Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rashid-khan-emotional-post-about-ramzan-and-his-mother899f0a93-701b-486a-8497-ca1cdcc3a0ab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rashid-khan-emotional-post-about-ramzan-and-his-mother899f0a93-701b-486a-8497-ca1cdcc3a0ab-415x250-IndiaHerald.jpgరంజాన్ మాసం మంగళవారం సాయంత్రం నుంచి ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో రంజాన్ కఠోర దీక్షను చేపట్టారు. వచ్చే నెల 13వ తేదీన రంజాన్ పండుగ జరుపుని దీక్షను నుంచి బయటకొస్తారు. అప్పటివరకు అత్యంత కఠినమైన నియమాలను పాటిస్తారు. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టాప్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన ట్విటర్ ఎకౌంట్‌లో..ipl 2021;sampada;mumbai;hyderabad;festival;jaan;twitter;heart;chennai;ramzan;indian;johnతల్లి తొలి రంజాన్.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన రషీద్ ఖాన్తల్లి తొలి రంజాన్.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన రషీద్ ఖాన్ipl 2021;sampada;mumbai;hyderabad;festival;jaan;twitter;heart;chennai;ramzan;indian;johnFri, 16 Apr 2021 23:10:05 GMTఇంటర్నెట్ డెస్క్: రంజాన్ మాసం మంగళవారం సాయంత్రం నుంచి ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో రంజాన్ కఠోర దీక్షను చేపట్టారు. వచ్చే నెల 13వ తేదీన రంజాన్ పండుగ జరుపుని దీక్షను నుంచి బయటకొస్తారు. అప్పటివరకు అత్యంత కఠినమైన నియమాలను పాటిస్తారు. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టాప్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన ట్విటర్ ఎకౌంట్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. తాను రంజాన్ జరుపుకొంటున్నానని, కానీ తన తల్లికి దూరంగా తొలి సారి పండుగ జరుపుకొంటున్నానని తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం అతను జట్టుతో పాటు చెన్నైలో ఉంటున్నాడు. నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నాడు. పవిత్ర రంజాన్ నెల సందర్భంగా అతను తన తల్లిని గుర్తు చేసుకుంటూ పెట్టిన పోస్ట్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

తల్లి సమాధి వద్ద నమాజ్ చేస్తోన్న ఓ ఫొటోను తన ట్వీటర్లో పోస్ట్ చేసిన రషీద్.. ‘నా జీవితానికి సరిపడేంతటి విలువలను మా అమ్మ నేర్పించింది. కానీ ఆమె లేకుండా జీవించడం ఎలాగో తన మనసు ఇప్పటికీ ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నిస్తోంది. ఆమె కోసం నా గుండె ఎల్లప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది. తల్లి ఇక తిరిగి రాదనే విషయం నా ఆత్మకు తెలుసు. నా వరకు ఈ ప్రపంచంలో తల్లిని మించిన విలువైన సంపద లేద’ని ఉద్వేగపూరితమైన మెసేజ్ పోస్ట్ చేశాడు. కాగా.. రషీద్ ఖాన్ తల్లి గత ఏడాది జూన్‌లో మరణించారు. అప్పుడు కూడా రషీద్ చాలా ఉద్వేగానికి గురయ్యాడు.

ఇదిలా ఉంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు పాయింట్ల పట్టికలో ఖాతా తెరవలేదు. ఏ మాత్రం ఆశించిన స్థాయి ప్రదర్శన చేయడం లేదు. ఇప్పటిదాకా ఆడిన రెండు మ్యాచుల్లోనూ పరాజయాన్ని చవి చూసింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో సన్‌రైజర్స్ శనివారం తన మూడో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. సాయంత్రం 7:30 గంటలకు చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది.
" style="height: 370px;">






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇది ఫిక్స్ .... ఆరోజునే ఎన్టీఆర్ 31 మూవీ అనౌన్స్ మెంట్ .... ఫ్యాన్స్ కి పండుగే ....??

కరోనా ఎఫెక్ట్..ఎఫ్ 3 షూట్ వాయిదా..!

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>