani;srikanth;srikanth addala;tollywood;cinema;telugu;police;tamil;asuran;f2;remake;hero;heroine;f3;narappaFri, 16 Apr 2021 16:00:00 GMTటాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ సినిమాల విషయంలో అస్సలు తగ్గడం లేదు.. ప్రస్తుతం ఆయన వరుస చిత్రాలతో బిజీగా మారిపోయాడు.. వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం నారప్ప..  తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని తెలుస్తుంది. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత అనీల్ రావిపూడి దర్శత్వంలో ఎఫ్3 సినిమా చేస్తున్నాడు వెంకీ. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది.

వీటితోపాటు మలయాళం లో మంచి విజయం సాధించిన దృశ్యం సినిమాను రీమేక్ చేస్తున్నారు వెంకీ. ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ గా దృశ్యం 2 సినిమాను తెరకెక్కించారు. మలయాళంలో మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో నటించారు. ఇక తెలుగులో వెంకటేష్ కు జోడీగా మీననే అంటిస్తున్నారు. కాగా దృశ్యం 2 సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసారు చిత్రయూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది ఈ సినిమా .

అయితే ఈ సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ ఉండనుందట.ఆద్యంత ఆసక్తికరంగా సాగేలా తెరకెక్కించాడట దర్శకుడు జీతుజోసెఫ్. అయితే పార్ట్ 2 లో పోలీసులు వెంకటేష్ ను పట్టుకోవడానికి వేసే ప్లాన్ లు ఇంట్రస్టింగ్ గా ఉంటాయని తెలుస్తుంది. పోలీసులు వేసే ఎత్తుల నుంచి వెంకీ ఎలా తప్పించ్చుకున్నాడు అనేది ఆసక్తికరంగా ఉండబోతుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది...ఇక మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్2 సినిమా సీక్వెల్ ఎఫ్3 ని కూడా లైన్ లో పెట్టాడు ఈ సీనియర్ హీరో.. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా చక చకా జరిగిపోతున్నాయి..ఇక ఈ సినిమాని ఆగస్టు27 న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అదిరే అభి జబర్దస్త్ కి రాకముందు.. ఏ కంపెనీలో పని చేసాడో తెలుసా..?

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>