MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/simrat-2663843c-30aa-4bb9-8b3f-148d1defbe82-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/simrat-2663843c-30aa-4bb9-8b3f-148d1defbe82-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ బాలీవుడ్ కాదు ఇపుడు సినిమా కొత్త పుంతలు పోతోంది. చాలా దూరాన్ని కూడా దాటుకుని వచ్చేస్తోంది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు సినిమా మాత్రమే ఏకైక వినోదం. ఇపుడు అలా కదు, ఇతర సాధనాలు చాలా ఉన్నాయి. simrat;bhavana;hari;hari music;tara;adinarayanareddy;bollywood;tollywood;cinema;sex;heroine;ee rojulloహద్దులు లేవు అంటున్నా వినిపించుకోరేంటో...?హద్దులు లేవు అంటున్నా వినిపించుకోరేంటో...?simrat;bhavana;hari;hari music;tara;adinarayanareddy;bollywood;tollywood;cinema;sex;heroine;ee rojulloFri, 16 Apr 2021 19:30:00 GMTటాలీవుడ్ బాలీవుడ్ కాదు ఇపుడు సినిమా కొత్త పుంతలు పోతోంది. చాలా దూరాన్ని కూడా దాటుకుని వచ్చేస్తోంది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు సినిమా మాత్రమే ఏకైక వినోదం. ఇపుడు అలా కదు, ఇతర సాధనాలు చాలా ఉన్నాయి.

దాంతో వాటిని మించాలన్నా, జనాలను థియేటర్లోకి రప్పించాలన్నా చేయాల్సినవి అన్నీ మేకర్స్ చేస్తున్నారు. సరే మేకర్స్ ఎటూ రెడీ అవుతారు, మరి చేయడానికి ఎవరైనా  ఉన్నారా అంటే బోల్డ్ బ్యూటీస్ చాలా మంది సై అంటున్నారు. ఎంతటి హద్దులైనా  మేము దాటేస్తామని అంటున్న వారూ ఉన్నారు. ఆ విధంగా డర్టీ హరి తో హాట్ హాట్ మంటలు పుట్టించిన సిమ్రాత్ కౌర్ ముందు వరసలోనే ఉంది.

ఈ అమ్మడుకి బోల్డ్ సీన్లు చేయడం ఏమీ కష్టం కాదుట. ఈ రోజుల్లో సెక్స్ గురించి తెలియనిది ఎవరికి. అందువల్ల ఏం చేసినా తప్పులేదు అన్న భావన ఆమెది. దీంతోనే ఆమె డర్టీ  హరి లో చాలా ఎక్కువగానే చేసింది. ఆ సినిమా సరిగ్గా ఆడకపోయినా యూత్ లో మాత్రం సిమ్రాత్ కౌర్  హాట్ ఫేవరేట్ గానే ఉంది.

ఈ అమ్మడుకు ఆ సినిమా తరువాత పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. కానీ ఇపుడు కోరి మరి ఆదిసాయికుమార్ ఆమెకు తన కొత్త సినిమాలో చాన్స్ ఇచ్చాడని టాక్. శశి పేరిట ఈ మధ్యన ఒక యాక్షన్ మూవీ చేసిన ఆదికి అది కలసిరాలేదు. అయితే మంచి పేరు మాత్రం వచ్చింది. దాంతో కొత్త సినిమా ప్రిపరేషన్లో ఆది ఉన్నాడు. ఆ మూవీలో హీరోయిన్ గా డర్టీ హరి ఫేం సిమ్రాత్ కౌర్ ని తీసుకున్నారని టాక్. దీంతో ఈ అమ్మడు బోల్డ్ బ్యూటీని మరో మారు యూత్ చూసే చాన్స్ ఉంది అంటున్నారు. మొత్తానికి ఈ మూవీలో సిమ్రాత్ కౌర్ ఏ విధంగా చెలరేగుతుందో చూడాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షర్మిల దూకుడుతో ఇబ్బందేనా...?

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>