MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-varshini-photo-shoot420c32b4-602a-47ff-907f-3716a0586af6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-varshini-photo-shoot420c32b4-602a-47ff-907f-3716a0586af6-415x250-IndiaHerald.jpgబుల్లి తెరలో మంచి ఫామ్ లో దోసుకు వెళ్తున్న వారిలో అనసూయ, శ్రీముఖి, రష్మీ ముందు వరుసలో ఉంటారు. ఆ తరువాత ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న ప్రముఖ వ్యాఖ్యాత వర్షిణి. బుల్లి తెరపై యాంకర్లు గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మలు ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ ను బాగా పెంచారు. ANCHOR VARSHINI-PHOTO-SHOOT;beauty;anasuya bharadwaj;bhama;rashmi gautham;sreemukhi;television;car;comedy;heroine;rashami desai;anasuya 1సినిమాలో చాన్సు కోసం ఈ యాంకర్ ఏంటి ఇలా చేసింది...?సినిమాలో చాన్సు కోసం ఈ యాంకర్ ఏంటి ఇలా చేసింది...?ANCHOR VARSHINI-PHOTO-SHOOT;beauty;anasuya bharadwaj;bhama;rashmi gautham;sreemukhi;television;car;comedy;heroine;rashami desai;anasuya 1Fri, 16 Apr 2021 15:00:00 GMTబుల్లి తెరలో మంచి ఫామ్ లో దోసుకు వెళ్తున్న వారిలో అనసూయ, శ్రీముఖి, రష్మీ ముందు వరుసలో ఉంటారు. ఆ తరువాత ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న ప్రముఖ వ్యాఖ్యాత వర్షిణి. బుల్లి తెరపై యాంకర్లు గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మలు ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ ను బాగా పెంచారు. లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ లతో యువకుల మతి పోగొడుతున్నారు. అయితే ఇప్పుడు అదే తరహాలో తన హాట్ ఫోటోలతో యువతను ఆకర్షిస్తోంది వర్షిణి. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వర్షిణి.. తన ముద్దు ముద్దు మాటలతో.. అందమైన నవ్వుతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా దూసుకుపోతోంది.

ప్రస్తుతం ఈ అమ్మాయికి తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్ర‌స్తుతం మా టీవిలో ఆదివారం ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్‌కి వ్యాఖ్యాతగా చేస్తోంది. ఇందులో త‌న యాంక‌రింగ్‌తో అలరిస్తోంది వ‌ర్షిణి. అయితే కెరీర్ ప్రారంభంలో ప‌లు చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ ఆమెకు త‌గినంత గుర్తింపు రాలేదు. అయిన‌ప్ప‌టికీ నిరాశ చెంద‌కుండా బుల్లితెరపై తన సత్తా చాటుతూ పలు షోలతో అలరిస్తున్న ఈ భామకు మళ్లీ వెండితెరపై కనిపించాలని ఆకాంక్ష పెరిగిందో ఏమో కానీ... తన హాట్ ఫోటో షూట్ ల డోస్ ను అమాంతం పెంచేసింది.

తాజాగా ఈ బ్యూటీ నల్ల చీర ఓపెన్ బ్యాక్ బ్లౌజ్ ధరించి తన మేనిఛాయ అందాల్ని ప్రజెంట్ చేసింది. దాంతో త‌న అందంతో ఆక‌ట్టుకునే ఈ బ్యూటీ ఫోటోలు మరోసారి సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి. రోజు రోజుకీ తన అందంలో మరింత కొత్తదనాన్ని చూపుతూ కుర్ర కారులో జోరు పెంచేస్తోంది అంటూ, ఆకాంక్ష తనలో నిండుగా కనిపిస్తుంది అంటూ కామెంట్స్ వినబడుతున్నాయి. అయితే ఇకనైనా ఈ భామకు ఆ వైపుగా హీరోయిన్ అయ్యే అవకాశాలు వస్తాయేమో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జంతువులతో కలిసి నటించి హిట్ కొట్టిన సినిమాలు ఏంటో తెలుసా..?

తిరుపతిలో జనసేన తప్పు చేసిందా...?

షర్మిలకు హెల్ప్ చేస్తున్న మాజీ ఎంపీ...?

స్టార్‌ హీరోయిన్‌: అతడు నన్ను మోసం చేశాడు...?

లాక్‌డౌన్ బెట్టింగ్‌.. ఇదో విచిత్ర‌మైన ఆట‌!

సర్పంచ్ నుంచి మంత్రిగా, ఎంపీగా... ఎన్టీఆర్ మెచ్చిన ఎమ్మెల్యే...!

మహేష్ సినిమా కి ఐరన్ లెగ్ సెంటిమెంట్..ఇప్పుడెలా..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>