QuotesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/childerns-samsakarm-life-ccb48ae0-7ff0-435f-b478-12121f75783a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/childerns-samsakarm-life-ccb48ae0-7ff0-435f-b478-12121f75783a-415x250-IndiaHerald.jpgసాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే పిల్లలు ఏడవటం సహజం.. అంటే వారికి కావలసిన వస్తువు ఏదైనా సరే అందకపోతే, వారు ఏడుపు మొదలు పెడతారు.. ఇక వారికి నచ్చింది ఇచ్చేవరకు ఏడుపు ఆపరు.. అందుకే చిన్న పిల్లలు అడిగింది వెంటనే ఇస్తూ ఉంటారు పెద్దవాళ్ళు.. అయితే కేవలం వస్తువుల విషయంలోనే కాదు సంస్కారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోతే, వారు పెరిగి పెద్దయిన తర్వాత ఎలా మారుతారో ఎవరికీ తెలియని పరిస్థితులు ఏర్పడతాయి..CHILDERNS SAMSAKARM LIFEమంచిమాట : పిల్లలకు వస్తువులు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు.. కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు..!మంచిమాట : పిల్లలకు వస్తువులు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు.. కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు..!CHILDERNS SAMSAKARM LIFEFri, 16 Apr 2021 05:56:53 GMT
సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే పిల్లలు ఏడవటం సహజం.. అంటే వారికి కావలసిన వస్తువు ఏదైనా సరే అందకపోతే, వారు ఏడుపు మొదలు పెడతారు.. ఇక వారికి నచ్చింది ఇచ్చేవరకు ఏడుపు ఆపరు.. అందుకే చిన్న పిల్లలు అడిగింది వెంటనే ఇస్తూ ఉంటారు పెద్దవాళ్ళు.. అయితే కేవలం వస్తువుల విషయంలోనే కాదు సంస్కారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోతే, వారు పెరిగి పెద్దయిన తర్వాత ఎలా మారుతారో ఎవరికీ తెలియని పరిస్థితులు ఏర్పడతాయి..


"మొక్కై వంగనిది..మానై వంగునా.. " అన్న ఈ సామెతను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడే మనం ఎలాంటి సంస్కారం నేర్పకోలేకపోతే, వారు పెద్ద అయిన తర్వాత కూడా ఎంత ప్రయత్నించినా, ఆ సంస్కారం మన దగ్గరకు దరిచేరదు. ఇక సంస్కారం లేని వ్యక్తి తో మాట్లాడడానికి ఎవరు కూడా ఇష్టపడరు.. అందుకే పెద్ద వాళ్ళు చిన్న పిల్లలతో చిన్నగా ఉన్నప్పుడే, వారికి అన్నివిధాలా,అన్ని రకాల పద్ధతులను, అలవాట్లను నేర్పించాల్సి ఉంటుంది..


అంటే మన కంటే పెద్ద వాళ్ళతో ఎలా ఉండాలి.. మనకంటే చిన్న వాళ్లతో ఎలా ఉండాలి..మన తోటి స్నేహితులతో ఎలా ఉండాలి.. అలాంటివి చిన్న చిన్నవి అయినా సరే,  ముందుగానే నేర్పిస్తే పెద్దయిన తర్వాత వారు కూడా సమాజంలో చాలా ఉన్నతస్థాయికి చేరుకుంటారు.. చిన్న పిల్లలు కదా మారం చేస్తున్నారని వదిలేస్తే మాత్రం, పెద్దయిన తర్వాత దేశానికి ఎటు పనికిరాని వ్యక్తిని మనం పరిచయం చేసిన వారం అవుతాము.

కాబట్టి చిన్న పిల్లల విషయంలో పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారు ఏమి ఆలోచిస్తున్నారో..తెలుసుకుని, అందుకు తగ్గట్టు తగుజాగ్రత్తలు, అలాగే నిర్ణయాలు, ఇంకా వారికి అర్థమయ్యేలా చెప్పే అన్ని విషయాలలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటే,చిన్న పిల్లల ఆలోచనా విధానాలు కూడా సక్రమంగా ఉంటాయి. ఇక చిన్నప్పుడు ఎంత సంస్కారంతో ఉంటారో అదే సంస్కారం పెద్దయిన తర్వాత కూడా వస్తుంది. ఇక వారికంటూ సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్..?

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!

భార‌త్‌లో క‌రోనా హాట్‌స్పాట్‌గా కుంభ‌మేళా?

ఈ ఏడాది సినిమా హిట్లకి ఫార్ములా గా మారిన లాయర్ కాన్సెప్ట్....

తిరుపతిలో రూపాయి ఇవ్వకుండా లక్ష ఓట్లతో గెలుస్తా... ఎంపీ అభ్యర్ధి సంచలన వ్యాఖ్యలు

బ్రేకింగ్ : పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా..!!

రాములమ్మ ను బీజేపీ ఇలా చేయిస్తే బెటర్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>